NewsOrbit
Entertainment News Telugu TV Serials

BrahmaMudi January 1st 2024 Episode 294: సుబ్రహ్మణ్యం, శైలజ ల ప్లాన్ ప్రకారం కళ్యాణ్ కుటుంబానికి దూరం కానున్నాడా? కావ్య కి సపోర్ట్ చేసిన రాజ్

Brahmamudi Today Episode January 01 2024 Episode 294 Highlights

BrahmaMudi January 1st 2024 Episode 294: నిన్నటి ఎపిసోడ్ లో, కళ్యాణ్ అనామికుల పెళ్లి, చాలా అడ్డంకుల తర్వాత సక్సెస్ ఫుల్ గా జరుగుతుంది. ఆధ్యాంతము ఉహించని ట్విస్టులతో కళ్యాణ అనామికుల పెళ్లి జరిగింది. అప్పు మీద పడ్డ నిందని, రుద్రాణి కావ్య ని కూడా అందులో భాగస్వామ్యం చేసి అక్కాచెల్లెళ్లని దోషులుగా అందరి ముందు నిలబెడుతుంది. ఇందిరా దేవి సపోర్ట్ తో, అప్పు అక్కడ నుండి బయట పడుతుంది. ఇక్కడితో ఈ గొడవలన్నీ మర్చిపోయి కళ్యాణ్ అనామికుల పెళ్లి జరిగిన సందర్భంగా ఈ విషయం మర్చిపోదాం అని ఇందిరా దేవి అంటుంది. ఆ మాటలకు ఆమెకు ఎదురు చెప్పలేక అందరూ సరే అంటారు. రుద్రాణి మరొక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. స్వప్న విషయంలో దెబ్బతిన్న రుద్రనిని కావ్యనైనా సరే, అందరి ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తుంది . అనామిక పేరెంట్స్ అడ్డుకున్న సేటుకి రాజ్ రెండు కోట్లు డబ్బులు ఇచ్చి వాళ్లని సెటిల్ చేస్తాడు ఆ విషయం కాఫీకి రాజ్ కి అనామికా పేరెంట్స్ కి తప్ప ఎవరికీ తెలియదు.అరుణ్ గొడవా ముగిసే సరికి అప్పు ప్రేమా బయటికి రావడంతో ఎలాగైనా కళ్యాణ్ పెళ్లి ఆపాలని బంటి ఫిక్స్ అవుతాడు. బంటి రాసిన లేక రుద్రా నీ చేతిలో పడడం రుద్ర అని గొడవని పెద్ద చేయడం ద్వారా పెళ్లి ఆపాలనుకోవడం, చివరికి వాటన్నిటినీ పక్కనపెట్టి కళ్యాణ్, అనామికుల పెళ్లి జరగడం జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాత ఇక దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్లకి వీడ్కోలు చెప్తూ విక్రమాదిత్య ఫ్యామిలీ వెళ్ళిపోతుంది. కళ్యాణ్ అనామికుల పెళ్లి జరిగినందుకు అందరూ సంతోషిస్తూ ఉంటారు ఇక కనకం కృష్ణమూర్తి అప్పు వాళ్ళకి జరిగిన అవమానాన్ని తెలుసుకొని కావ్యం కూడా ఇందులో భాగస్వామి చేసినందుకు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

Brahmamudi Today Episode January 01 2024 Episode 294 Highlights
Brahmamudi Today Episode January 01 2024 Episode 294 Highlights

ఇక ఇదే అదునుగా భావించి ధాన్యలక్ష్మి కూడా రుద్రాణి చెప్పిన మాటల్ని చెవికెక్కించుకొని, కావ్య అప్పులని కోప్పడుతుంది. మేము వెళ్ళొస్తాం అమ్మ కావ్య అని కృష్ణమూర్తి అనగానే వెళ్ళండి మళ్ళీ రావద్దు అని ధన్యలక్ష్మి ఎంట్రీ ఇస్తుంది. ఇక చాలా కోపంతో అప్పుని కనకాన్ని కృష్ణమూర్తిని కావ్యంతో సహా అందరిని తిడుతూ ఉంటుంది. కావ్య అత్తయ్య గారు మీరు కూడానా అని అనగానే నన్ను అలా పిలవద్దు నువ్వు ఈ దగుల్ బాజీ కుటుంబంతో చేరి నన్ను మోసం చేశావు నేను నిన్ను ఎంతో నమ్మాను కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు అని, ధాన్య లక్ష్మీ కావ్య తో అంటుంది వెంటనే అప్పు మీరు మా అక్కని ఇందులోకి తీసుకురావద్దు తన తప్పేం లేదు దీని అంతటికి బాదురాలు మా అక్క కాదు అని అంటుంది నువ్వు మాట్లాడొద్దు అసలు నీవల్లే ఇదంతా జరిగింది. నా కొడుకుతో స్నేహంగా నటిస్తూ ప్రేమ పేరు చెప్పి వాని వలలో వేసుకొని ఈ పెళ్లి ఆపాలని మీరంతా ఇక్కడికి వచ్చారు మీతో ఈ కావ్య కూడా కలిసింది అని మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. అందరూ మీ గురించి చెప్తే నేను నమ్మలేదు కానీ లేట్ అయిన మీ గురించి ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. మీరు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరితో ఎలా ఉండాలో నాకు ఇప్పుడు బాగా తెలిసింది అని అంటుంది. ఆ మాటలకు కృష్ణమూర్తి అమ్మ ఇప్పటిదాకా జరిగింది జరిగిపోయింది ఇక మేము బయలుదేరుతాము వెళ్లే ముందు చెప్పేది ఒక్కటే కావ్యకు ఇందులో ఎటువంటి, ప్రమేయము లేదు. తనకి అసలు పూర్తిగా ఏదీ తెలియదు మేము అప్పుని ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చాము ఇప్పుడు అదే పెద్ద తప్పుగా అయింది అని కృష్ణమూర్తి ధాన్యలక్ష్మికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక మీరు మాత్రం నా కొడుకు జోలికి రావద్దు నా కొడుకు మీతో మాట్లాడి ట్రై చేసినా మీరు మాట్లాడకూడదు అని కండిషన్ పెడుతుంది. మా వాడు మంచితనంతో మీ ఇంటికి వచ్చిన మీరు మాత్రం మా వాడితో మాట్లాడకూడదు అని చెప్తుంది. ఆ మాటలకు బాధతో అక్కడి నుంచి కనకం కృష్ణమూర్తి అప్పు వెళ్లి పోతారు ఇక కావ్య, ధాన్యలక్ష్మి తో మాట్లాడదాం అనుకునే లోగా ధాని లక్ష్మి అక్కడి నుంచి కావ్య చీదరించుకొని వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode January 01 2024 Episode 294 Highlights
Brahmamudi Today Episode January 01 2024 Episode 294 Highlights

ఇక దుగ్గిరాల కుటుంబం ఇంటికి తిరిగి వస్తుంది అనామిక అత్తగారింట్లో అడుగుపెట్టడం కోసం ముందుగా, హారతి ఇచ్చి లోపలికి తీసుకురమ్మని ఇందిరా దేవి కావ్య కి చెప్తుంది. కావ్య హారతి ఇవ్వడం నాకు ఇష్టం లేదని అనామిక అందరి ముందు చెబుతుంది. ఆ మాటలకు అందరూ షాక్ అవుతారు ఇకనామికా పేరెంట్స్ కూడా అనామికను సపోర్ట్ చేస్తూ కావ్య హారతి ఇవ్వడానికి వీల్లేదు ఈ పెళ్లి ఆపాలనుకుంది తన చెల్లిని నా కూతురు ప్లేస్ లో ఉంచాలనికుంది. అలాంటి కావ్య చేత హారతి ఇప్పిస్తానంటే మేము ఎలా ఊరుకుంటామని అనామిక ఆ పేరెంట్స్ అడ్డుపడతారు. అనామిక పేరెంట్స్ ఈ గొడవని పెద్దది చేయాలనుకుంటారు. కావిని దోషిగా చేసి మాట్లాడుతుంటారు దానికి తగ్గట్టుగానే అపర్ణ కూడా నాకు అనామికకి హారతి ఇవ్వడం ఇష్టం లేదు అని అంటుంది ఆ మాటలు కిందిరా దేవి షాక్ అవుతుంది. అపర్ణ కావాలనే కా విను టార్గెట్ చేస్తుంది ఇక రుద్రాణి ధాన్యలక్ష్మి కూడా కావ్య ని, నానా మాటలు అంటూ అందరి ముందు కాపీని అవమానిస్తూ ఉంటారు ఇక రుద్రాణి, నాకు కావాల్సింది కూడా ఇదే కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇందిరా దేవి చాలా బాగుంది ఈ ఇంటి కోడల్ని ఒక కొత్తగా వస్తున్న అమ్మాయి ముందు అవమానించడం నాకు అసలు నచ్చట్లేదు. మీరు అవమానిస్తుంది కనకం కూతుర్ని కాదు, అపర్ణాదేవి కాడల్ని ఈ ఇంటి కోడల్ని, దుగ్గిరాల ఇంటి పరువు ని మీరే తీస్తున్నారు అని ఇందిరాదేవి కోడలు కూతురిని కలిపి తిడుతుంది ఇక ఆ మాటలకు ధాన్య లక్ష్మీ వాళ్ళు మాట్లాడితే తప్పు అని అనుకుంటే నేను మాట్లాడొచ్చా అత్తయ్య ఈ కావ్య వల్ల నా కొడుకు జీవితం ఏమైపోయేది తన చెల్లిని నా కొడుక్కి ఎండ కట్టాలని అనుకోవడం నిజం కాదా అదంతా మీకు తెలియదా అని అంటుంది. అక్కడే తప్పు ఎవరిదో ఇంతటితో వదిలేయమని చెప్పాను కదా అయినా ఇప్పుడు మీరు దాన్ని ఇక్కడిదాకా మోసుకొచ్చారా అని అంటుంది ఇందిరా దేవి. అందరూ కావ్యని అలా మాట్లాడడంతో కళ్యాణ్ కి కోపం వస్తుంది. మా వదిన ఎలాంటిదో నాకు తెలుసు తను నన్ను అనామికని కలిపింది మా ప్రేమ జరగడానికి కారణం అయ్యింది అలాంటి తనని మీరు అర్థం చేసుకోవట్లేదు మా వదిన హారతి ఇస్తేనే నేను ఇంట్లోకి వస్తాను లేదంటే రాను అని అంటాడు. తనకనక హారతిస్తే నేనిటి నుంచి టీ మా పుట్టింటికి వెళ్ళిపోతానని అనామిక పెద్ద బాంబే పిలుస్తుంది ఆ మాటలు ఎక్కువ ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఇక వెంటనే కావ్య కవిగారు నాకోసం మీరు ఈ గొడవని పెద్ద చేయొద్దు ఇక్కడతో వదిలేయండి అనామిక మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి నేను హారతి ఇవ్వబోతే ఏమైంది ఇంట్లో ఎవరు ఇచ్చినా కానీ నాకు ఇష్టమే అని అంటుంది ఆ మాటలకు వెంటనే రాజ్, చూశారుగా అది కళావతి అంటే తన మనసు ఇప్పటికైనా మీకు అర్థమైతే అంతే చాలు అనామిక కళ్యాణ్ పెళ్లి జరగడానికి, తను ఎంతో సహాయం చేసింది. ఇప్పుడు కూడా మీరు ఇంత మంది మాట్లాడుతున్న తను మాత్రం అనామిక కీ సపోర్టుగానే ఉంది ఎవరు ఎలాంటి వాళ్ళు మీకందరికీ బాగా తెలుసు, కవిని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే అంతే చాలు అంటాడు ఆ మాటలకు వెంటనే అనామిక పేరెంట్స్ తను రెండు కోట్లు సహాయం చేస్తానని మాట ఇచ్చాడు ఇప్పుడు గనక వాళ్ళ ఆవిడని మనమేదైనా అంటే తను ఆ రెండు కోట్లు మనకు ఇవ్వడు మనకి ప్రాబ్లం అవుతుంది అని అనామికకు నచ్చచెప్పి ఈ గొడవ ఇక్కడితో ఆపేయాలి అని అంటాడు. అనామిక తన పేరెంట్స్ చెప్పిన మాటలు విని వెంటనే కావ్యతో నువ్వే హారతి ఇవ్వు అని అంటుంది ఇక అందరూ ఆ గొడవలు మర్చిపోతారు. ఇక కావ్య హారతి ఇచ్చి లోపలికి తీసుకువస్తుంది.

Brahmamudi Today Episode January 01 2024 Episode 294 Highlights
Brahmamudi Today Episode January 01 2024 Episode 294 Highlights

ఇదేనా మీకు ఆ పేరెంట్స్ అనామికని పక్కకు తీసుకువెళ్లి మనం ఇప్పుడు కావ్య తో గొడవ పడడం మంచిది కాదు. రాజు మనకి రెండు కోట్లు సహాయం చేస్తానని పెళ్లిలో మాట ఇచ్చాడు ఇప్పుడు ఆ మాట కోసమైనా నువ్వు కావ్యతో స్నేహంగా ఉండాలి లేదంటే మనం చిక్కుల్లో పెడతాం బేబీ అని చెప్తారు. అనామికా తల్లి నువ్వు కాఫీతో మంచిగా ఉంటూనే కావ్య అని ఈ ఇంట్లో అందరి ముందు దోషిగా చేయాలి నువ్వు ఈ ఇంట్లో కోడలు, గాని పెద్దనాన్ని నువ్వు చూపించాలి కావ్యకి స్వప్నకి లేని అడ్వాంటేజ్ నీకు ఒకటి ఉంది. అది నువ్వు ఇంటికి ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయితో వచ్చావు. వాళ్లు ఇంటికి ఒక్కొక్క విధంగా వచ్చారు కాబట్టి అడ్వాంటేజ్ నువ్వు ఉపయోగించుకోవాలి. కావిని అందరి ముందు మంచిగా ఉంటూ దెబ్బ తీయాలి అని కూతురికి నూరిపోరుస్తారు తల్లిదండ్రులు. అనామిక నాకంత అర్థమైంది ఇప్పుడు మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటుంది.

Brahmamudi Today Episode January 01 2024 Episode 294 Highlights
Brahmamudi Today Episode January 01 2024 Episode 294 Highlights

ఇక అనామిక పేరెంట్స్ అందరి ముందు నటిస్తూ, మీ ఇంటి కోడలిగా మా అమ్మాయి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఇప్పటికీ ఇది కలా నిజమా తెలియకుండా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ధాన్య లక్ష్మి మీ అమ్మాయి కాదండి ఇకనుంచి మా అమ్మాయి నేను కోడలిగా కాకుండా కూతురుగా చూస్తాము అని అంటుంది ఆ మాటలు కనామిక పేరెంట్స్ చాలా సంతోషిస్తారు ఇక అనామిక కూడా చాలా సంతోషంగా ఉంటుంది కళ్యాణ్ చాలా సంతోషంగా ఉంటాడు. ఇక రుద్రాణి కావాలని ఈ పెళ్లి చాలా బాగా జరిగింది కానీ ఆ అప్పు గొడవ గనుక జరగబోయే ఉన్నట్టయితే అని మళ్ళీ కావాలని చిచ్చు పెడుతుంది ఇక రుద్రాణి మాటలకు కావ్య అడ్డుపడుతుంది అందరూ సంతోషంగా మాట్లాడుకుంటుంటే మీరు ఎందుకు ఇప్పుడు ఆ టాపిక్ తీసుకొస్తున్నారు అని అంటుంది. నేనేంకా లేనిది అనట్లేదు కదా ఉన్నదే కదా అంటుంది అని అంటుంది రుద్ర అని మీరు ఉన్నది అంటారు కానీ అందరూ సంతోషంగా ఉన్నప్పుడు, అలా మాట్లాడడం ఎందుకు అని అంటుంది కావ్య ఆ మాటలకి వెంటనే ఇందిరా దేవి కూడా రుద్రాణి జరిగిపోయింది దాని గురించి కాదు జరగాల్సిన దాని గురించి మాట్లాడుకుందామా అని అంటుంది జరిగిపోయింది ఏదో జరిగింది ఇప్పుడు జరగాల్సిన దాని గురించి చెప్పండి అని అంటే పంతులు గారిని పిలిచి పిలిచి కార్యానికి మంచి ముహూర్తం పెట్టిద్దాము అని అంటుంది అపర్ణాదేవి. ఆ మాటలకు కళ్యాణ్ అనామిక సిగ్గుపడతారు.

Brahmamudi Today Episode January 01 2024 Episode 294 Highlights
Brahmamudi Today Episode January 01 2024 Episode 294 Highlights

రేపటి ఎపిసోడ్ లో కావ్యని అందరూ చేదరించుకుంటూ ఉంటారు ఇక కావ్య భోజనం పెడదామని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది అపర్ణ అవసరం లేదు నేనే పెట్టుకుంటాను అని తీసుకొని తనే పెట్టుకుంటుంది. ఇక, ధాన్యలక్ష్మి కూడా, కావ్య భోజనం పెడతానంటే అక్కర్లేదు నేనే పెట్టుకుంటాను అంటుంది ఇక కావ్య, ఫీలవుతుండడం రాజ్ గమనించి కావ్య అని పిలిచి నాకు వడ్డించు అని అంటాడు. కావ్య వడ్డించిన కూర తిని చాలా బాగుంది అని అంటారు ఇక అందరూ రాజ్ వైపు చూస్తారు.

Related posts

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N