NewsOrbit
సినిమా

Pawan Kalyan : టాప్ హీరో స్క్రిప్ట్ తో పవన్ దగ్గరికి వచ్చిన సెన్సేషనల్ డైరెక్టర్..??

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు ప్రస్తుతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క సినిమారంగంలో దూసుకుపోతున్నారు. దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ రావడంతో.. అభిమానులకు ఫుల్ మీల్స్ ఈ ఏడాది అందించడానికి..ఏకంగా రెండు మూడు సినిమాలు రిలీజ్ చేయడానికి పవన్ రెడీ అవుతున్నట్లు టాక్. ఈ క్రమంలో కంబ్యాక్ మూవీ “వకీల్ సాబ్” సినిమా షూటింగ్ ఆల్ రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది. మరోపక్క రానా తో చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా కూడా పవన్ లైన్ లో పెట్టడం జరిగింది.

sesational director with pawan kalyan
sesational director with pawan kalyan

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవటమే కాక చాలా శరవేగంగా సాగుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు సోషల్ మీడియాలో షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు రిలీజ్ అవుతున్నాయి. మరోపక్క క్రిష్ సినిమా పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. సౌత్ ఇండియా లోనే ఒక పెద్ద స్టార్ హీరో తో సినిమా చేయాలని స్క్రిప్ట్ రెడీ చేసుకోగా దానిని… పవన్ తో చేయటానికి ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పొలిటికల్ గా హీరో ఇందులో కనపడతాడు అని, కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి సరిపోతుందని ముందుగా ఆయనతో చేయటానికి పూరి రెడీ అవుతున్నాడు అనే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీ లో వినపడుతోంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ కి పూరి జగన్నాథ్ ఈ స్టోరీ వినిపించ బోతున్నట్లు… అంతా ఓకే అయితే ఈ ఏడాది చివరిలో సినిమా స్టార్ట్ అయ్యి వచ్చే వేసవిలో.. సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీ వర్గాల లో వినపడుతోంది.

Related posts

Madhuranagarilo March 19 2024 Episode 316:  ఓడిపోయే నీతులు మాట్లాడుతున్నావా అంటున్న రుక్మిణి,నేనే గెలిచాను అంటున్నా రాధా..

siddhu

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Youtuber Deepti Sunaina: ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తున్న దీప్తి సునైనా.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: “పుష్ప 2″లో నెగిటివ్ రోల్ లో “యానిమల్” హాట్ బ్యూటీ..?

sekhar

Paluke Bangaramayenaa March 19 2024 Episode 180: స్వర అభికి ప్రేమ గురించి చెబుతుందా,  భగవంతుడే కలుపుతాడు అంటున్న యశోద..

siddhu

Jagadhatri March 19 2024 Episode 182:  జగదాత్రిని అరెస్టు చెయ్యమంటున్న నిషిక, నాకు గంట టైం ఇవ్వండి అంటున్న జగదాత్రి..

siddhu

 Trinayani March 19 2024 Episode 1192: సుమనని చంపి ఉలొచిని మనమే సాదుకుందాం అంటున్న  నైని..

siddhu

SSMB29: జపాన్ లో మహేష్ బాబు “SSMB29” గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి..!!

sekhar

Krishna Mukunda Murari March 19 2024 Episode 422: కృష్ణ మురారిలకి యాక్సిడెంట్.. ముకుంద చేయించిందా.?

bharani jella

Brahmamudi March 19 2024 Episode 361: పూజలో అపశృతి.. విడాకుల గురించి అందరికి చెప్పిన రాజ్.. విడిపోతున్న జంట…

bharani jella

Nuvvu Nenu Prema March 19 2024 Episode 575:  విక్కీ మనసుని పద్మావతి మార్చనుందానుందా?అను ఆర్యాల సరదా..

bharani jella

Pawan Kalyan: పవన్ కి ఊహించని షాక్ ఇచ్చిన చరణ్, అల్లు అర్జున్..?

sekhar

Naga Panchami March 18 2024 Episode 307: మోక్షని తీసుకువెళ్దామని సిద్ధపడ్డ రఘు, పంచమి ప్రేమ మోక్షని బ్రతికిస్తుంది అంటున్నా నాగ సాధువు..

siddhu

Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ “మగధీర” మళ్లీ గ్రాండ్ రిలీజ్..!!

sekhar

Mamagaru March 18 2024 Episode 163: సత్యేంద్ర కేస్ టేకప్ చేసి బెల్ ఇప్పిస్తాడా, గంగ దొరకడం ని అదృష్టం అంటున్న సత్యేంద్ర.

siddhu