NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: భవానీ దేవికి నిజం చెప్పాలని డిసైడ్ అయిన ముకుంద.. కృష్ణ ఏం చేయనుంది?

Krishna Mukunda Murari Serial Episode 27 september 2023 Episode  273 Highlights

Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో ముకుంద కావాలనే మురారి వెనకాల పడుతుందని కృష్ణకి అర్థం అవుతుంది. కృష్ణ ఎలాగైనా ముకుందకు బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. ముకుందఅలేఖ్య సహాయంతో మురారిని ఎవరు లేకుండా తన మనసులో మాట చెప్పాలని మురారిని ఒంటరిగా కలుస్తుంది. రేవతి అలేఖ్యను గట్టిగా నిలదీసేటప్పటికీ అలేఖ్య నిజం చెప్తుంది. మురారి ముకుంద ఒంటరిగా ఉన్నారు అని. రేవతి కోపంతో, మురారిని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. ముకుంద మీద తన కోపానంత ప్రదర్శిస్తుంది. ముకుంద ఎంత వేడుకున్నా రేవతి మాత్రం ముకుందని కోపంగా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. కృష్ణ ముకుంద నాన్న దగ్గరికి వెళ్లి ఆదర్శ్ ని తిరిగి తీసుకొస్తాను అని చెప్తుంది.

Krishna Mukunda Murari Serial Episode 27 september 2023 Episode  273 Highlights
Krishna Mukunda Murari Serial Episode 27 september 2023 Episode  273 Highlights

ఈరోజు 273 వ ఎపిసోడ లో, రూమ్ లో మురారి కి దోమలు కుడుతున్నాయని బ్యాట్ తీసుకుని వాటిని కొట్టబోతు ఉంటుంది. కృష్ణ చేసే తింగరి పనులకి మురారి నువ్వు ఇలా ఉంటావు కాబట్టి నాకు నచ్చదు కృష్ణ అని మనసులో అనుకుంటాడు. నేనుండంగా మీకు దోమలు కుట్టనివ్వని ఏసిపి సార్. మీరు పడుకోండి అని అంటుంది. ఎప్పుడు ఎవరికీ హాని చెయ్యని మా మురారి సార్ ని మీరు కుడతారా, అని బ్యాట్ తీసుకుని వాటిని కొడుతూ ఉంటుంది మురారి మనసులో దోమలు కుట్టాయని నువ్వు ఇలా చేస్తే ముకుందని ఎంత ఇబ్బంది పెడుతుందో తెలిస్తే ముకుందని ఏం చేస్తావో అని మనసులో అనుకుంటాడు. మీరు ఎల్లండి ఏసీ కి సార్ పడుకోండి అంటుంది.నువ్వు నిద్రపోతావు కదా కృష్ణ అప్పుడైనా నన్ను దోమలు కుడతాయి కదా అని అంటాడు మురారి.నా దగ్గర అప్పుడు ఒక ఉపాయం ఉంది అదేంటంటే అని దోమల చక్రాన్ని చూపించి ఇది వెలిగిస్తా అని అంటుంది. ఇది రెండు గంటలే ఉంటుంది కృష్ణ తర్వాత ఏం చేస్తావ్ అంటాడు. కృష్ణ ఒక తాడును చూపించి ఈ తాడికి మధ్యలో ఇంకో దోమల చక్రాన్ని పెడతాను. అప్పుడు పైనుంచి ఒకటైపోయేటప్పటికి మళ్ళీ తాడు కాలుకుంటూ కిందకు వచ్చి సగంలో ఉన్న దోమల చక్రం కాలుతుంది అలా వరుసగా దోమ చక్రం కాలుకుంటూ వస్తాయి మనకు నిద్ర పడుతుంది తెల్లారే దాకా దోమలు కొట్టావు అని అంటుంది. అందుకే కదా నిన్ను తింగరి పిల్ల అనేది అని అంటాడు మురారి. మీరైతే ఏం చేస్తారో చెప్పండి అని అంటుంది. ఏముంది లిక్విడ్ ఉంది కదా అది వెలిగిస్తే సరిపోతుంది కదా అని అంటాడు. అవును ఈ ఆలోచన నాకు రాలేదు అంటే నేను పల్లెటూరి దాని లాగా ఆలోచిస్తున్నాను అని అనుకుంటున్నారు కదా అంటుంది లేదు కృష్ణ అని అంటాడు మురారి.

Krishna Mukunda Murari: కృష్ణ నీ దెబ్బ కొట్టాను అనుకున్న ముకుంద.. ముకుంద మీద రివెంజ్ స్టార్ట్ చేసిన కృష్ణ..

Krishna Mukunda Murari Serial Episode 27 september 2023 Episode  273 Highlights
Krishna Mukunda Murari Serial Episode 27 september 2023 Episode  273 Highlights

 

ముకుంద కి ధైర్యం చెప్పిన అలేఖ్య..

ముకుంద రూమ్ లో ఒంటరిగా కూర్చొని దేవుడా ఎందుకు నాకు ఇంత శిక్ష వేశావు. మురారి కృష్ణ ని ప్రేమించలేదు మొదటి నన్నే ప్రేమించాడు. ఇప్పుడు కృష్ణ మురారిని ప్రేమిస్తుంది నాకు రోజు రోజుకి ధైర్యం తగ్గిపోతుంది. మురారిప్రేమని దక్కించుకోకపోతే నేను చావడానికైనా సిద్ధమే అని అనుకుంటూ ఉండగా ఇదంతా అలేఖ్య వింటుంది. ముకుంద దగ్గరికి వచ్చి ముకుంద ఏం మాట్లాడుతున్నావ్ అని అంటుంది. అవును అలేఖ్య మురారి లేకపోతే నేనుండలేను అని అంటుంది. మురారిని దక్కించుకోవడానికి నువ్వు ఎంతగానో తపన పడుతున్నావు నీలో ఉన్న ధైర్యం నాకు నచ్చుతుంది ఇప్పుడు ఆ ధైర్యాన్ని కోల్పోతున్నావు నువ్వు ధైర్యంగా ఉండు ముకుందా నేను నీకు ఏ విధంగా సహాయం చేయాలన్నా చేస్తాను నిన్ను మురారిని కలుపుతాను మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే మొదట సంతోషించేది నేనే అని అంటుంది అలేఖ్య. నీ మాటలు వింటుంటే నాకు కొంచెం ధైర్యం వచ్చింది అలేఖ్య. నువ్వు నమ్మకాన్ని కోల్పోకూడదు ముకుందా నీ ప్రేమ మీద నీకు ఎంత నమ్మకముందో నీ మీద కూడా నాకు అంతే నమ్మకం ఉంది ధైర్యంగా ఉండు అని అంటుంది అలేఖ్య. నమ్మకం ఎలా ఉంటుంది అలేఖ్య అన్ని అవమానాలు ఎదురవుతున్నాయి. నాకన్నా తండ్రికి నా ప్రేమ అర్థం కాదు నేను ప్రేమించిన వాడికి నా ప్రేమ అర్థం కావట్లేదు.ఇంక నేను ఎలా ఉండేది అని అంటుంది. రాముడు కూడా సీతని అగ్నిపరీక్షకి పెట్టాడు. సీత తన పాతివ్రత్యం నిరూపించుకున్నాకే రాముడు దగ్గరికి తీసుకున్నాడు అలానే నువ్వు ఇప్పుడు అగ్నిపరీక్షలో ఉన్నావనుకో ముకుందా అంటుంది అలేఖ్య. నువ్వు అన్న మాటలు నాలో ధైర్యాన్ని ఇచ్చాయి అలేఖ్య అంటుంది ముకుంద.

Krishna Mukunda Murari Serial Episode 27 september 2023 Episode  273 Highlights
Krishna Mukunda Murari Serial Episode 27 september 2023 Episode  273 Highlights

భార్య ఎలా ఉండాలో చెప్పిన మురారి..

మురారి కి కాఫీ తీసుకొని వస్తుంది కృష్ణ.మీ మనసులో ఉన్న మాటని నాకు ఎప్పుడు చెప్తారు ఎసిపి సార్ అని మనసులో అనుకోని కాపీ ఇస్తుంది కృష్ణ మురారి కి, కృష్ణ నవ్వుతూ ఉంటే ఎందుకు కృష్ణ నవ్వుతున్నావు అని అంటాడు. ఏం లేదు ఎసిపి సర్ నేను కాఫీ తీసుకొస్తుంటే కింద అలేఖ్య మధు అరుచుకుంటున్నారు. దేనికి కృష్ణ అంటాడు.ముందు కాఫీ అలేఖ్య తాగి మధుకి ఇచ్చిందిట ముందు భర్త తాగి భార్యకి ఇవ్వాలి కానీ నువ్వు తాగి నాకు ఇస్తావ్ ఏంటి అని మధు గొడవ పడుతున్నాడు అని అంటుంది. కలికాలం కృష్ణ అని అంటాడు మురారి. చలికాలం ఇప్పుడు ఎక్కడ ఉంది ఏసీబీ సార్ అంటుంది. చలికాలం కాదు కృష్ణ కలికాలం ఇప్పుడు భార్యలు ఎలా ఉండాలోతెలియడం లేదు ఈ కాలం అమ్మాయిలకు అని అంటాడు. భార్య ఎలా ఉండాలి ఏసీబీ సార్ మీరు చెప్పండి అంటుంది కృష్ణ. భార్య అంటేభర్తని ప్రేమగా గౌరవంగా చూసుకోవాలి. ఉదయాన్నే నిద్ర లేచి వాకిలి ముందు ముగ్గు వేసి ఇంట్లో పనులు అంతా చేసి టిఫిన్ తయారు చేసి భర్త కన్న ముందే కాపీ చేసి నిద్రలేచేసరికి తీసుకురావాలి అని అంటూ ఉండగా కృష్ణ ఒకసారి ఆపండి సార్ నాకు డౌట్ అని అంటుంది. ఏంటి కృష్ణ అంటాడు మురారి ఏం లేదు భార్య గురించి చెప్పమంటే పనిమనిషి గురించి చెప్తున్నారు ఏంటి అని అంటుంది. కృష్ణ పూర్వం అందరూ ఇలానే చేసే వాళ్ళు తెలుసా అని అంటాడు. సరేలే సిటీ సార్ ముందు మీరు కాఫీ తాగండి అని అంటుంది కాఫీ తాగి చల్లారిపోయినాయి కృష్ణ అని అంటాడు. అందుకే చెప్పాను ఏదైనా మనసులో ఉంటే చెప్పాలి కానీ ఇలా ఆలస్యం అయ్యే కొద్ది అవి కాఫీలానే బాగోవు అని అంటుంది.అంటే ఇప్పుడు కాఫీ నువ్వు తాగేస్తావా అని అంటాడు మీరు తాగిన తర్వాతే నేను తాగుతాను సార్ అంటుంది కృష్ణ. నువ్వేం మాట్లాడుతున్నావ్ కృష్ణ నాకు అర్థం కావట్లేదు అంటాడు ఏం లేదులెండి కాఫీ మళ్ళీ వేడి పెట్టుకుని తీసుకొస్తా అని తీసుకెళ్తుంది.

Nuvvu Nenu Prema: కుటుంబ సభ్యుల ముందు పద్మావతి మీద ద్వేషాన్ని బయటపెట్టిన విక్కీ.. పద్మావతి నిర్ణయం విక్కీని మార్చనుందా?

Krishna Mukunda Murari Serial Episode 27 september 2023 Episode  273 Highlights
Krishna Mukunda Murari Serial Episode 27 september 2023 Episode  273 Highlights

అలేఖ్యని బెదిరించిన ముకుంద..

ముకుంద రూమ్ లో కూర్చుని ఉండగా అలేఖ్య వస్తుంది నాకు నువ్వు చాలాసార్లు హెల్ప్ చేశావు కానీ ఈ ఒక్కసారి కూడా హెల్ప్ చేయాలి అంటుంది ముకుందా, చెప్పు ముకుందా నీ కోసం ఏమైనా చేస్తాను అంటుంది. భవానీ అత్తయ్య గదిలోకి వెళ్లి,ఆమె ఫోన్ లో కన్నన్ గారి నెంబర్ ని తీసుకురావాలి అని అంటుంది. వామ్మో ఇంకేమన్నా ఉందా ముకుందా? నువ్వు అసలు ఏమి అడిగావు నీకు అర్థం అవుతుందా అంటుంది అలేఖ్య. నీకు తెలియదేమో ముకుందా నేనింత వాడికి భవాని అత్తయ్య గదిలోకి వెళ్ళలేదు. ఆవిడంటేనే నాకు చాలా భయం. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడదామని రమ్మన్నా కానీ నేను గది బయట నుంచి మాట్లాడుతా గాని గది ఎలా ఉందో కూడా నాకు తెలియదు అని అంటుంది. ముకుంద ఎంత రిక్వెస్ట్ చేసినా అలేఖ్య భయపడి ఒప్పుకోదు. చేసేదేం లేక ముకుందా సరే నువ్వు ఎటుకుడి హెల్ప్ చేయను అన్నావు కదా కనీసం ఒక గ్లాస్ పాలైన తీసుకురా అని అంటుంది. ఇప్పుడు పాలు ఎందుకు ముకుందా అంటుంది అలేఖ్య ముందు చెప్పిన పని చెయ్ అని అంటుంది సరే అని వెళ్లి పాలు తీసుకొని వస్తుంది అలేఖ్య. పాల గ్లాసులో రెండు నిద్ర మాత్రలు కలుపుతుంది ముకుందా అది చూసి అలేఖ్య ఒకసారిగా షాక్ అవుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు ముకుందా అంటుంది. ఏం లేదు అలేఖ్య మనకి అత్తయ్య ఫోన్ లో నెంబర్ కావాలి అత్తయ్య మేల్కొని ఉండగా అది సాధ్యపడదు అందుకని ఈ పాలల్లో రెండు నిద్ర మాత్రలు వేసి ఇస్తే ఒక కొన్ని గంటల పాటు ఆవిడ లేవకుండా ఉంటుంది అప్పుడు నేను ఆవిడ ఫోన్ తీసుకొని మనం కావాల్సిన నెంబర్ ని మనం తీసుకొని వచ్చేద్దాము. వామ్మో నువ్వు చేసే పనిలో నన్నిన్ వాళ్ళు చేయకు ముకుందా ఈసారి కి మాత్రం నన్ను వదిలేసేయ్ అని అలేఖ్య పారిపోతుంటుంది ఒక నిమిషం అలేఖ్య. ఇప్పుడు నువ్వు నాతో రావాల్సిందే తప్పదు అంటుంది.చెప్పాను కదా ముకుందా నన్ను వదిలేయమని అంటుంది అసలు ఇప్పుడు నీ మీద అనుమానం వస్తుంది ఇంట్లో అందరికీ అందుకనే నువ్వు రావాలి అంటుంది. నా మీద ఎందుకు వస్తుంది అంటుంది అలేఖ్య పాలగ్లాస్ ఎవరు తీసుకొచ్చారు నువ్వు తెచ్చేటప్పుడు ఎవరూ చూడలేదా అంటుంది ఎందుకు చూడలేదు రేవతి అత్తయ్యే నాకు పాలు వేడి చేసి మరి ఇచ్చింది అంటుంది అలేఖ్య మరి ఈ పాలు తాగి భవాని అత్తయ్య లేవకపోతే ఎవరిని అనుమానిస్తారు నిన్నే కదా అని అంటుంది ముకుందా,అమ్మో నన్ను ముకుంద ఇరికించేసింది అని అనుకొని నేను ఇప్పుడే వస్తాను అని అలేఖ్య మధు గదికి వెళ్లి మధు మీద ముకుంద మీద ఉన్న కోపాన్ని అంతా మధుని కొట్టి తీర్చుకుంటుంది.

Brahmamudi సెప్టెంబర్ 27 ఎపిసోడ్ 212: హాస్పిటల్ లో నాటకాలు ఆడుతున్న రాహుల్..స్వప్న ని కిడ్నాప్ చేసిన వాళ్ళని కనిపెట్టేసింది కనకం!

Krishna Mukunda Murari Serial Episode 27 september 2023 Episode  273 Highlights
Krishna Mukunda Murari Serial Episode 27 september 2023 Episode  273 Highlights
భవానీ దేవికి నిజం చెప్పాలనుకున్న ముకుంద..

భవానీ దేవి గదికి ముకుంద పాల గ్లాస్ తీసుకొని వెళుతుంది.భవాని దేవి నిద్రపోవడానికి గమనించి ఈవిడ నిద్రపోతుంది లేపి మరీ పాలు ఇచ్చామనుకో తర్వాత నా మీద అనుమానం వస్తుంది ఎందుకులే వెళ్లిపోదాము అని వెళ్లబోతూ ఉండగా భవాని దేవి కళ్ళు తెరిచి ఏంటి ముకుందా వచ్చి నన్ను పిలవకుండానే వెళ్ళిపోతున్నావు అని అంటుంది. ఏం లేదు అత్తయ్య అని పాల గ్లాసు ఇచ్చి మీరు పాలు తాగండి అని అంటుంది ఏంటి ఎప్పుడూ లేనిది నా మీద ప్రేమతో పాలు తీసుకొచ్చావు అని అంటుంది భవాని దేవి.ఇక ముకుంద ఎలాగో ఈవిడ పాలు తాగేలా లేదు అడిగితే నిజం చెప్పేద్దాం అని మనసులో అనుకుంటుంది. ఏంటి ముకుందా నేను అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు పాలు తీసుకొచ్చావంటే నాతో ఏదో చెప్పాలనే కదా సరే ఇటు రా కూర్చో ఏవైనా నాతో చెప్పొచ్చు నువ్వు అని అంటుంది.సరే అని ముకుంద భవానీ దేవి దగ్గర కూర్చొనిమీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. చెప్పు ముకుందా అంటుంది భవాని దేవి ఏం లేదు అత్తయ్య ఆదర్శ తిరిగి వస్తాడని నాకు అనిపించట్లేదు అని అంటుంది. ఎందుకు రాడు కన్నన్ గారు ఈసారి కచ్చితంగా వస్తాడు అని నమ్మకంగా చెప్పాడు అని అంటుంది భవాని దేవి మీ అందరికీ నమ్మకం ఉందేమో కానీ నాకైతే నమ్మకం లేదు అని అంటుంది. అప్పుడే గది దగ్గరికి కృష్ణ వస్తుంది ముకుందా భవానీ దేవితో ఏం చెబుతుందా అని టెన్షన్ పడుతూ ఇప్పుడు ఆదర్శ వచ్చిన నాకు ఇష్టం లేదు నేను మురారిని ప్రేమిస్తున్నాను అని తింగరి మాటలు ఏమన్నా మాట్లాడుతుందా భవానీ దేవి అత్తయ్యతో అని కృష్ణ కంగారుపడుతూ బయట నించొని వింటూ ఉంటుంది.

Krishna Mukunda Murari Serial Episode 27 september 2023 Episode  273 Highlights
Krishna Mukunda Murari Serial Episode 27 september 2023 Episode  273 Highlights

రేపటి ఎపిసోడ్ లో ముకుంద కృష్ణతో ఇక మన మధ్య దాగుడుమూతలు ఎందుకు కృష్ణ నేను మురారిని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. మురారి అంటే నాకు చాలా ఇష్టం. మురారి కూడా నేనంటే చాలా ఇష్టం. తాళిబంధం అని నువ్వు మధ్యలో లేనిపోనివన్నీ సృష్టించకు అని కృష్ణకి వార్నింగ్ ఇవ్వాలనుకుంటుంది ముకుందా, కానీ కృష్ణ ముకుందతో నా మెడలో తాలిబంధం ఉంది దాన్ని దంచడం అంత తెలిక కాదు అని అంటుంది.కృష్ణ నా మెడలో కూడా ఒక తాళి ఉంది కానీ దానికి గుర్తింపు వచ్చేది ఎప్పుడో తెలుసా మురారి నా మెడలో కట్టినప్పుడు మాత్రమే అని అంటుంది ముకుంద. చూడాలి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఇద్దరి మధ్య వార్ మొదలైనట్టే..

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N