Prabhas Anushka: మరోసారి ప్రభాస్ కి జోడిగా అనుష్క..??

Share

Prabhas Anushka: టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ పేయిర్ లలో ప్రభాస్, అనుష్క జంట ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో బిల్లా, మిర్చి, బాహుబలి రెండు భాగాలు తెరకెక్కి అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కొద్దిగా “బిల్లా” నిరాశపరిచిన మిగతావన్నీ సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. బాహుబలి 2 అనంతరం అనుష్క కెరియర్ కి ఇక తిరుగుండదు అని అందరూ బాగా ఇస్తే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఆ సినిమా తర్వాత జీరో సైజ్ అనే ప్రయోగాత్మకమైన సినిమా కోసం లావుగా మారి సినిమా చేస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో అనుష్క కెరియర్ ఇబ్బందుల్లో పడింది.

ఆ తర్వాత అనేక సినిమాలు చేసినా కానీ పెద్దగా ఆడలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు అనుష్క మరియు ప్రభాస్ జంటగా సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. మేటర్ లోకి వెళ్తే డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి “రాజా డీలక్స్” అనే టైటిల్ కూడా పెట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

అయితే ఈ సినిమా స్టోరీ పరంగా ముగ్గురు హీరోయిన్ లు అవసరం కానున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ పాత్ర అనుష్క చేత చేయించడానికి మారుతి డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వక టానికి చాలా టైం పట్టే అవకాశం ఉండటంతో త్వరలో క్లారిటీ రానుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అనుష్క ప్రభాస్ జంటని చూడటానికి అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఓకే అయితే మాత్రం.. అభిమానులకు ఫుల్ హ్యాపీ అని చెప్పవచ్చు.


Share

Recent Posts

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను…

1 నిమి ago

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

1 గంట ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago