NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi: త్వరలో ఒక ఇంటి వాడు కాబోతున్న బ్రహ్మముడి మానస్ .. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్..!

Brahmamudi serial maanas engagement photos trending

Brahmamudi: త్వరలో ఒక ఇంటి వాడు కాబోతున్న బ్రహ్మముడి మానస్ .. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్..! త్వరలో ఒక ఇంటి వాడు కాబోతున్న బ్రహ్మముడి మానస్ .. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్..! ప్రస్తుత కాలంలో ఒకరి తరువాత ఒకరు వివాహం చేసుకొని ఒక ఇంటి వారు అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బుల్లితెర నటీనటులు ఇప్పుడు వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

Brahmamudi serial maanas engagement photos trending
Brahmamudi serial maanas engagement photos trending

ఈ క్రమంలోనే బ్రహ్మముడి సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న మానస్ .. బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. బిగ్బాస్ ద్వారా ఊహించని రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న మానస్.. ఇటీవల సినిమాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Brahmamudi serial maanas engagement photos trending
Brahmamudi serial maanas engagement photos trending

అంతే కాదు మరొకపక్క వీడియో సాంగ్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మానస్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. శ్రీజ నిష్శంకర తో మానస్ వివాహ నిశ్చితార్థం తాజాగా ఘనంగా జరిగింది. ఈ కొత్త జంటను ఆశీర్వదించడానికి పలువురు బుల్లితెర నటీనటులు విచ్చేశారు. ముఖ్యంగా వీజే సన్నీ , కాజల్ , తేజస్విని గౌడ తదితరులు ఈ నిశ్చితార్థ వేడుకలో సందడి చేయడం జరిగింది. ఇకపోతే వీరిది ప్రేమ వివాహం కాదు.. పెద్దలు కుదిర్చిన వివాహమే అని తెలుస్తోంది..

Brahmamudi serial maanas engagement photos trending
Brahmamudi serial maanas engagement photos trending

శ్రీజ కి సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ ఉన్నప్పటికీ కూడా అందులో ఇందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం కనిపించలేదు. అయితే మానస్ ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ముఖ్యంగా మానస్ తన నిశ్చితార్థ ఫోటోలను ఫాన్స్ గ్రూపులో షేర్ చేయడం వల్లే ఇవి చాలా వైరల్ గా మారుతున్నాయి .

Brahmamudi serial maanas engagement photos trending
Brahmamudi serial maanas engagement photos trending

ఇక ఇవి చూసిన చాలామంది జంట చాలా బాగుంది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు మొత్తానికి అయితే త్వరలోనే పెళ్లి డేట్ కూడా ప్రకటించబోతున్నారు ఈ జంట. ఇక మానస్ విషయానికి వస్తే సినిమాలలో హీరోగా చేస్తూనే బుల్లితెర సీరియల్స్ లో కూడా హీరోగా దూసుకుపోతున్నారు .మరొకపక్క విష్ణు ప్రియ తో కలిసి ఆయన చేసిన వీడియో సాంగ్స్ ఎంతలా పాపులారిటీ దక్కించుకున్నాయో అందరికీ తెలిసిందే.

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N