NewsOrbit
సినిమా

SVP: మహేశ్ బాబు సినిమాలో ఛాన్స్ అనేది ఓ కానుకలాంటిది అంటున్న దర్శకనటుడు!

Sarkaru Vari Paata SVP: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సెటిల్డ్ గా నటించడంలో మహేష్ ని మించివారు లేరనే చెప్పుకోవాలి. అందుకే అతనికి అన్నివర్గాల ప్రేక్షకులలో అభిమానులు వున్నారు. ఇకపోతే తమిళంలో దర్శకుడిగా, రచయితగా, నటుడిగా సముద్రఖనికి ఎంత మంచి పేరు వుందో చెప్పాల్సిన పనిలేదు. పాత్ర ఏదైనా ఎంతో సహజంగా ఒదిగిపోయి నటించడం ఆయన ప్రత్యేకత. బేస్ వాయిస్, రఫ్ లుక్ ఆయన విలనిజాన్ని మరో స్థాయికి తీసుకుని వెళుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆయన తెలుగులో ప్రతినాయకుడిగా మంచి చిత్రాలే చేసారు.

SVP: సముధ్రఖని విలనిజం అంటే ఇదే:

ఆయన ఈమధ్యకాలంలో నటించి మెప్పించిన సినిమాలు తెలుగులో ‘క్రాక్’, ‘ అల వైకుంఠపురములో.’ ఇక ఈ సినిమాలతో పాటు రీసెంట్ గా వచ్చిన ‘సర్కారివారి పాట’ సినిమాలోను ఆయన విలనిజానికి నూటికి నూరు మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో రాజేంద్రనాథ్ గా ఆయన పోషించిన పాత్రకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సముద్రఖని మాట్లాడుతూ.. ఈ విధంగా స్పందించారు. ‘సర్కారివారి పాట’ సినిమాలో విలన్ వేషం కోసం పరశురామ్ గారు చాలా మంది ఆర్టిస్టుల పేర్లను పరిశీలించిన తరువాత మహేశ్ బాబుగారు నా పేరును సూచించడం వలన నాకు అవకాశం వచ్చింది. అని అన్నారు.

అది నా అదృష్టం: సముద్రఖని

ఇక ఓ సూపర్ స్టార్ తన పేరుని సూచించడం అనేది నిజంగా అదృష్టమని కూడా అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సముద్ర మహేష్ ని ఆకాశానికెత్తేసాడు. “మహేశ్ బాబు గారు చాలా గొప్ప ఆర్టిస్ట్. గతంలో ఆయన చేసిన ‘మురారి’ సినిమాను ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు. మహేశ్ బాబు సినిమాలను నేను తప్పకుండా చూస్తుంటాను. ‘మహర్షి’ .. ‘భరత్ అనే నేను’ సినిమాలను కూడా అనేకమార్లు చూశాను. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమా ఒప్పుకున్న తరువాత కూడా మహేశ్ బాబు సినిమాలను చూశాను. ఆయన తెరపై కనిపిస్తే ఆయనను మాత్రమే చూస్తుంటాను.” అని కొంచెం ఎక్కువే చెప్పారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Sindhu Menon: చంద‌మామ న‌టి సింధు మీనన్ ఏమైపోయింది.. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే యాక్టింగ్ ఎందుకు మానేసింది..?

kavya N

Article 370 OTT release: ఓటీటీలోకి వచ్చేస్తున్న యామి గౌతమ్ కాంట్రవర్సీ ” ఆర్టికల్ 370 ” మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Hanuman OTT response: ఓటీటీలో హనుమాన్ పాట రికార్డుల వేట.. ఢీ కొట్టేది ఎవరు..?

Saranya Koduri

Last week OTT most trending web series – movies: గతవారం ఓటీటీ లో సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న సిరీస్ – సినిమాలు ఇవే..!

Saranya Koduri

Family star OTT budget: భారీ ధరకు అమ్ముడుపోయిన విజయ్ ” ఫ్యామిలీ స్టార్ ” ఓటీటీ రైట్స్.. దిల్ రాజు వాటా ఎంతంటే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 19 2024 Episode 601: హాస్పిటల్ కి వెళ్ళిన మల్లి కి అరవింద్ బ్రతికున్నాడని తెలుస్తుందా లేదా?..

siddhu

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

Guppedanta Manasu March 19 2024 Episode 1028: అనుపమ మను తల్లి కొడుకులు అనే నిజం అందరికీ తెలుస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 19 2024 Episode 316:  ఓడిపోయే నీతులు మాట్లాడుతున్నావా అంటున్న రుక్మిణి,నేనే గెలిచాను అంటున్నా రాధా..

siddhu

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Youtuber Deepti Sunaina: ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తున్న దీప్తి సునైనా.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: “పుష్ప 2″లో నెగిటివ్ రోల్ లో “యానిమల్” హాట్ బ్యూటీ..?

sekhar

Paluke Bangaramayenaa March 19 2024 Episode 180: స్వర అభికి ప్రేమ గురించి చెబుతుందా,  భగవంతుడే కలుపుతాడు అంటున్న యశోద..

siddhu

Jagadhatri March 19 2024 Episode 182:  జగదాత్రిని అరెస్టు చెయ్యమంటున్న నిషిక, నాకు గంట టైం ఇవ్వండి అంటున్న జగదాత్రి..

siddhu

 Trinayani March 19 2024 Episode 1192: సుమనని చంపి ఉలొచిని మనమే సాదుకుందాం అంటున్న  నైని..

siddhu