బాలీవుడ్ వెటరన్ రేఖ రియాక్షన్ ఈ రోజు సోషల్ మీడియాను వెర్రెత్తిస్తున్నది. అరవయ్యో పడిలో కూడా వన్నె తగ్గని ఆ అందాల భామ ఒక కార్యక్రమంలో ఫొటోలకు ఫోజు ఇచ్చేందుకు డయాస్పైకి వచ్చింది. తీరా చూస్తే బాక్గ్రౌండ్లో ఒకప్పటి తన మానస చోరుడు అమితాబ్ బచ్చన్ ఫొటో. ఆడియన్స్ కేరింతల మధ్య నవ్వుకుంటూ వెనుదిరిగిన రేఖను చూడండి
https://www.instagram.com/p/BtP9RdVhjqF/?utm_source=ig_web_copy_link