NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi 19 జూలై 152 ఎపిసోడ్:  డిజైన్స్ వేస్తున్న కావ్యని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రాజ్.. స్వప్న ప్రెగ్నెన్సీ కాదని  ఇందిరాదేవి పసిగట్టేసిందా..?

Brahmamudi serial 19 July 2023 today 152 episode highlights

Brahmamudi 19 జూలై 152 ఎపిసోడ్:  డిజైన్స్ఆఫీస్ లో శృతి చూపించిన డిజైన్స్ ని ఇంట్లో చూసి షాక్ కి గురి అవుతాడు రాజ్. అసలు అక్కడి డిజైన్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి అని ఆలోచించక, మొన్న రాత్రి కావ్య దొంగచాటుగా కూర్చొని డిజైన్స్ చేయడాన్ని గుర్తు చేసుకుంటాడు రాజ్. అప్పుడు వెంటనే శృతి చేసి నీకు డిజైన్స్ ఇస్తున్న అమ్మాయి పేరేంటి అని అడుగుతాడు రాజ్.

Brahmamudi serial 19 July 2023 today 152 episode highlights
Brahmamudi serial 19 July 2023 today 152 episode highlights

Brahmamudi Serial 18 జూలై 151 ఎపిసోడ్: కావ్య వేసిన డిజైన్స్ ని కనిపెట్టేసింది రాజ్..స్వప్న కి కడుపు లేని విషయం ఇంట్లో అందరికి తెలిసిపోనుందా..?

కావ్య ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని డిసైడ్ అయినా రాజ్ :

అప్పుడు శృతి తన పేరు శిరీష అని చెప్తుంది.నిజమేనా అని అడుగుతాడు రాజ్ , అవును సార్ అని సమాధానం చెప్తుంది శృతి. ఇక ఆ తర్వాత కాల్ కట్ చేసి శృతి అబద్దం చెప్తుంది అనే విషయం అర్థం అవుతుంది. తన చేత ఈ కావ్య నే అలా అబద్దం చెప్పిస్తుంది. కచ్చితంగా ఈ కళావతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని అనుకుంటాడు రాజ్.

Brahmamudi serial 19 July 2023 today 152 episode highlights
Brahmamudi serial 19 July 2023 today 152 episode highlights

Krishna Mukunda Murari: అందరిని భవాని ముందు అడ్డంగా ఇరికించిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..

అప్పు మంచి మనసు చూసి మురిసిపోయిన కనకం :

మరోపక్క కనకం ఇంట్లో అందరూ మధ్యాహ్నం సమయం లో భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే అన్నపూర్ణ ప్రత్యేకంగా ఒక ప్లేట్ తనకోసం తెచుకోవడాన్ని గమనించి ఏంటి అక్కా ఆ ప్లేట్ తెచుకున్నావ్, మేము తినే ప్లేట్స్ లాంటిదే తెచ్చుకోవచ్చు కదా అని అంటుంది. మొన్న డాక్టర్స్ పరీక్ష లో నాకు టీబీ అని తేలింది కదా, టీబీ అంటే అంటువ్యాధి అని నా చిన్నప్పటి నుండి వింటున్నాను, అందుకే ఇలా నాకు ప్రత్యేకంగా ప్లేట్ తెచ్చుకున్నాను అని అంటుంది అన్నపూర్ణ. అప్పుడు అప్పు టీబీ అంటువ్యాధి అని ఎవరు చెప్పారు నీకు అని అడగగా, మొదటి నుండి అందరూ చెప్తుంటారు కదా, ఇక నుండి నా బట్టలు కూడా ప్రత్యేకంగా ఉతకండి, నా వల్ల మీకు ఎలాంటి హాని కలుగకూడదు అని అంటుంది.

Brahmamudi serial 19 July 2023 today 152 episode highlights
Brahmamudi serial 19 July 2023 today 152 episode highlights

అప్పుడు అప్పు చాలా ఇంకా నిన్ను ఊరి అవతల ఉన్న మర్రి చెట్టు క్రింద మంచం వేసి పాడుకోబెట్టాలా? , ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ,ఇప్పుడే నేను నువ్వు తినే ప్లేట్ లోనే తింటాను వచ్చి, నీకు కూడా తినిపిస్తాను, నాకు టీబీ వచ్చేస్తుందా చూద్దాం అని అన్నపూర్ణ కి తినిపిస్తుంది అప్పు. అప్పుడు అన్నపూర్ణ ఎంతో ఎమోషనల్ అయ్యి, జలుబు వస్తేనే ఈ కాలం పిల్లలు దూరం గా ఉంటున్నారు, అలాంటిది నీ కూతురు నాకు టీబీ అని తెలిసినా కూడా నాకు స్వయంగా అన్నం తినిపిస్తుంది అని కనకం తో అంటుంది. అప్పుడు కనకం కూడా తన కూతురు మంచి మనసుని తల్చుకొని ఆనందిస్తుంది.

Brahmamudi serial 19 July 2023 today 152 episode highlights
Brahmamudi serial 19 July 2023 today 152 episode highlights

Nuvvu Nenu Prema: పద్మావతి, విక్కిలను విడగొట్టడానికి కృష్ణ ప్లాన్.. కృష్ణకి వార్నింగ్ ఇచ్చిన విక్కి..

డిజైన్స్ వేస్తున్న కావ్య ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రాజ్:

మరో పక్క రాజ్ రాత్రి పూట కావ్య ని ఎలా అయినా పట్టుకోవాలని అనుకోని దొంగ చాటుగా డిజైన్స్ వేస్తున్న కావ్య ఛార్ట్స్ ని లాగేసుకుంటాడు. అయ్యో ఏమి చేస్తున్నారు అని కావ్య అడగగా, నీ నిజస్వరూపం నీకే చూపిస్తా అని అంటాడు రాజ్. ఆ తర్వాత ఛార్ట్స్ వైపు చూడగా మొత్తం ఖాళీగా ఉంటుంది. ఏంటి ఇది అని రాజ్ అడగగా, తెల్లని కాగితం అని అంటారు అంటూ వెటకారం గా సమాధానం చెప్తుంది. ఆ తర్వాత ఇందాక మీరు ఎవరో డిజైన్స్ బాగా వేస్తే తెగ మెచ్చుకున్నారు కదా, నేను కూడా కళాకారిణియే. నేను కూడా అద్భుతంగా డిజైన్స్ వెయ్యగలను అని నిరూపించడానికే ఇలా కూర్చొని డిజైన్స్ గీస్తున్నా అంటుంది. అప్పుడు రాజ్ ఏది డిజైన్ వెయ్యి నేను కూడా చూస్తా అంటాడు. అప్పుడు కావ్య సరే మీరు వెళ్లి పడుకోండి, నేను రేపు ఉదయం చూపిస్తాను అని అంటుంది కావ్య. లేదు నువ్వు నా ముందే గియ్యాలి, గియ్యి నీ టాలెంట్ ఏంటో చూస్తా అని అంటాడు రాజ్. అప్పుడు కావ్య దొరికిపొయ్యేలాగా ఉన్నానే, అందంగా డిజైన్ వేస్తే కచ్చితంగా దొరికిపోతాను, చెత్త డిజైన్ వెయ్యాలి అని మనసులో అనుకోని చెత్త డిజైన్ వేసి చూపిస్తుంది కావ్య. అప్పుడు రాజ్ మనసులో నువ్వు దేశ ముదురువి, మంచి డిజైన్ వేస్తే దొరికిపోతావని ఇలా చెత్త డిజైన్ వేస్తావా అని అనుకుంటాడు.

Brahmamudi serial 19 July 2023 today 152 episode highlights
Brahmamudi serial 19 July 2023 today 152 episode highlights
స్వప్న కి కడుపు లేని సంగతి ఇందిరాదేవి పసిగట్టేసిందా!:

ఇక పక్కరోజు తెల్లవారగానే స్వప్న వ్యాయామం చెయ్యడం, స్కిప్పింగ్ చెయ్యడం వంటివి చేస్తుంది. పైన నుండి ఇదేదో ఒలంపిక్స్ కి వెళ్తున్నట్టు ఏందిరా దీని బిల్డప్స్ అని అంటుంది. ఎవరైనా చూస్తే దీనికి మామూలు కోటింగ్ పడదు అమ్మా అని అంటాడు రాహుల్. అప్పుడు ఇందిరా దేవి వస్తుంది, స్వప్న స్కిప్పింగ్ చేయడాన్ని గమనించి నీకు ఇప్పుడు మూడవ నెల, స్కిప్పింగ్ లాంటివి చెయ్యకూడదు అని వారిస్తుంది.

Brahmamudi serial 19 July 2023 today 152 episode highlights
Brahmamudi serial 19 July 2023 today 152 episode highlights

అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వప్న ని తిడుతారు. ఇక నుండి ఇలాంటివి చేసేటప్పుడు మిమల్ని అడిగే చేస్తాను అని అంటుంది స్వప్న. ఇక మరుసటి ఎపిసోడ్ లో ఇంత అద్భుతంగా డిజైన్స్ వేస్తున్న మీ శిరీష టాలెంట్ ని మెచ్చుకోకపోతే ఎలా, ఒకసారి ఫోన్ చెయ్యి మాట్లాడుతాను అని శృతి తో అంటాడు. అప్పుడు శృతి ఫోన్ చేస్తుంది , తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N