NewsOrbit
Cricket

Big Bash League 2022: మళ్లీ ఓడిపోయిన సిడ్నీ సిక్సర్స్..!!

Big Bash League 2022: ఆస్ట్రేలియా ఐపిఎల్ బిగ్‌ బాష్ లీగ్‌ లో శనివారం ఆరో మ్యాచ్ పెర్త్ స్కార్చేర్స్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో పెర్త్ స్కార్చేర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. దీంతో మొదటి బ్యాటింగ్ కి దిగిన పెర్త్ టీం మ్యాచ్ ప్రారంభంలోనే ఓపెనర్ లను కోల్పోయింది. ఆడమ్, డుప్లేసెస్ ఇద్దరూ విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన హాబ్సాన్, జోష్, కెప్టెన్ ఆష్టన్ కూడా ఏమీ రాణించలేకపోయారు. మొదటి ఐదు వికెట్లు తక్కువ స్కోర్ లకే పెవిలియన్ బాట పట్టడం జరిగింది. దీంతో పెర్త్ టీం కష్ట సమయంలో ఆరోన్ హార్డీ 32 బంతుల్లో 55 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు.

In Big Bash League 2022 sydney sixers lost second match against perth
Big Bash League 2022

ఇక ఇదే సమయంలో ఆష్టన్ అగర్ రాణించటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టించారు. తర్వాత వచ్చిన మిగతా వాళ్ళు కాస్తో…కూస్తో… రాణించగా .. 20 ఓవర్లలో పెర్త్ టీం 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయడం జరిగింది. ఈ క్రమంలో రెండో బ్యాటింగ్ కి దిగిన సిడ్నీ సిక్సర్స్ స్టార్టింగ్ లోనే వికెట్లు కోల్పోవడం జరిగింది. పెర్త్ టీంలో బెహ్రండాఫ్, రీఛార్డ్ సన్ ఇద్దరు చెలరేగి బౌలింగ్ వేయడంతో… సిడ్నీ సిక్సెస్ బ్యాట్స్ మెన్ లు ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్ లు కర్టిస్ పాటర్సన్ (3), జోష్ ఫిలిప్ (6), జేమ్స్ విన్స్ (9), కెప్టెన్ మోజెస్ హెన్రిక్స్ (0) ఎవరూ రాణించలేదు.

In Big Bash League 2022 sydney sixers lost second match against perth
Big Bash League 2022

కాసేపు క్రీజ్ లో నిలదొక్కుకున్న జోర్డాన్ సిల్క్ (41)ను మాథ్యూ కెల్లీ పెవిలియన్ చేర్చాడు. డాన్ క్రిస్టియన్ (1) .అవుట్ అవ్వగా హేడన్ కెర్ (42) రాణించాడు. ఈ క్రమంలో టార్గెట్ చేజింగ్ లో ఒత్తిడి భయంకరంగా ఎక్కువ కావడంతో…హేడన్..రిచర్డ్ సన్ బౌలింగ్ లో ఔట్ అయిపోయాడు. అనంతరం దిగిన బ్యాట్స్ మెన్ లను సైతం అదే రీతిలో రిచర్డ్ సన్ అవుట్ చేయడం జరిగింది. దీంతో సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 117 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 38 పరుగుల తేడాతో పెర్త్ టీం విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ రిచర్డ్ సన్ కి లభించింది. ఈ మ్యాచ్ లో రిచర్డ్ సన్ నాలుగు ఓవర్ ;లు వేసి తొమ్మిది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం జరిగింది.

Related posts

England players visit Dalai Lama’s: భారత్ తో ఆఖరి మ్యాచ్కు ముందు దలైలామా ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!

Saranya Koduri

ఫ్రెండు.. ఫ్రెండు.. అంటూనే వెన్నుపోటు పొడిచిన క్రికెటర్..!

Saranya Koduri

Dean Elgar – Virat Kohli: కోహ్లీ అంత నీచమైన పని చేశాడా ..? 2015 నాటి సంచలన ఘటనను వెల్లడించి డీన్ ఎల్గార్

sharma somaraju

Vrinda Dinesh: ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు కానీ WPL ఆక్షన్ లో 1.3 కోట్లు పలికిన ‘వృందా దినేష్’ ఎవరు? | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

sharma somaraju

IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్ పోరులో భారత్ ఓటమి..ఆరోసారి టైటిల్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా..!!

sekhar

IND vs AUS final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బిగ్ స్క్రీన్స్ పూర్తి వివరాలు..!!

sekhar

World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ పాప్ సింగర్ పక్కకి ఫైనల్ మ్యాచ్ సెలబ్రేషన్స్ విడుదల చేసిన బీసీసీఐ..!!

sekhar

Dua Lipa: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకల్లో సందడి చేయబోతున్న వరల్డ్ పాప్ సింగర్ దువా లిపా..!!

sekhar

Kane Williamson: ఫైనల్ లో ఇండియాని ఆపటం ఎవరి తరం కాదు న్యూజిలాండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ పై అద్భుతమైన గెలుపు ఫైనల్ కి చేరుకున్న భారత్..!!

sekhar

Virat Kohli: న్యూజిలాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్..సచిన్ రికార్డులు బ్రేక్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ..!!

sekhar

IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ కీలకం..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ పై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..!!

sekhar