NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri February 13 2024 Episode 152: బోర్డింగ్ డైరెక్టర్ తో వీడియో కాల్ లో మాట్లాడిన సుధాకర్, నా మీద చేతి తప్పు చేశావు కౌశికి నీ బతుకు మీద కొడతాను అంటున్న దివ్యాంక..

Jagadhatri Today Episode  February 13 2024 Episode 152 Highlights

Jagadhatri February 13 2024 Episode 152: ఎందుకు కౌశికి నిజం దాస్తున్నావు మీ బాబాయి అరెస్ట్ అయ్యాడు కదా అని దివ్యాంక అంటుంది. దివ్యాంక నువ్వు ఆగు అని జగదాత్రి అంటుంది. తను చెప్పేది నిజమే కదా అని నిషిక అంటుంది. కౌశికి గారు ఏది నిజమో ఏది అబద్దమో మాకు ఏమీ అర్థం కావట్లేదు మీ బాబాయ్ ని ఒకసారి పిలవండి అని వాళ్ళు అంటారు. బాబాయ్ ఢిల్లీ వెళ్లారండి రెండు రోజుల తర్వాత వస్తారు అని కౌశికి అంటుంది. ఎందుకక్కా నిజం చెప్పకుండా అబద్ధం చెప్తున్నావ్సార్ మా నాన్నని పోలీసులు అరెస్టు చేశారు అని యువరాజ్ అంటాడు. నిజమా కౌశికి గారు మీరు ఇలా చేస్తారని అనుకోలేదు మీ నిజాయితీని చూసే ఇన్నాళ్లు మేము బిజినెస్ మీతో కంటిన్యూ చేశాం మీరు ఇలా మోసం చేస్తారా అని డైరెక్టర్ అంటాడు. అది కాదండి నేను చెప్పేది ఒకసారి వినండి అని కౌశికి అంటుంది. యువరాజ్ నీ నిజాయితీ నచ్చింది నిన్ను మేనేజింగ్ డైరెక్టర్ ని చేస్తున్నాం నీలాంటి నిజాయితీపరుడే కావాలి అని వాళ్ళు అంటారు. యువరాజ్ ఏం మాట్లాడుతున్నావ్ నీకేమైనా అర్థమవుతుందా అని కౌశికి అంటుంది.

Jagadhatri Today Episode  February 13 2024 Episode 152 Highlights
Jagadhatri Today Episode  February 13 2024 Episode 152 Highlights

ఇదంతా నిజమా అని నిషిక కంగారుపడుతూ చూస్తుంది. ఇదంతా కల మా ఆయన మేనేజింగ్ డైరెక్టర్ కాలేదా అని నిషిక కంగారుపడుతుంది. ఎందుకు నిషి అలా కంగారు పడతావ్ ఇప్పుడు జరగబోయేది అదే అని దివ్యాంక అంటుంది. కౌశికి గారు మీ బాబాయ్ తో ఒకసారి ఫోన్ లో మాట్లాడించండి అని వాళ్ళు అంటారు. అది కాదండి బాబాయ్ ఢిల్లీలో ఉన్నాడు మాట్లాడడం కుదరదు అని కౌశికి అంటుంది. ఇప్పుడేంటండీ మీరు మా మామయ్య గారితో మాట్లాడతారా ఒక్క నిమిషం ఉండండి ఫోన్ చేసి ఇస్తాను అని జగదాత్రి అంటుంది. జగదాత్రి ఏం మాట్లాడుతున్నావ్ అని కౌశికి అంటుంది. మీరు ఉండండి వదిన ఫోన్ చేయండి అని కేదార్ ఫోను తనకి ఇస్తుంది. కౌశికి వీడియో కాల్ చేయగానే వాళ్ళ బాబాయ్ ఫోన్ ఎత్తి హాయ్ కౌశికి అని అంటాడు. బాబాయ్ మీరు ఎలా ఉన్నారు అని కౌశికి ఆశ్చర్యపోయి అడుగుతుంది.

Jagadhatri Today Episode  February 13 2024 Episode 152 Highlights
Jagadhatri Today Episode  February 13 2024 Episode 152 Highlights

నేను బాగానే ఉన్నాను అమ్మ ఏంటి ఫోన్ చేశావు అని సుధాకర్ అంటాడు. ఏమీ లేదు బాబాయ్ బోర్డింగ్ డైరెక్టర్స్ మన ఇంటికి వచ్చారు నీతో ఫోన్లో మాట్లాడుతార అంట అని కౌశికి వాళ్లకి ఫోన్ ఇస్తుంది. హాయ్ సార్ ఏంటి మీరు మా ఇంటికి సడన్గా వచ్చారు అని సుధాకర్ అంటాడు. ఏమీ లేదు సార్ మీతో బిజినెస్ గురించి మాట్లాడదామని వచ్చాము ఢిల్లీ వెళ్లారంట కదా ఎప్పుడు వస్తారు అని వాళ్ళు అంటారు.బిజినెస్ పని మీద ఢిల్లీ వచ్చానండి ఇట్నుంచి మలేషియా వెళ్తాను రావడానికి టైం పడుతుంది వచ్చాక మాట్లాడదాం లే అని సుధాకర్ అంటాడు. ఓకే సుధాకర్ గారు వచ్చాక మాట్లాడదాం అని బోటింగ్ డైరెక్టర్ అంటాడు. సారీ కౌశికి గారు బయట ఏదో విని మేము వచ్చాము మమ్మల్ని క్షమించండి మీ బాబాయి వచ్చాక కలుద్దాం అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఎలా సాధ్యం అని కౌశికి అడుగుతుంది. నువ్వు ఇలా రా వదినా అని జగదాత్రి కౌశికి ని తీసుకొని పైకి వెళుతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode  February 13 2024 Episode 152 Highlights
Jagadhatri Today Episode  February 13 2024 Episode 152 Highlights

జైల్లో ఉన్న బాబాయ్ వీడియో కాల్ చేస్తే ఢిల్లీలో ఉన్నట్టు ఎలా మాట్లాడాడు జవదాత్రి అని కౌశికి అడుగుతుంది. మేము పోలీస్ స్టేషన్ నుంచి వస్తుంటే ఒక కానిస్టేబుల్ మమ్మల్ని చూసి ఎస్సై మంచివాడు కాదు మేడం మీరు అతనితో గొడవ పడకండి అని చెప్పాడు. అప్పుడు మేము అతన్ని బ్రతిమిలాడి ఏదైనా అవసరం ఉంటే మా మామయ్యకి ఫోన్ చేస్తాము ఒకసారి మీ ఫోన్ మా మామయ్యకి రండి అని చెప్పాము అతను మీ కుటుంబం గురించి తెలుసని చెప్పి ఇస్తాను మేడం అని చెప్పాడు అందుకే మనం ఫోన్ చేయగానే మామయ్య గారు వీడియో కాల్ లో మాట్లాడారు వదిన గారు అని జగదాత్రి చెబుతుంది. చాలా థాంక్స్ జగ రాత్రినా కుటుంబాన్ని ఈ ఆపద నుంచి రక్షించినందుకు అని కౌశికి అంటుంది. సుధాకర్ మామయ్య కేదార్ని కొడుగ్గా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు ఎప్పుడు మా కుటుంబమే అనుకుంటున్నాం వదిన ఇంకెప్పుడు అలా వేరు చేసి మాట్లాడకండి అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode  February 13 2024 Episode 152 Highlights
Jagadhatri Today Episode  February 13 2024 Episode 152 Highlights

ఇప్పుడు ఏం జరుగుతుంది  బోర్డింగ్ డైరెక్టర్లకి నిజం చెప్పకుండా అబద్ధం చేసి మోసం చేస్తున్నారా అని దివ్యాంక అంటుంది. దివ్యాంక ఏం మాట్లాడుతున్నావ్ అని కౌశికి అంటుంది. నిజం మాట్లాడుతున్నాను కౌశికి నువ్వు ఇలాగే బిజినెస్ లో కూడా ఎదిగావా అని అబద్ధాలేనా నీ బ్రతుకంతా  ఈరోజు మోసం చేస్తున్న కౌశికి నేను చూస్తున్నాను అని దివ్యాంక అంటుంది. కౌశికి ఈ మోసాన్ని తట్టుకోలేకనేనా సురేష్ ప్రేమని వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు అని దివ్యాంక అంటుంది. ఆ మాటతో కౌశికి కోపంతో రగిలిపోయి దివ్యాంక మీదకి చేయలేరు. నూరు జాగ్రత్తగా పెట్టుకో దివ్యాంకా లేదంటే చంపేస్తాను ఏమన్నావ్ నాది అబద్ధపు బతకా నేను అబద్ధం చేసి బిజినెస్ చేస్తున్నానా ఎప్పుడూ నా ఓటమిని నీ గెలుపులో చూడాలనుకోకు ఒక మనిషిలా బ్రతికి చూపించు అని కౌశికి అంటుంది. దివ్యాంకా అన్న దాంట్లో తప్పేముంది వదిన ఇక్కడ జరిగిందేగా అన్నది అని నిషిక అంటుంది. నిషి ఏం మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode  February 13 2024 Episode 152 Highlights
Jagadhatri Today Episode  February 13 2024 Episode 152 Highlights

ఏంటమ్మా ప్రతిదానికి నువ్వు మధ్యలో వస్తావు కౌశికి నువ్వు ఇలా చేసి ఉండకుండా ఉండాల్సింది శత్రువైన ఇంటికి వస్తే మర్యాద ఇచ్చి మాట్లాడాలి అని వైజయంతి అంటుంది. శత్రువు వచ్చి యుద్ధం చేస్తుంటే నవ్వుతూ ఎలా మాట్లాడుతారు అత్తయ్య అని జగదాత్రి అంటుంది. తను నా ఫ్రెండ్ వదిన ఇంటికి వచ్చినందుకు అవమానిస్తావా మీరు చేసిన పనికి సారీ చెప్పండి  అని నిషిక అంటుంది. నిషిక ఏం మాట్లాడుతున్నావ్ అని కౌశికి అంటుంది. నేను ఆ మనిషికి సారీ చెప్పడమా చెప్పను అని కౌశికి అంటుంది. కౌశికి నామీద చెయ్యెత్తి చాలా పెద్ద తప్పు చేశావు చూడు నీ బ్రతుకు మీద దెబ్బ కొడతాను ఏదైతే నలుగురికి తెలవకూడదనుకున్నావో అదే న్యూస్ ని నా ఛానల్ లో వేసి అందరికీ నిజం తెలిసేలా చేస్తాను నీ కుటుంబం పరువు ఉన్నాడీ రోడ్డుమీదికి ఏడుస్తాను అంటూ దివ్యాంక వెళ్తుంది..

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N