NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Hanuman: రిలీజ్ అయి వారం కాకముందే “సలార్”, “బాహుబలి” రికార్డులు బ్రేక్ చేసిన “హనుమాన్” మూవీ..!!

Hanuman: ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద “హనుమాన్” ఛాంపియన్ గా నిలిచింది. పెద్ద సినిమాలతో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో గుంటూరు కారం సినిమా విడుదల చేసిన రోజే “హనుమాన్” విడుదల చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. అతి తక్కువ బడ్జెట్ లోనే విఎఫ్ఎక్స్ విజువల్ వండర్ నీ సిల్వర్ స్క్రీన్ మీద క్రియేట్ చేయడం జరిగింది. లార్డ్ హనుమాన్ బ్యాక్ డ్రాప్ లో సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రానికి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వస్తున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జా ఈ సినిమాతో హీరోగా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.

Hanuman movie broke the records of Salaar and Bahubali

బాలీవుడ్ లో కూడా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా ఊహించని రీతిలో వసూలు రాబట్టింది. కేజిఎఫ్ 1, కాంతారా హిందీ వర్షన్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. కర్ణాటక, నార్త్ ఇండియా, విదేశాలలో “హనుమాన్” కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగకు చాలా ధియేటర్లు పెద్ద పెద్ద సినిమాలకు కేటాయించారు. కానీ ఆ సినిమాలు “హనుమాన్” లాగా మెప్పించకపోవడంతో ఇప్పుడు..”హనుమాన్” కి థియేటర్లు కేటాయించే పరిస్థితి ఏర్పడింది. దీంతో సినిమా షోలు, స్క్రీన్ల సంఖ్య మెల్ల మెల్లగా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వారం రోజులు గడవకముందే ₹100 కోట్ల మార్క్ అందుకున్న ఈ “హనుమాన్”… ప్రభాస్ రికార్డులను బ్రేక్ చేయడం జరిగింది.

Hanuman movie broke the records of Salaar and Bahubali

విషయంలోకి వెళ్తే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సలార్, బాహుబలి సినిమాలు అనేక రికార్డులు క్రియేట్ చేశాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల రికార్డులను హనుమాన్ బ్రేక్ చేయడం జరిగింది. మొదటి వీకెండ్ కలెక్షన్లలో సలార్, బాహుబలి కలెక్షన్లను “హనుమాన్” అధిగమించింది. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా ఫుల్ రన్ టైంలో మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N