NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 6 2024 Episode 377: కావ్య అనుమానం.. అనామికకు షాక్ ఇచ్చిన కళ్యాణ్.. కళ్యాణ్ కి పూర్తి అధికారం, ఇవ్వాలన్న రాజ్..

Brahmamudi Today Episode April 6 2024 Episode 377 highlights

Brahmamudi April 6 2024 Episode 377:  ఈరోజు ఎపిసోడ్ లో, కావ్య ఇందిరా దేవి తో మాట్లాడుతూ ఉంటుంది. వెన్నెల ను నువ్వు కనిపెట్టి ఏం చేస్తావ్ అని, ఆమె నా మనవడితో నువ్వు బంధాన్ని బయటపెట్టి నువ్వు ఏమి అయిపోతావ్ అని వాళ్ళ బంధం బయట పెడతావా ఏంటి నువ్వు ప్రశ్నగా మిగిలిపోతావా అని అడుగుతుంది. ఇందిరాదేవి అప్పుడు నీ స్థానం ఇంట్లో ఏంటో ఆలోచించావా అని అంటే వెన్నెలను తీసుకువస్తే, అని మీరంటున్నారు ఆమె ఎంతటి ఆమె ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తే అప్పుడైనా నేను ప్రశ్నక మిగిలిపోవాల్సిందే కదా అమ్మమ్మ గారు అయినా నాకు తెలియాల్సింది నిజం, మీ మనవడి మనసులో నా స్థానం గురించి నేను ఆలోచించట్లేదు, నాకు కావాల్సింది ఆ బాబు తల్లి ఎవరు? ఆ బాబు తల్లికి మీ మనవడికి ఉన్న సంబంధం ఏంటి ఇంకా నాకు ఏదో ఒక మూలం మేము అలవాడ మీద నమ్మకం ఉంది అమ్మమ్మ గారు ఆ నమ్మకాన్ని నేను వదిలిపెట్టను అందుకే నేను వెన్నెలని వెతికి తీరుతాను ఆమెను తీసుకొచ్చిన తర్వాత నా జీవితం గురించి ఆలోచిస్తాను అని అంటుంది. ఇక ఆ బిడ్డ తల్లి ఎక్కడ ఉంది అనేది ఎక్కడ ఉన్నా కనిపెట్టి తీరుతాను అని అప్పుడే నా గురించి మాట్లాడదాం అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య.

Brahmamudi Today Episode April 6 2024 Episode 377 highlights
Brahmamudi Today Episode April 6 2024 Episode 377 highlights

ఇక మరోవైపు కృష్ణమూర్తి అప్పు నీ ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత అసలు నువ్వు ఎందుకమ్మా ఇలా చేశావు అని అడుగుతాడు అక్కడ మీడియా ఉందని మాకు తెలియదు నాన్న అని అంటుంది. నాదే తప్ప మా అసలు నేను కళ్యాణ్తో పంపించకుండా ఉండాల్సింది ఇప్పుడు పంపించి బాధపడి ఏం ప్రయోజనం అని అంటే తప్పు చేయలేదు నాన్న అని అంటుంది తప్పు జరిగిందని మీడియా ముందు తేలిపోయింది కదమ్మా ఆయన డబ్బున్న వాళ్ళు ఎంత పెద్ద తప్పులు అయినా కానీ పక్కకి పెట్టగలుగుతారు కానీ అందరూ కలిసి నీ మీద నింద వేశారు ఇప్పుడు చూసావు కదా అని అంటే అక్కడ అంత పెద్ద గొడవ జరుగుతుందని అనుకోలేదని అప్పు ఉంటుంది మధ్యతరగతి వాళ్లకు న్యాయం అడిగిన తప్పే అమ్మాయి రోజుల్లో అవన్నీ డబ్బున్న వాళ్ళకే అని అంటాడు. ఇక ఆఖరికి నువ్వే దోషగా నిలబడ్డామని కృష్ణమూర్తి అంటే వాళ్ళ అన్నంత మాత్రాన నిజం అబద్ధం గా మారిపోదు కదా నాన్న అని అప్పు ఉంటుంది ఇప్పుడు మన హద్దుల్లో మనం ఉంటే మంచిది ఏ గొడవ ఉండదు చూశావు కదా ఎంత పెద్ద గొడవ జరిగిందో అని కృష్ణమూర్తి అప్పుతో అంటాడు. ఇక అక్కడే ఉన్న కనకం అసలు మనం ఏ తప్పు చేయకపోతే ఎందుకు సైలెంట్ గా ఉండాలి. వినాలి ఏ తప్పు చేయకసినా చెయ్యకపోయినా వాళ్ళు ఏ మాట అన్నా సైలెంట్ గా ఉన్నావ్. ఇక కానీ తప్పు చేయకుండా నా బిడ్డను ఎవరైనా అంటే నేను ఊరుకోను అల్లుడి బిడ్డను తీసుకొస్తే ఏంటిది అని అడిగితే ఒకరు కూడా అక్కడ సమాధానం చెప్పలేదు కావ్య కన్యాయం జరుగుతుంటే నిడదీస్తే పైగా మమ్మల్ని నిందించారు మనం మాత్రం అన్నింటికి పడుతూ ఉండాలా ఏంటి ఏ తప్పు చేయనంత వరకు ఊరుకోవాల్సిన పనిలేదు ఇన్నాళ్లు మనకి మన పిల్లలు అక్కడ ఉన్నారని ఆలోచించాల్సి వచ్చేది కానీ పదిమంది కోసం ఆలోచిస్తే మనం బాధ పడాల్సి వస్తుంది అని కనకం ఉంటుంది. ఇక అప్పుతో కనకం నువ్వు తప్పు చేయలేనంత వరకు ఎవరికీ వేయడాల్సిన అవసరం లేదు నేను నీకు అండగా ఉంటాను ఎవరైనా అడ్రెస్స్ అయితే తాట తీసేద్దాం, అది ధాన్యమైన అనామికైనా ఎవరైనా సరే అని అంటుంది కనుకమ్, అపు నీ రెచ్చగొట్టి కనకం పక్కకు వెళ్ళిపోతుంది ఇక దాంతో కృష్ణమూర్తి బాధపడుతూ ఉంటే అప్పు కృష్ణమూర్తి దగ్గరికి వెళ్లి నాన్న నువ్వేం బాధపడకు ఎవరో ఏదో అన్నారని ఇంకెవరూ రెచ్చగొట్టారని నేను తొందరపడను నా హద్దుల్లో నేను ఉంటాను నేను ఏది ఎక్కువ దూరం తెచ్చుకోను అని సద్ది చెప్తుంది తండ్రికి, కృష్ణమూర్తి కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు.

Brahmamudi Today Episode April 6 2024 Episode 377 highlights
Brahmamudi Today Episode April 6 2024 Episode 377 highlights

గమర వైపు కావ్య బాబుకి స్నానం చేయించి పౌడర్ రాస్తూ రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే రుద్రాణి వచ్చి బాబుని చూసి మాకే చాలా కష్టంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నేను చూడడం ఇంక నీకు ఎలా ఉందో అని అంటుంది. అసలు ఈ బిడ్డ తల్లి ఎవరో ఆ తల్లి గురించి ఎందుకు చెప్పట్లేదు అని కావ్యని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు మీ మాటలు విని మాయంతో యుద్ధానికి వెళ్ళమంటారా అని అంటుంది కావ్య భర్తతో యుద్ధం చేస్తే ఒంటరితనమే మిగులుతుందని నాకు తెలుసు కావ్య చూశావా నేను కూడా జీవిత సత్యాలు చెప్పగలుగుతున్నాను అని అంటుంది. ఇక ఈ బాబు మాత్రం అచ్చం రాజులానే ఉన్నాడు బాబుకి రాజ్ పోలికలు ఎలా వచ్చాయో బిందె కూర్చో ఊడి పడినట్లు భలేగా ఉన్నాడే ఈ బుడ్డోడు అని అంటుంది రుద్రాణి ఇక తులసి మొక్క నాటితే తులసి మొక్కే వస్తుంది అని చెప్పిన రుద్రాణి బాగునడు మీద ఉన్న పుట్టుమచ్చ చూసి అరే ఇది పుట్టుమచ్చ రాజకీయ కూడా ఉందే నమ్మలేదు రాజు చెప్తే కానీ వీడు మాత్రం అచ్చం రాజేష్ స్టాంపే అని అంటుంది. రాజు చిన్నప్పుడు నేను ఎక్కువగా ఎత్తుకునేదాన్ని వారికి కూడా ఇదే ప్లేస్ లో పుట్టుమచ్చ ఉంది. కావాలంటే చూడు చూసుకో మరి అని వెళ్ళిపోతుంది. కావ్య మనసులో అనుమానం రుద్రాన్ని కలిగిస్తుంది ఇక కావ్య అంటే వీడు కచ్చితంగా మా ఆయన కొడుకు అయినా ఆయనకి వీడిలాగే పుట్టుమచ్చ ఉందా ఇంకా వేరే సాక్ష్యం ఎందుకు ఇది చూస్తే ఇవాళ రాత్రికి నాకు మొత్తం క్లారిటీ వస్తుంది అని అనుకుంటుంది.

Brahmamudi Today Episode April 6 2024 Episode 377 highlights
Brahmamudi Today Episode April 6 2024 Episode 377 highlights

ఇక రాజ్ అద్దం ముందు నిలబడి, బనియన్ మీద ఉంటాడు ఆఫీస్ కి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వెళ్లిన కావ్య రాజకీయ తెలియకుండా మెల్లగా వెనకాల వెళ్లినడు మీద పుట్టుమచ్చ ఉందో లేదో అని చూస్తుంది అది గమనించిన రాజు ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు ఏం చేస్తున్నావని అంటాడు. కావ్య ఏం లేదు అని అంటుంది నువ్వు నా నడుము చూసావు కదా అని అంటాడు. ఇక్కడ ఖుషి లో సీను భూమిక డైలాగులు రాజ్ మాట్లాడుతూ ఉంటాడు ఇదేమైనా సినిమానా మీరు ఏమైనా హీరోయిన్ మీ నడుము చూడడానికి అని అంటుంది. కాదు నువ్వు నా నడుము చూసావు అని అంటాడు అవును చూసాను అయితే ఏంటి అని అంటుంది. అయినా నేను చూస్తే తప్పేం లేదు అని అంటుంది మళ్లీ రాజ్ అరుస్తాడు అలా చేస్తే నాకు సిగ్గుగా ఉంది అని అంటాడు. అబ్బో సిగ్గు ఆ సిగ్గే ఉంటే వీడలా పుట్టుకొచ్చాడు మరి అని అంటుంది. ఏవైనాల కురిసిన రాత్రి సిగ్గు వదిలేసారు మీరు అని అంటుంది మీకు సిగ్గు ఉంటే ఇలా మన బతుకులు ఉండేవి కాదు నా బతుకు ఊగి వరకు తీసుకొచ్చేశారు అని, నా బతుకు బుగ్గి పాలు ఎందుకు చేస్తున్నారు అని అంటుంది కావ్య. కావ్య అలా మాట్లాడుతూ ఉంటే రాజ్ నీకు దండం పెడతానే ఇంకా ఆపేయవే అని డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతాడు. ఎలాగైనా ఇవాళ రాత్రి సిగ్గు లేకుండా ఆ పుట్టుమచ్చని చూసేయాలి అని అనుకుంటుంది కావ్య.

Brahmamudi Today Episode April 6 2024 Episode 377 highlights
Brahmamudi Today Episode April 6 2024 Episode 377 highlights

ఇక మరోవైపు కళ్యాణ్ మీద కోపంతో అనామిక రగిలిపోతూ ఉంటుంది అప్పుడే రుద్రాణి వచ్చి చూస్తుంది నువ్వు ఇప్పుడు కళ్యాణ్ పై కోప్పడితే నేను అనుకున్నది, నాకొడుకు కి జరగలిసినది జరగదు నిన్ను మార్చాలి అని అనామిక దగ్గరికి వెళ్తుంది రుద్రాని. చూడు అనామిక నేను నీతో సలహా ఇద్దామని వచ్చాను నువ్వు ఇప్పుడు కళ్యాణ్ మీద కోప్పడితే కళ్యాణ్ నీకు దూరమవుతాడు ముందు అప్పుదో తిరగడం కన్నా తను ఎండిగా బాధ్యతలు తీసుకోవడం ముఖ్యం. ముందు నువ్వు కంపెనీని చూసుకోమని చెప్పు ఆ తర్వాత అప్పు నీ కళ్యాణ్ జీవితం నుంచి దూరం చేద్దాం ఇద్దరం కలిసి అయినా నువ్వు ఇలా కోపంగా ఉండకూడదు కళ్యాణ్తో ప్రేమగా ఉంటేనే నువ్వు అనుకున్నది చేస్తావు అని అంటుంది మీరన్నది కూడా నిజమే ఆంటీ మీరు ఎంత గొప్పవాళ్ళు మీ కొడుకుని ఎండి పదవి ఇవ్వకుండా మా భర్తకి ఎండి పదవి ఇచ్చి ఇలా మళ్లీ కళ్యాణి బాధ్యతలు చేపట్టేందుకు సలహా ఇస్తున్నారంటే మీరంతా గొప్పవాళ్ళు ఆంటీ అని అనామిక చాలా గొప్పగా పొగుడుతూ ఉంటుంది రుద్రాణిని వాడు ఆఫీస్ కి వెళ్లి చేయకూడని పనులు చేస్తేనే కదా నా కొడుకుని ఎండిఎం సీట్లో కూర్చోబెట్టగలిగేది అని మనసులో అనుకుంటుంది

Brahmamudi Today Episode April 6 2024 Episode 377 highlights
Brahmamudi Today Episode April 6 2024 Episode 377 highlights

కళ్యాణ్ అనామిక దగ్గరికి వస్తాడు. అప్పుడే అనామిక కళ్యాణ్తో ప్రేమగా మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటుంది పాలు తాగుతావా చూస్తావా అని అక్కర్లేనివన్నీ కళ్యాణి అడుగుతూ ఉంటుంది చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అని కళ్యాణ్ అంటే అది మీ అమ్మగారే చేశారు నాకు దాని గురించి ఏం తెలియదు అని అంటుంది. నిన్న జరిగిన గొడవలో నీ తప్పు లేదంటే నేనెలా నమ్ముతాను అని అంటాడు కళ్యాణ్ నిజంగా నా తప్పేం లేదు అని అంటుంది అనామిక అయినా కళ్యాణ్ నమ్మడు.అయినా ఇప్పుడు అది ఎందుకు రేపటి నుంచి ఎండి బాధ్యతలు లోకి వెళ్తున్నారు ఎంత గొప్ప విషయం కదా ఇది మన సెలబ్రేట్ చేసుకోవాల్సినంత గొప్ప విషయం అని అంటుంది. అలాంటి గొప్పలు నీకు నచ్చుతాయి ఏమో కానీ నాకు ఇష్టం ఉండదు. నేను చేసే పని కష్టంగా ఉంటుంది నాకు ఈ ఎండీ సీట్ లో కూర్చోవాలంటే నాకు నరకంలో ఉంది అయినా కానీ ఇది అన్నయ్య కోసం ఒప్పుకున్నాను అన్నయ్య రాగానే నేను పక్కకి వెళ్లిపోవడం ఖాయం అని చెప్తాడు కళ్యాణ్. దాంతో అనామిక షాక్ అవుతుంది కళ్యాణ్ వెళ్లి పడుకుంటాడు కానీ నేను మాత్రం అలా జరగనివ్వను కదా కళ్యాణ్ నువ్వు ఎప్పటికీ రారాజు గానే ఉంచుతాను అని అనామిక అనుకుంటుంది.

ఇక మరోవైపు రాజ్ పడుకుంటాడు ఎలాగైనా సరే ఈరోజు రాత్రి నడి మీద ఉన్న పుట్టుమచ్చ చూసెయ్యాలి అని కావ్య అనుకుంటుంది. అది చూసి రాజ్ అంతరాత్మ బయటికి వచ్చి సంతోషిస్తుంది కనీసం కళావతి నుంచి అయినా రొమాన్స్ బయటికి వచ్చేస్తుంది అని సంబరపడిపోతుంది అంతరాత్మ ఇక రాజ్ నిద్రలేస్తాడు అరే కాసేపు అలానే పడుకోరా నువ్వు పట్టుకో, షర్ట్ పైకెత్తు అని అంతరాత్మ అంటూ ఉంటాడు. ఇక రాజు ఒకసారి ఒక కావ్యం చూసి ఉలిక్కిపడతాడు దాంతో బొద్దింక అని కావ్య కవర్ చేయబోతుంది మొత్తానికి ఏదో ఒకటి చెప్పి రాజు బనీన్ పైకి తీసి నడుం మీద చూస్తుంది కానీ రాజు నడుం మీద పుట్టుమచ్చ ఉండదు దాంతో కావ్య షాక్ అవుతుంది. ఇదేంటి ఈయన నడుం మీద పుట్టుమచ్చ లేదు అంటే రుద్రాణి చెప్పింది అబద్ధం అన్నమాట దాంతో రాజ్ ఏం చేస్తున్నావ్ నువ్వు అని అడుగుతాడు బొద్దింక అని చెప్తుంది బొద్దింక లేదు ఏమీ లేదు అని కాసేపు జోక్ గా మాట్లాడుతాడు. అంతరాత్మ ఆ తర్వాత ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ముగ్గురు డైలాగ్స్ భలే కామెడీగా ఉంటాయి. కావ్య మాత్రం పడుకొని ఇదేంటి రుద్రని అని చెప్పింది అబద్ధం రాజ్ కి పుట్టుమచ్చ లేదు అంటే బాబు రాజ్ కొడుకు కాడ అని అనుకుంటూ ఉండగా రాజ్ పుట్టుమచ్చ లేనంత మాత్రాన నా కొడుకు నా కొడుకు కాకుండా పోడు అని అంటాడు. ఇదేంటి నేను పుట్టుమచ్చ గురించి చూశానని ఈయనకి ఎలా తెలిసింది అయినా నేను ఎక్కడ బయటపడలేదు కదా అని పైకి అనేస్తుంది చాల్లే పడుకో అని అంటాడు రాజ్ ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.

రేపటి ఎపిసోడ్ లో రాజ్, కళ్యాణ్ పేరు మీద, పవర్ ఆఫ్ పట్టాని రాద్దాం అనుకుంటున్నాను ఇక చెప్పవృశ్యం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తాడు. దాంతో అక్కడే ఉన్న ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అపర్ణ నువ్వు ఈ ఇంట్లో ఇలాంటి స్థానంలో నిలబడడానికి కారణం పైనున్న ఆ బిడ్డ, తల్లికి దూరమయ్యావు భారీ నమ్మకాన్ని కోల్పోయావు ఇంట్లో అందరి ముందు దోషిగా నిలబడ్డారు. వీటన్నిటికీ కారణం ఆ బిడ్డ నువ్వు ఇంట్లో అన్ని గౌరవాలు మళ్ళీ తిరిగి పొందాలంటే ఆ బిడ్డను వదిలేసి రావాలి అని అంటుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella