Krishna Mukunda Murari: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘కృష్ణ ముకుందా మురారి’. విజయవంతంగా 195ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 196 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో,కృష్ణకు జరిగిందంతా చెప్పినట్టు కలగన్న ముకుంద. రాజ్ నర్స్ ఆంటీ సహాయంతో మురారిని దెబ్బ కోట్టాలనుకున్న, ముకుంద.రాజ్ నర్స్ తో కలిసి,మురారిని దెబ్బ కొట్టాలనుకున్న ముకుంద.

ఈరోజు ఎపిసోడ్ లో,మురారి కృష్ణ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇంట్లో మనిద్దరం కాకుండా ఇంకెవరో ఉన్నారు అని అంటుంది కృష్ణ. ఇందాక నేను విస్తరాకులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, రూమ్ బయట చెప్పులు చూసాను ఏసీపి సార్ అని చెప్తుంది. అవి రాజనర్స్ చెప్పులు అయ్యుంటాయిలే కృష్ణ అని అంటాడు. కాడు ఏసిపి సార్ అవి మోడ్రన్ చెప్పులు రాజనర్స్ ఎమన్న మోడ్రన్ చెప్పులు వేసుకుంటుందా? ఆమాత్రం నాకు తెలీదా అని అంటుంది కృష్ణ. ముకుంద కానీ ఇక్కడికి వచ్చిందా అని మురారి మనసులో అనుకుంటాడు. కృష్ణ ఆ డైరీ అమ్మాయి కానీ ఇక్కడికి వచ్చిందా నాకు తెలియకుండా మురారి సారి ఏమన్నా చేస్తున్నారా, చి చి మురారి సార్ అలాంటి వాడు కాదులే అని మనసులో అనుకుంటుంది.

కృష్ణ అమాయకత్వం..
ఇద్దరూ భోజనం చేస్తూ ఉండగా కృష్ణ నీ ఆటపట్టించడానికి మురారి, కృష్ణ పల్లి లో గుడ్డుని తీసి దాచి పెడతాడు. ఎసిపి సర్ నా గుడ్డు ఏమైంది అని అడుగుతుంది కృష్ణ.నాకేం తెలుసు కృష్ణ అని అంటాడు.ఎలివేషన్ లో ఉన్నానా ఏంటి, అవును కృష్ణ అదే అయ్యుంటుంది. నీ కంచంలోనే ఉంది కదా గుడ్డు అని అంటాడు. మరి నాకు కనిపించట్లేదు ఏంటి సార్ అని అంటుంది. కావాలని కృష్ణుని ఆటపట్టించడానికి రాజనర్స్ అంటే ఏంటి కంగారుగా ఇటువైపుకు వెళుతుంది అని అంటాడు.అక్కడ ఎవరూ లేరు కదా అని అంటుంది కృష్ణ. నీ కనిపించట్లేదు కృష్ణ నాకు కనిపిస్తున్నారు అని అంటాడు. అదే టైం కి గుడ్డు కంచంలో పెడతాడు మురారి. కృష్ణ ఎసిపి సార్ మళ్లీ నా గుడ్డు వచ్చేసింది అని అంటుంది. చెప్పాను కదా కృష్ణ అక్కడే ఉందని, నాకేమైంది అని అంటుంది. కష్టపడి వంట చేశావు కదా,ఆకలితో కూడిన ప్రస్టేషన్ అయ్యి ఉంటుంది దానివల్లే నీకు ఇలా అనిపిస్తుంది.ఇదంతా నీ ఫీలింగ్ అంతే ఏం లేదు ఇంకేం కాలేదు కృష్ణ,కడుపునిండా అన్నం తిను మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది మామూలు మనిషి అయిపోతావు. అంటే ఆ అమ్మాయి చెప్పులు చూడ్డం నిజం కాదంటారా, మళ్లీ మొదలు పెట్టావా అరవకొండ అన్నం తిను అని అరుస్తాడు మురారి. కృష్ణ సరే అని అన్నం తింటుంది మురారి నవ్వుకుంటూ ఉంటాడు. కృష్ణకి అన్నం కలిపి నోట్లో పెడతాడు మురారి. ఎలా ఉంది కృష్ణ అని అడుగుతాడు. రెండు ముద్దలు తిని చెప్పు కృష్ణ ఎలా ఉందో అని ఇంకో, ముద్ద కూడా కలిపి నోట్లో పెడతాడు. మా నాన్న కూడా నాకు ఇలానే కలిపి నోట్లో పెడతాడు. పని కృష్ణ మనసులో అనుకుంటే ఉంటుంది. ఇంకచాలు మురారి సార్ మీరు తినండి అని అంటుంది.హమ్మయ్య కృష్ణునిమేనేజ్ చేయగలిగాను.నిజంగా ముకుంద ఇక్కడికి వచ్చి ఉంటే గనక కనుక్కొని తనకి నిజం చెప్పేయాలి. అని మనసులో అనుకుంటాడు మురారి.

మురారి అనుమానం..
కృష్ణ ఒక్కడే ఆలోచిస్తూ ఉంటాడు.కృష్ణ చెప్పులు చూడ్డం నిజమైతే ఎవరో ఇక్కడ ఉన్నారు.అది ఎవరు అయ్యుంటారు,ఆలోచించే టయానికి రాజ్ నర్స్ ఆంటీ అటువైపు వెళుతూ ఉంటుంది. అవిడ ను అపి మురారి క్యూస్షన్ చేయడం మొదలు పెడతాడు. ఇక్కడ మేం కాకుండా ఇంకెవరైనా ఉంటున్నారా ఆంటీ అని అడుగుతాడు. మీరు కాకుండా ఇంకెవరున్నారు ఎవరు లేరే అని అంటుంది. లేదు మీరు నా దగ్గర అబద్ధం చెప్పబాకండి, ఎందుకంటే నేను ఏసీ పీ ని, నేను ఎందుకు అబద్ధం చెప్తాను బాబు మీకు నిజమే చెప్తున్నాను ఎవరు రాలేదు అని అంటుంది.రూమ్ బయట కృష్ణ చెప్పులు చూసింది ఆ చెప్పులు ఎవరివి అని అడుగుతాడు.ఎవరివి, దొరికిపోయారా ఏంటి నేను అని రాజనర్సు భయపడుతుంది. ఎట్లాగైనా తప్పించుకోవాలి అని వేరే ఒక మేడంగారు వచ్చారు. నిన్న రాత్రి ఉండి పొద్దున్నే వెళ్లిపోయారు బాబు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈవిడ చెప్పే మాటలు అసలు సింక్ అవ్వట్లేదు ఏంటబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు.
కృష్ణ ఆలోచన.

కృష్ణా మురారి అన్నం తినేటప్పుడు గుడ్డు తీసేసి దాచి పెట్టి మళ్ళీ కృష్ణ కి మురారి గుడ్డు ఇవ్వడాన్ని, అన్ని గుర్తు చేసుకుంటూ అనుమానిస్తూ ఉంటుంది. నేను ఫామ్ హౌస్ లో చెప్పులు చూసాను అని చెప్పిన తర్వాత ఉన్నది లేనట్టు లేనిదిఉన్నట్టు భ్రమ పడుతున్నావు, అని అంటున్నాడు. నేను ఈ విషయం చెప్పగానే పొల మారింది ఎందుకు పల మారింది కూరలో కారం వల్లపరమారిందా? ఏదైనా తేడా ఉందా, ఏదో ఉంది అని అనుమానిస్తూ ఉంటుంది. మురారి కూడా రాజ్ నర్స్ అబద్ధం చెప్పింది, కృష్ణ చెప్పులు చూసాను అంటుంది ఈవిడేమో ఎవరూ లేరు అంటుంది అని అనుమానిస్తూ ఉంటాడు. మురారి కృష్ణ దగ్గరికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ కృష్ణ అని అంటాడు. మీ గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది. నా గురించి ఏముంది నీకు నా విషయాలు మొత్తం తెలుసు కదా అని అంటాడు. మొత్తం తెలుసు అని అనుకుంటాను అంతే, నాకేం తెలియదు మీ గురించి అని అంటుంది.అవును కృష్ణ అని ఆలోచనలో పడతాడు.ఇలా ఆలోచించేటట్టు అయితే నేను ఉండను నేను చూపిస్తా వెళ్ళిపోతాను అని అంటుంది. మీకు బ్రెయిన్ మోకాలులో ఉంటుంది కదా దాన్ని అడగండి అని అంటుంది. సరే నీకు సిమ్మింగ్ వచ్చా అని అడుగుతాడు మురారి. అంటే నాకు రాదా, అదేగా మీ ఉద్దేశం. నాకు ఈత రాదు రాకపోయినా వచ్చాను చెప్పాలి లేదంటే నన్ను ఆట పట్టిస్తాడు అని అనుకోని, నాకు ఈత వచ్చు అని అంటుంది. సరే పద అని అంటాడు. చిన్నప్పుడు నేను బావిలో దూకే ఈత కొట్టేదన్ని, అబ్బో నీకు చాలా బాగా చేయూత గజయిత,దానివి అన్నమాట.ఇప్పుడు ఈతకు వెల్దామా అని అంటాడు. ఇప్పుడా ఇప్పుడు నా వల్ల కాదు అంటుంది. సరే రేపు ఉదయాన్నే మనం మీదకి వెళ్దాము అని పడుకుంటాడు.
రేవతి ముకుంద గురించి ఆలోచన…
రేవతి ఆలోచిస్తూ ఉంటుంది,ముకుంద ఎక్కడికి వెళ్ళింది అబ్బా,నాకు చెప్పినట్టయితే నేనే పంపించేదాన్ని కదా,ఎక్కడికి వెళ్ళి ఉంటుంది.మంచితనంగా, తనతో ఉందామని అంటే, తను మాత్రం నాతో అలా ఉండట్లేదు, ఏదైనా గుణం ఎక్కడికి పోతుందిలే అని అనుకుంటుంది. ఈలోపు అలేఖ్య వచ్చి మనం రిలీజ్ చేద్దాం అత్తయ్య అని అడుగుతుంది. వీల్స్ చేయడానికి, ఇదే టైమా నేను టెన్షన్ లో ఉంటే ఇప్పుడొచ్చి అడుగుతావు, నీకు అసలు ఏమైనా బుర్రు ఉందా అని అలేఖ్యని కొట్టడానికి చెయ్యెత్తుతుంది అలేఖ్య పారిపోతుంది, వద్దు అత్తయ్య కొట్టకు కొట్టకు అని పరిగెడుతూ ఉంటుంది. ఏ టైం కి మధు వచ్చి అంతే పెద్దమ్మ అంతే కానీ అని అంటూ ఉంటాడు. దీనికంతటికీ కారణం నువ్వే కదా అని ఇద్దరు కలిసి మధుని కొడుతుంటారు. ముద్దు పెద్దమ్మ కొట్టకూడద లేక కొట్టకండి అని అరుస్తూ ఉంటాడు మధు. ఇద్దరు కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీళ్లిద్దరు కట్టుకొని చివరికి నా మీద పడ్డారు ఏంటి? దేవుడా బాగా కొట్టారే అని మధు కూడా వెళ్ళిపోతాడు.
స్విమ్మింగ్ కి వచ్చిన కృష్ణా మురారి..
స్విమ్మింగ్ కి మురారి కృష్ణ ఇద్దరు వస్తారు. పద కృష్ణ జంప్ చేద్దాం అని అంటాడు మురారి. నువ్వు ఫస్ట్ చెయ్యి, తర్వాత నేను చేస్తాను అని అంటుంది. నువ్వు గజ, ఈత దానివి కదా నువ్వే చెయ్యి అని అంటాడు. అమ్మో ఈ స్విమ్మింగ్ పూల్ చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణ. పద కృష్ణ జంప్ చేద్దాం.. ఎసిపి సార్ ఇందులో దూకితే మనం మునిగిపోతామా, మీ ఊర్లో నువ్వు చెరువులో నదుల్లో ఈదే దానివి కదా ఇదే మంది నీకు,చాలా సింపుల్ అంటాడు మురారి.ఏసీబీ సార్ మీకు విషయం చెప్పాలి,మీరు నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు,నాకసలు ఈత రాదు అని చెప్తుంది.మరి రాత్రి వచ్చా అని చెప్పావు. ఏదో మీరాట పట్టిస్తారని అలా చెప్పాను. ఇందులో చాపలు ఉంటాయా అని అడుగుతుంది. చాపలు ఉండవు, చిన్నప్పుడు ఏదో మా ఇంటి దగ్గర కోలను లో ఆడుకునేదాన్ని,ఇప్పుడు కూడా ఇక్కడ అలానే ఆడుకో కృష్ణ,నీకు ఈత నేను నేర్పుతాను అని అంటాడు.నాకు భయం వేసింది సార్ నాకు ఏదో వద్దు ఏమీ వద్దు అని అంటుంది. నాకు నీకు ఈత నేర్పించాలని ఉంది. వద్దు వద్దు సార్ అని బతిమిలాడుతూ ఉంటుంది. బలే బతిమిలాడుతున్నావు కృష్ణ. ఇంకా బతిమిలాడు అని అంటాడు. కృష్ణ..సారీ ఎసిపి సార్ అని నీళ్లలోకి తోసేస్తుంది.కృష్ణ నాకు ఈత రాదు నన్ను కాపాడు అని అరుస్తూ ఉంటాడు. మీకుఈత రాదా వచ్చాను కానీ తోసేసాను కాపాడుతాను ఉండండి అని,కృష్ణుని పైకి లాగడానికి,చేయిస్తుంది. చాలా థాంక్స్ కృష్ణ నన్ను కాపాడావు. ఇప్పుడు నీ ఋణమ్ ఎలా తీర్చుకోవాలి.అని నవ్వుతాడుఅంటే మీరు అబద్ధం చెప్తున్నారా,మీకు ఈత వచ్చు కదా అని అంటుంది. అవును, వచ్చు అని గట్టిగా లాగుతాడు.కృష్ణ కూడా స్విమ్మింగ్ పూల్ లో పడిపోతుంది. ఏసిపి సార్ నాకు ఈత రాదు నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. జోక్ చెయ్య కృష్ణ అని అంటాడు. నిజంగా ఏసీబీ సార్ నాకు రాదు ఈత. కృష్ణమంత ఓడిపోయిన పర్వాలేదు కృష్ణకేమన్నా అయితే, నిజంగానే ఈత రాదా ఏంటి అని, నీళ్లలోకి దూకి కృష్ణుని కాపాడుతాడు. ఎంతసేపటికి కృష్ణ కళ్ళు తెరవదు, కృష్ణ లే కృష్ణ, నువ్వు లేకుండా నేను ఉండలేను కృష్ణ ఏమైంది కృష్ణ నీకు, ఒకసారి కళ్ళు తెరువు కృష్ణ అని, తను లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తను తీసుకొని రూమ్ లోకి వెళుతూ ఉండగా ముకుంద ఎదురుగా వచ్చి నిలబడుతుంది..
రేపటి ఎపిసోడ్ లో, మురారి ముకుందా తో నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు. ప్రేమలో ఇవన్నీ ఏమిటి మూరాలి అని అంటుంది. ఇప్పుడు మనది ప్రేమ కాదు అని అంటాడు. ఒకప్పుడు ప్రేమ ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయిపోయిందా, అని అంటుంది ముకుంద. నేను ఇప్పుడు నిన్ను ప్రేమించట్లేదు, నా భార్య కృష్ణ ని ప్రేమిస్తున్నా, నువ్వు కూడా నీ భర్తని ప్రేమించు. అని ముకుంద కి తగేసి చెప్పిన మురారి.. చూడాలి ముకుంద మురారితో ఏం చెప్పనుందో…