NewsOrbit
సినిమా

RGV: “నా కళ్ళనుండి ఎలా మిస్ అయ్యావు..” స్టార్ యాంకర్ పై స్టేజి పైనే ఆర్జివి వైరల్ కామెంట్స్..!!

RGV: రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు ప్రముఖ న్యూస్ చానల్స్ లో.. డిబేట్ లలో కూర్చుంటూ ఆర్జీవి చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా సినిమాకి సంబంధించి ఓ ఫంక్షన్ లో.. స్టేజి పైనే ప్రముఖ స్టార్ యాంకర్ ని ఉద్దేశించి ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి. మేటర్ లోకి వెళ్తే తాజాగా యాంకర్ శ్యామల అంటే తెలియని వారు ఉండరు. అయితే తాజాగా ఆర్జివి “బడవ రాస్కెల్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం జరిగింది.

ఈ సందర్భంగా తాను మాట్లాడాల్సిన వచ్చిన టైంలో మైకు పట్టుకున్న మొదటిసారే ఎంత అందంగా ఉన్న మీరు.. నా కళ్ళనుండి ఎలా మిస్ అయ్యారు అంటూ రొమాంటిక్ యాంగిల్ లో స్పీచ్ స్టార్ట్ చేసి తనదైన శైలిలో సినిమా గురించి చెప్పుకొచ్చారు. తను బయట తోపు రౌడీ గుండా అని అంటారు కానీ నేను రాస్కెల్ నీ అని ఓపెన్ గా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత బడవ రాస్కెల్ సినిమా గురించి.. తనదైన శైలిలో వర్మ మాట్లాడటం జరిగింది. ఈ సినిమాలో “పుష్ప” లో నెగిటివ్ క్యారెక్టర్ చేసిన ధనుంజయ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

anchor shyamala photos rajdoot pre release 27c8759f1d6ef31d7d (1) - inssia  Storage

ఈనెల 18వ తారీకు సినిమా రిలీజ్ కానుంది. ఒక్క యాంకర్ శ్యామల ని మాత్రమే కాదు.. గతంలో అరీయనా నీ… యూట్యూబ్ ఛానల్ కి చెందిన పలు యాంకర్లను కూడా ఇదే రీతిలో రాంగోపాల్ వర్మ పొగడటం జరిగింది. ఈ పరిణామాలతో వాళ్ళు మరింతగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఈ క్రమంలో శ్యామల పై స్టేజి పైనే రామ్ గోపాల్ వర్మ.. అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri