NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 30 2024 Episode 1038: శైలేంద్ర మను ని ఏ విధంగా ఇబ్బంది పెట్టనున్నాడు.

Guppedanta Manasu Today Episode March 30 2024 Episode 1038 highlights

Guppedanta Manasu March 30 2024 Episode 1038:  వసుధార అనుపమ దగ్గరికి మేడం మీరు మను గారిని తిరిగి కాలేజీకి రమ్మని చెప్పాలి అంటుంది.అనుపమ ఎందుకు తను లేకపోతే నువ్వు చూసుకోలేవా ఇన్నాళ్లు మను కాలేజీలో ఉన్నాడా ఏంటి నువ్వు చూసుకోలేదా కొత్తగా మాట్లాడుతున్నావ్ ఏంటి వసుధారా అంటుంది. వసుధార మేడం నేను చెప్పేది ఏంటంటే మొన్న కాలేజీలో జరిగిన పోస్టర్ గురించి మీరు నేను మను గారిని అపార్థం చేసుకున్నాము కానీ అది చేసింది రాజువ్ అని తెలిసి తెలిసింది కాబట్టి మళ్లీ మను గారిని కాలేజీకి రమ్మని పిలిస్తే బాగుంటుంది అని అంటుంది.అనుపమ ఇప్పుడు మను రాక రాకపోతే ఏమౌతుంది వసుధార వదిలే అంటుంది వసుధార లేదు మేడం వదిలేయడానికి మీరు చెప్పినంత ఈజీ కాదు ఎందుకంటే ఇప్పుడు మను గారు కాలేజీలో ఒక బోర్డ్ మెంబర్ గా వర్క్ చేస్తున్నారు మరి కాలేజీ స్టాఫ్ స్టూడెంట్స్ మనో గారు ఎందుకు మానేశారు అని అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి కాబట్టి మీరు మను గారిని తిరిగి కాలేజీకి రమ్మని చెప్పండి అని అంటుంది. అనుపమ సరే చూద్దాంలే వసుధార ముందు నువ్వు కాలేజీకి వెళ్ళు అంటుంది.వసుధార కాలేజీ కి వెళుతుంది.

Guppedanta Manasu Today Episode March 30 2024 Episode 1038 highlights
Guppedanta Manasu Today Episode March 30 2024 Episode 1038 highlights

కట్ చేస్తే శైలేంద్ర మామ్ ఇంతకు నువ్వు ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే అనుపమ ఏమి సమాధానం ఇవ్వలేదా అని అంటాడు. దేవయాని లేదు నాన్న కాకపోతే నేను అడిగిన ప్రశ్నలకు అనుపమ కళ్లల్లో నీళ్లు తిరగడం చూశాను అంటే ఆవిడ భర్త చెప్పుకోదగినవాడు కాదని అర్థమవుతుంది మను స్కూలు వయసులో కాలేజీ వయసులో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటాడు ఎందుకంటే వాళ్ళ నాన్న గురించి వాళ్ల నాన్న ఎవరో తెలియక స్కూల్లో పిల్లల చేతుల్లో ఎన్నోసార్లు అవమానాలు ఎదుర్కొని ఉంటాడు అది మాత్రం కచ్చితంగా నిజం అంటుంది దేవయాని.శైలేంద్ర మామ్ నువ్వు లేడీ డిటెక్టివ్ లాగా మాట్లాడుతున్నావు అసలు ఇవన్నీ ఎలా ఆలోచించగలుగుతున్నావ్ అని అంటాడు. దేవయానిఏముంది శైలేంద్ర ఆ అనుపమ తన భర్త గురించి అడిగినప్పుడు చెబితే అయిపోయేది తను చెప్పలేదు కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది నేను చెప్పిందే నిజం అని అంటుంది దేవయాని. శైలేంద్ర మామ్ ఇప్పుడు ఆ మను గాడి గురించి నేను కాలేజీలో బయట చాలా ఇబ్బందులు పడ్డాను వాడు భయపెడుతుంటే భయపడుతూ వచ్చాను కానీ ఇప్పుడు వాడి జుట్టు నా చేతుల్లో ఉంది వాడిని ఎప్పుడు ఎలా ఆడుకోవాలో ఇక ముందు స్టార్ట్ చేస్తాను అంటాడు శైలేంద్ర. దేవయాని సరే శైలేంద్ర అలాగే కానివ్వు అంటుంది.

Guppedanta Manasu Today Episode March 30 2024 Episode 1038 highlights
Guppedanta Manasu Today Episode March 30 2024 Episode 1038 highlights

కట్ చేస్తే శైలేంద్ర కాలేజీలో ఈ మనో గాడు కాలేజీకి రావడం లేదు కదా వాడిని ఎలా ఆడుకోవడం అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే మను కాలేజీకి రావడం చూస్తాడు. మను ఏంటి శైలేంద్ర అవాక్కైపోయావా ఈ దెబ్బతో వీడు కాలేజీ వదిలి పారిపోవాల్సిందేగా తిరిగి రాడు ఎలాగైనా కాలేజీని ఎక్కించుకుందామని అనుకుంటున్నావా కానీ అది ఎప్పటికీ జరగదు నీ ఆశ నెరవేరదు శైలేంద్ర. శైలేంద్ర నా మనసులో ఉన్న మాట నువ్వు ఎలా చెప్పావు అంటాడు మనం నీలాంటి దుర్మార్గులు ఇలాగే ఆలోచిస్తారు కదా కానీ నేను అలాంటి ఆలోచన కూడా నా దరిదాపుల్లోకి రానివ్వను ఎందుకంటే మంచి చేయడమే నా ఆలోచన అంటూ వెళ్ళిపోతాడు మను.అటెండర్ కాలేజీ వర్క్ ఫైల్ మీద సైన్ చేయించడానికి వసుధార దగ్గరికి వస్తాడు. వసుధార చూడండి మను గారు వచ్చారా అందరు సైన్ చేశారా అని అడుగుతుంది.

Guppedanta Manasu Today Episode March 30 2024 Episode 1038 highlights
Guppedanta Manasu Today Episode March 30 2024 Episode 1038 highlights

అటెండర్ అందరూ చేశారమ్మ మను గారు మీరు సాయం చేశాక తరువాత చేస్తాను అని చెప్పారు అందుకే మీ దగ్గరికి వచ్చాను అని ఫైలు వసుధారకి ఇస్తాడు వస్తారా సరే అయితే నువ్వు వెళ్ళు నేను మను గారితో సైన్ చేయిస్తాను అంటుంది.అటెండర్ వెళ్ళిపోతాడు. వసుధార మను గారికి థాంక్స్ చెప్పాలి అనుకుంటూ మను క్యాబిన్ లోకి వస్తుంది. రండి మేడం కూర్చుండి ఫైల్ మీద సంతకం మీరు చేశాక నేను చేస్తానని చెప్పాను ఎందుకంటే ముందు మీరు చెక్ చేసుకుని మీరు ఎండి గారు కాబట్టి ముందు మీరు సంతకం చేస్తే తర్వాత మీ వెనకాలే మేము చేస్తాము కానీ ఇందులో ఎలాంటి చెడు ఉద్దేశమూ లేదు అని అంటాడు.

Guppedanta Manasu Today Episode March 30 2024 Episode 1038 highlights
Guppedanta Manasu Today Episode March 30 2024 Episode 1038 highlights

వసుధార మను గారు నేను సంతకం చేశాను నేను అలా ఏమీ ఆలోచించడం లేదు థాంక్స్ చెప్పడానికి వచ్చాను అంటుంది మనం ఎందుకు మేడం థాంక్స్ అని అంటాడు వసుధర ఎందుకంటే మీరు మళ్ళీ తిరిగి కాలేజీకి వచ్చారు కదా మనసులో మేము అన్న మాటలు పెట్టుకోకుండా కాలేజీకి వచ్చినందుకు థాంక్స్ అండి అంటుంది మను తప్పదు మేడం కొంతమంది ఆర్డర్స్ ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను అని అంటాడు వసుధార తెలుసండి మీరు మీ అమ్మగారి మాటను గిరి దాటరని అందుకే నేను అనుపమ మేడం తో చెప్పించాను అంటుంది వసుధార. మను మేడం మీరు ఏదైనా అనుకుంటే అది సాధించి తీరుతారు కదా అంటాడు.

Guppedanta Manasu Today Episode March 30 2024 Episode 1038 highlights
Guppedanta Manasu Today Episode March 30 2024 Episode 1038 highlights

వసుధార ఏం సాధిస్తానో ఏమో తెలియదు ఇప్పుడు చానా రోజుల నుండి రిషి సార్ గురించి వెతుకుతున్నాను కానీ ఎక్కడ సార్ ఆచూకీ దొరకడం లేదు భయంగా ఉందండి అంటుంది వసుధార. మను ఎందుకు మేడం మీరు టెన్షన్ పడకండి నేను కూడా రిషి సార్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను త్వరలోనే రిషి సార్ మనకు దొరుకుతాడు మీరు దిగులు పడకండి అంటాడు మను

Related posts

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu