NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మధు చేసిన పని తెలిసి అవాక్కయిన మురారి.. ఊహించని నిర్ణయం..

Krishna Mukunda Murari 2 September 2023 today 254 episode highlights

Krishna Mukunda Murari:  కృష్ణ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల వచ్చే గొప్పతనాన్ని భవానీ దేవికి చెప్పి భవానీ దేవిని ఇంప్రెస్ చేస్తుంది. ఆ బాధ్యతలు అన్నీ తానే తీసుకుంటున్నట్టు చెబుతుంది. కృష్ణ వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలో చెప్పి అందరినీ ఇంప్రెస్ చేయడంతో ముకుంద ఇలా నువ్వు అందర్నీ మాయ చేసి మంచి మార్కులు కొట్టేస్తావ్ కృష్ణ. అసలు ఎవరికో నా ప్రేమను చెప్పాలని నేను ఎందుకు అనుకోవాలి ముందు నీకే నా ప్రేమను చెప్పాలి. అప్పుడు నువ్వే సైడ్ అయిపోతావ్ కదా.. రేపు పూజకు కావలసిన సామాగ్రి మొత్తం కృష్ణ నేను వెళ్లి షాపింగ్ చేస్తామని ముకుందా అందరి ముందు చెబుతుంది. ముకుందా ఏదో ప్లాన్ చేసి ఉంటుందని అనుకున్నా రేవతి వద్దు ముకుందా నేను కలిసి వెళ్తామని అంటే ..భవాని మాత్రం ఈ తరం వాళ్లకి ఇవన్నీ తెలియాలి కదా వాళ్ళిద్దరూ కలిసి వెళ్లి షాపింగ్ చేస్తారు అని భవాని అంటుందిm మొత్తానికి కృష్ణ ముకుంద ఇద్దరూ కలిసి పూజ సామాగ్రి కొనటానికి వెళ్లబోతున్నారు.. అప్పుడు ముకుందా తన ప్రేమ విషయాన్ని కృష్ణతో చెప్పాలని ప్లాన్ చేస్తోంది.

Krishna Mukunda Murari 2 September 2023 today 254 episode highlights
Krishna Mukunda Murari 2 September 2023 today 254 episode highlights

మురారి కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు అమ్మ కృష్ణకు ఏం చెప్పి ఎక్కడికి తీసుకొచ్చి ఉంటుంది. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి తీసుకొచ్చిందా. లేదంటే మేమిద్దరం ఎప్పుడు కలిసి ఉండాలని అనుకుంటుందా? ఏం చెప్పిందా అని ఆలోచిస్తూ ఉండగా.. మధు మురారి దగ్గరకు వస్తాడు. మనిద్దరం కలిసి ఓ పెగ్గు వేస్తాం అని పిలుస్తాడు వద్దురా నాకు ఇష్టం లేదు అని మురారి అవాయిడ్ చేస్తాడు .నీకు ఎప్పుడు చూసినా ఈ మందు గొడవలేనా వేరే పని ఏమీ లేదా అని మురారి మధుకి గడ్డి పెడతాడు నాకు ఇంకో ఆలోచన ఉంది బ్రో. మన ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా నువ్వు కృష్ణ కలిసి ఉండాలి అని అంటాడు అందుకే ఆరోజు ముకుందా మీ రూమ్ లో చేసిన డెకరేషన్ మొత్తం తీసేసి వెల్కమ్ కృష్ణ అని రాశాను అని అంటాడు. అవునా అదంతా నువ్వేనా చేసింది ఎలా చేసావురా నువ్వు? నీకు ఎలా తెలుసు అని మురారి అడుగుతాడు.

Krishna Mukunda Murari 2 September 2023 today 254 episode highlights
Krishna Mukunda Murari 2 September 2023 today 254 episode highlights

మీ ప్రేమ గురించి ముకుందనే నాతో చెప్పింది బ్రో. అందుకే అప్పటినుంచి ముకుంద చేసే ప్రతి ఆలోచనను గమనిస్తూనే ఉన్నాను. అంతెందుకు మీరు వచ్చేముందు మీ గదిలోకి వెళ్లి ఏదో చేసింది. అంతేకాకుండా పెద్దమ్మ దగ్గరికి వెళ్లి తనని పిలవాలని ట్రై చేసింది. అంతే కృష్ణ ఈ విషయం చూడకుండా ఉండాలని మురారి లవ్స్ ముకుందా బోర్డుని తీసేసి వెల్కమ్ కృష్ణ అని నేనే అక్కడ పెట్టాను అని మధు అంటాడు. అవునా ఇదంతా ఎలా చేసావురా నువ్వు అంటే ముకుందా నీ లైఫ్ లోకి ఎప్పటికీ రాకూడదు. నువ్వు కృష్ణ మాత్రమే కలిసి ఉండాలి ఆదర్శ్ తిరిగి వస్తే ముకుందా మారిపోతుంది అని అంటాడు. అయితే రారా నా రూమ్లో మిలిటరీ స్కాచ్ ఉంది వేద్దువు గాని అంటే.. వద్దు బ్రో నేను నా వైఫ్ లాగా కాదు.. నాకంటూ ఒక ఓన్ బ్రాండ్ ఉంది. అది చాలు. మీరిద్దరూ కలిసి ఉంటే నాకు అదే చాలు అని మధు ఎమోషనల్ గా చెబుతాడు. థాంక్యూ రా థాంక్యూ సో మచ్ నీకో విషయం చెప్పనా నేను ముకుందని ఎప్పుడూ మోసం చేయాలని అనుకోలేదు అని మురారి ఎక్స్ప్లనేషన్ ఇవ్వబోతుండగా.. నువ్వు నాకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం ఏంటి మురారి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్న అది ఆలోచించే తీసుకుంటావు. నువ్వు నాకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వకు నువ్వు కృష్ణ కలిసి ఉంటే నాకు అదే చాలు అని మధు అంటాడు.

Krishna Mukunda Murari 2 September 2023 today 254 episode highlights
Krishna Mukunda Murari 2 September 2023 today 254 episode highlights

ఓకే ముకుందా? నాకు తెలియకుండా నా వెనకమల ఎన్ని కుట్రలు చేస్తుందా నేను ఏంటో అనుకున్న కానీ ముకుందని అంత తేలిగ్గా వదలకూడదు అని మురారి మనసులో అనుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది ముకుందా ముకుందా రాగానే రెండు ముకుంద గారు రండి ఏంటి అని మురారి అడుగుతాడు. రేపు కృష్ణ కి నేను నిజం చెప్పాలని అనుకుంటున్నాను. ఎలా పూజ సామాగ్రి కొనడానికి వెళ్తున్నాం కదా అక్కడ నిజం చెప్పేస్తాను అంటే అయితే మీతో పాటు నేను కూడా వస్తాను అని మురారి అంటాడు. సరే రా అప్పుడు కృష్ణ మనిద్దరం కలిసి చెబుతున్నామనుకొని తనే సైడ్ అయిపోతుంది అని అంటే.. అవునా ఓకే ముకుంద గారు మీరు కాస్త సైడ్ ఇస్తే నేను మా రూమ్ లోకి వెళ్లి చాపను తీసి దాచేయాలి. కృష్ణ అంత పెద్ద రూమ్ లో అంత బెట్టు ఉండగా చేప మీద పడుకుంటుంది. ముందు అది తీసి దాచేయాలి అని ముకుంద కి జన్నిం
గా చెప్తాడు మురారి.

Krishna Mukunda Murari 2 September 2023 today 254 episode highlights
Krishna Mukunda Murari 2 September 2023 today 254 episode highlights

మురారి కావాలనే కృష్ణ పడుకునే చాపని బీరువా మీద పెడతాడు. కృష్ణ పడుకోవడానికి రూమ్ లోకి వచ్చి ఇక్కడ నా చాప ఉండాలి ఏమైంది ఏసీబీ సార్ అంటుంది అయినా ఇదేంటి రెక్కలు వచ్చినట్టు పైకెక్కింది అని బీరువా మీద ఉన్న చాపను చూసి అడుగుతుంది. మురారి ఏమి తెలియనట్టుగా నాకు నిద్ర వస్తుంది కృష్ణ అని పడుకుంటున్నాను అయినా ఇంత పెద్ద మంచం ఉండగా చాప కావాలంట అని మనసులో అనుకొని మురారి వెళ్లి పడుకుంటాడు కృష్ణ స్టూల్ వేసుకొని చాపని అందుకోవాలని ట్రై చేస్తుంది. నువ్వు ఎంత ప్రేమించినా అది నీకు అందరికి కృష్ణ అని అనుకుంటూ ఉంటాడు మురారి అదే టైంకి స్లిప్ అయ్యి కృష్ణ పడబోతుంది మురారి అప్పుడే కృష్ణుని పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరికి గురించి ఒకరు మనసులో అనుకుంటారు.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri