Rakul: రకుల్ ప్రీత్ సింగ్.. పరిచయం అవసరం లేని పేరు ఇది. `కెరటం`తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ.. తనదైన టాలెంట్‌తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడీ బ్యూటీ తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టి అక్కడ స్టార్‌గా ఎదగాలని ప్రయత్నిస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తెలుగులో అవకాశాలు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్లో వరుస ఆఫర్లను అందుకుంటోంది. ప్రస్తుతం ఈమె నటించిన ఓ హిందీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అదే `రన్ వే 34`. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఇందులో హీరోగా నటించగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రను పోషించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇందులో అజయ్ దేవగణ్, రకుల్ పైలట్లుగా కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమాతో అజయ్ దేవగణ్ సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. 2015లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలో చిత్ర టీమ్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తుండగా.. అజయ్ దేవగణ్‌తో కలిసి రకుల్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే ఆమె కుర్రాళ్ళు ఏమైపోతారో కూడా పట్టించుకోకుండా ఓ రేంజ్లో క్లీవేజ్ షో చేస్తోంది. తాజాగా కూడా ట్రెండీ దుస్తులను ధరించి నడుమందాలతో పాటు ఎద అందాలను ఎలివేట్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వాటిని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అంతేకాదు, రకుల్ అందాలపై రకరకాల కామెంట్స్ చేస్తే.. కామెంట్ బాక్స్‌ను నింపేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews