NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ మురారిల విషయంలో భవాని నిఘా.. రేవతికి ట్విస్ట్ ఇచ్చిన ముకుంద

Krishna Mukunda Murari 28 July 2023 today 221 episode highlights

Krishna Mukunda Murari: మురారి తనను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న కృష్ణ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. ఎసిపి సర్ మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని కృష్ణ అడుగుతుంది. ఏ భార్యను ప్రేమించకూడదా అని మురారి కృష్ణని అడుగుతాడు. మీరు నిజంగా నన్ను ప్రేమించి ఉంటే నా ప్రేమ కూడా మీకు అర్థం అయి ఉండేది నా ప్రమేయం లేకుండానే మీరు నా కాళ్లకు మెట్లు తొడిగారా? అయినా దేవుడు అనే పదం చాలా గొప్పది ఆ పదం. ఆరాధన అనుకున్న కూడా ఆరాధనలో కూడా ప్రేమ ఉంటుంది.

Krishna Mukunda Murari 28 July 2023 today 221 episode highlights
Krishna Mukunda Murari 28 July 2023 today 221 episode highlights

మీరు అనుకున్నట్టే నేను ఆలోచించాను. మా నాన్న చివరి కోరిక నేను అప్పుడే మిమ్మల్ని భర్తగా అంగీకరించను బంధం అనుకున్నాను. అందుకే భార్యగా మీ ఇంట్లో అడుగు పెట్టాను అని కృష్ణ తన మనసులోని మాటలను మురారికి చెబుతుంది. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా కృష్ణ అని మురారి కృష్ణ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని అడుగుతాడు. అవును అని కృష్ణ తల ఊపుతుంది. ఇదంతా ఇద్దరు వారి మనసులోని భావాలను ఒకరితో ఒకరు పంచుకుంటే ఎలా ఉంటుందో అలా వారి మనసులోని మాటలను పంచుకుంటారు. కానీ ఇదంతా కేవలం వారు దూరంగా ఉండి మాట్లాడుకుంటారు.

Krishna Mukunda Murari 28 July 2023 today 221 episode highlights
Krishna Mukunda Murari 28 July 2023 today 221 episode highlights

భవాని కృష్ణ అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్లిద్దరి గురించి భవాని అత్తయ్య ఆలోచిస్తుందన్న విషయం గమనించిన ముకుంద అక్కడికి వస్తుంది. అత్తయ్య నేను నీతో మాట్లాడాలి అంటూ కృష్ణ మురారిల గురించి లేని మాట్లాడబోతుండగా.m కచ్చితంగా ముకుందా వాళ్ళిద్దరి అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తుందని రేవతి అనుకొని, భవాని ముకుంద దగ్గరికి రేవతి వస్తుంది. అక్క మీరిద్దరూ కృష్ణ మురరి గురించి మాట్లాడుకుంటున్నారని నాకు అర్థమైంది. అందుకే నీతో మాట్లాడాలని మధ్యలో వచ్చాను అని రేవతి ఉంటుంది.

Krishna Mukunda Murari 28 July 2023 today 221 episode highlights
Krishna Mukunda Murari 28 July 2023 today 221 episode highlights

కృష్ణ మురారి ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉంది వాళ్ళిద్దరూ ఏదో సమస్య గురించి బాధపడుతున్నారు. ఆ విషయం మనకి తెలియకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోంది అని భవాని రేవతి ని అడుగుతుంది. అబ్బే అలాంటిది ఏమీ లేదు అక్క అని రేవతి కవర్ చేస్తుంది. అవునా రేవతి వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేకపోతే వాళ్ళిద్దరూ చేద్దా హోమం ఎందుకు చేయించావు . కాళ్ళకి మెట్టెలు ఎందుకు తొడిగించావు, ఫార్మ్ హౌస్ కి ఎందుకు పంపించావు అని భవాని సూటిగా రేవతిను ప్రశ్నిస్తుంది. ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు అక్క, ఎవరు చెప్పారు రేవతి అడగగానే.. ముకుంద నేను అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పాను అని అంటుంది. ఇలాంటి చాటుమాటు వ్యవహారాలు కూడా చేస్తున్నావా అంటూ ముకుంద కి గడ్డి పెడుతుంది రేవతి.

Krishna Mukunda Murari 28 July 2023 today 221 episode highlights
Krishna Mukunda Murari 28 July 2023 today 221 episode highlights

అక్క కృష్ణ మురారి ల విషయంలో మీరు వేరే ఎవరి మాటలో విని తెలుసుకోవడం కంటే, మీ అంతట మీరే వాళ్ళిద్దరూ మనసులో ఉన్న అని తెలుసుకుంటే ఈ సమస్యకు ఒక దారి దొరుకుతుంది. మీరు మాత్రమే ఈ సమస్యకు సరైన పరిష్కారాన్ని వెతకగలరు . మీరే సొంతంగా ఈ సమస్యను పరిష్కరించండి అని రేవతి భవానికి సలహా ఇస్తుంది. సరే అని భవాని అంటుంది. భవాని ముకుంద చెబుతున్న మాటలను కూడా వినకుండా ఈ విషయాన్ని నేను సొంతంగా తెలుసుకుంటాను, ఎవరి మాటలను వినను అని భవాని అంటుంది.

Krishna Mukunda Murari 28 July 2023 today 221 episode highlights
Krishna Mukunda Murari 28 July 2023 today 221 episode highlights

రేవతి ముకుంద దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడాలంటే ఈమధ్య చాలా మాటలు పోగేసుకొని రావాల్సి వస్తుంది. పైగా కొండంత ధైర్యాన్ని కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అని ముకుందని ప్రశ్నిస్తుంది రేవతి‌ అసలు కృష్ణ మురారిల మధ్య ప్రేమ ఉందని మీరు అనుకుంటున్నారా అత్తయ్య. వాళ్ళిద్దరి మధ్య అసలు ప్రేమే లేదు ప్రేమ ఉండి ఉంటే మురారి కచ్చితంగా స్టేషన్ మీదకు వచ్చేవాడు. కృష్ణ కూడా స్టేషన్ మీద బాధ్యత అని అంటుంది కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రేమ గురించి వారి బంధం గురించి స్టేషన్ మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే ఏంటి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదని అర్థమవుతుంది కదా. మురారి కి నా మీద ప్రేమ ఉంది. నాకు మురారి మీద ప్రేమ ఉంది. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను ఎవరు దూరం చేయలేరు అని ముకుందా అంటుంది. ముకుంద మాటలు విన్న రేవతి ఆలోచనలో పడుతుంది.

Krishna Mukunda Murari 28 July 2023 today 221 episode highlights
Krishna Mukunda Murari 28 July 2023 today 221 episode highlights

ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అసలే కృష్ణ మీద మురారిల మీద అనుమానం ఉన్న భవాని వాళ్ళిద్దరి గురించి తెలుసుకోవడానికి ఇదొక అవకాశం ఉంటుంది. కానీ కృష్ణ తన మనసులోని బాధలు ఏమాత్రం బయటపడకుండా చక్కగా భోజనం చేస్తుంది. సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటుంది కృష్ణ. ఎవరు తనమీద మురారి మీద డౌట్ రాకుండా చేస్తుంది. భోజనం చేస్తూ ఈ కూర బాగుంది ఇది బాగుంది, ఇది వేసుకొని తినండి అందరికీ సలహా ఇస్తుంది. అంతేకాకుండా అందరికీ ప్రేమగా ఆప్యాయంగా వడ్డిస్తుంది.

Krishna Mukunda Murari 28 July 2023 today 221 episode highlights
Krishna Mukunda Murari 28 July 2023 today 221 episode highlights

ఇక రేపటి ఎపిసోడ్ కృష్ణ మురారితో నేను 12 రోజులు మాత్రమే ఇంట్లో ఉంటాను. ఆ తర్వాత వెళ్ళిపోతాను అని చెబుతుంది . మురారి కృష్ణ కి దూరంగా ఉండాలని ముకుందా మనసులో అనుకుంటుంది. రేవతి మురారిని బ్రిడ్జి ప్రేమ వేరు పెళ్లి వేరు అని మురారికి హితోపదేశం చేస్తుంది. మురారి కృష్ణ కలిసి ఉంటారా లేదా అన్నది చూడాలి.

Related posts

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N