NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మనసు విప్పి కృష్ణపై ప్రేమను ప్రకటించిన మురారి…ముకుందతో జాగ్రత్త అని సంకుని హెచ్చరించిన రేవతి!

Krishna Mukunda Murari Today Episode January 12 2024 Episode 365 Highlights

Krishna Mukunda Murari Serial Today January 12 2024 Episode 365: కృష్ణ మురారి ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయి అని అనుకుంటారు వాళ్ళ జీవితం ముందు ఏ కష్టాలు లేకుండా ఉంటాయి అనుకుంటారు ఇక ప్రభాకర్ కి ఫోన్ చేసి శకుంతల జైల్లో ఉన్న భర్తతో మాట్లాడుతూ ఉంటుంది. జైల్లో గొడవలు అవి పెట్టుకోకు అని ప్రభాకర్ ని తిడుతూ ఉంటుంది సరే అలానే సంతానం కూల్ గా ఉండు అని చెప్పి ప్రభాకర్ ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే అక్కడికి మురారి రేవతి ముకుందా కృష్ణ అందరూ వస్తారు. ఏంటత్తా నువ్వు మావయ్య నీ అరుస్తున్నావు అని అడుగుతుంది ముకుందా ఏం లేదు బిడ్డ ఆయన అక్కడ గొడవ పడుతున్నాడట అని అంటుంది అట్లా ఉండదు లేకపోతే తొందరలోనే మామయ్య ఇంటికి వచ్చేస్తాడు అని అంటుంది మురారి కూడా అదే మాట చెప్పడంతో శకుంతల చాలా సంతోషంగా సరే అంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 12 2024 Episode 365 Highlights
Krishna Mukunda Murari Today Episode January 12 2024 Episode 365 Highlights

ఇక అందరూ సంక్రాంతి పండుగ కావాల్సిన వస్తువుల కోసం సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు అన్ని చేస్తూ ఉంటారు ఇక ముకుంద అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను రేపు భోగి కదా అందరికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేస్తాను అని అంటుంది. ముకుందా అన్న మాటలకు అందరూ ముకుంద వైపు చూస్తారు ముకుంద నిజంగానే మారిందా అని అనుకుంటూ ఉంటారు కానీ తన ఇంట్లోకి వెళ్ళగానే రేవతి మధు ఇద్దరూ ముకుందా అన్న మాటలు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మధు ముకుందని అనుమానిస్తాడు నాకెందుకో ముకుంద మారలేదనిపిస్తుంది పెద్దమ్మ అని రేవతీతో అంటాడు మధు కానీ మనం ఆ విషయం ఎలా చెప్పగలం అని అంటుంది రేవతి. ముకుంద నాటకాలు ఆడుతుంది నిజంగానే మారిందా అని మనం తెలుసుకోవాలంటే ముందు మనం తను నటిస్తున్నట్లు మనకు అనుమానం వచ్చిన విషయం బయటకు చెప్పకూడదు అని అంటుంది రేవతి.

Krishna Mukunda Murari Today Episode January 12 2024 Episode 365 Highlights
Krishna Mukunda Murari Today Episode January 12 2024 Episode 365 Highlights

నీకు నాకు మధ్యలోనే ఉండాలి మన ముకుందని ఒక గంట కనిపెడుతూ ఉన్నాము అని మధు రేవతి ఇద్దరూ అనుకుంటారు. ఇదే అనుమానం శకుంతలకు కూడా వస్తుంది శకుంతలతో కూడా మధు మనం ముకుందతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. ముకుంద మీద అనుమానం శుభలత కూడా వస్తుంది. సుమలత కూడా తన భర్త ప్రసాద్ దగ్గరికి వెళ్లి ముకుంద నిజంగానే మారిందా లేదా నటిస్తుందా నాకు అనుమానంగా ఉందండి అని అంటుంది దానికి ప్రశాంత్ ముకుంద మారినటువంటి ఇస్తే తనకి ఏమొస్తుంది. కృష్ణ మురారి ఇప్పుడు కలిసి పోయారు కాబట్టి ముకుంద నటించిన నటించకపోయినా లాభం లేదు కదా కాబట్టి ముకుంద నటించట్లేదు నిజంగానే మారింది అని అంటాడు ప్రసాదు. ఆ మాటలకి సుమలత కూడా నిజమే ముకుంద మారితే ఇంట్లో అందరం సంతోషంగా ఉండొచ్చు లేదంటే ముకుంద కూడా వాళ్ళ అన్నయ్య లాగా నాటకాలు ఆడితే మనకి చాలా ప్రమాదం అని అంటుంది ప్రసాద్ అవన్నీ ఏమీ జరగవలెను ఆలోచించకు అని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode January 12 2024 Episode 365 Highlights
Krishna Mukunda Murari Today Episode January 12 2024 Episode 365 Highlights

ఇక కృష్ణ మురారి దగ్గరికి వచ్చి మనం బయటికి వెళ్దామని చెప్పి సార్ అని అడుగుతుంది దేనికి కృష్ణ అని అంటాడు. మీకు ఆదర్శం వెతకడం ఇష్టం లేదా ఏంటి? ఇంకా ముఖం మీద ప్రేమ ఉందా అని అంటుంది. కృష్ణ నేను నిన్ను తప్పితే ఎవరిని ఇష్టపడట్లేదు ప్రేమించట్లేదు నువ్వే నా ప్రాణం అని చెప్తాడు. ఆ మాటలకు కృష్ణ కూడా సంతోషిస్తుంది. సరే ముందు మనం వెళ్లి ఆదర్శ ఆచూకీ తెలపడానికి ఒక వ్యక్తిని కలవాలి అని అంటుంది. వాళ్ల కోసం బయటికి వెళ్దాం అని చెప్పడంతో ఇద్దరు బయటికి వెళ్తారు. ఆదర్శకి ఎలాగైనా తెలుసుకోవాలి కృష్ణ అతనితో చెప్పి ఆదర్శ గురించి అడుగుతుంది ఆదర్శ ప్రమోషన్ వచ్చింది తన పని వేరే ప్రదేశంలోకి మార్చారు ఆరు నెలల క్రితం ఇదంతా జరిగింది ఇప్పుడు ఆదర్శ ఎక్కడున్నాడు మాకు తెలియదు వీలైనంత త్వరగా ఆదర్శ్ గురించి పూర్తి ఎంక్వయిరీ చేసి మీకు చెప్తాము అని కృష్ణకి అతను చెప్తాడు. ఆదర్శ్ కావాలని వెళ్ళిపోయాడు కాబట్టి తను మళ్ళీ తిరిగి రాడని అనిపిస్తుంది అని మురారి అంటాడు. కానీ ఆ మాటలకు కృష్ణ ఆదర్శ ఆచూకీ తెలిస్తే మనం ఎలాగైనా సరే ముకుందని ఒప్పించి ఆదర్శని ఒప్పించి ఇద్దరినీ ఒకటి చేయాలి అని చెప్తుంది. ఆ మాటలకు మురారి ఓకే అంటాడు.

Krishna Mukunda Murari Today Episode January 12 2024 Episode 365 Highlights
Krishna Mukunda Murari Today Episode January 12 2024 Episode 365 Highlights

ఇక భవానీ దేవి రేవతిని పిలుస్తుంది రేవతి భవానీ దగ్గరికి వెళ్లి కృష్ణ, మురారి లక్కీ శోభనం గురించి ఏం ఆలోచించారు అక్కయ్య అని అంటుంది దానికి భవానీ దేవి ఆ విషయం చెప్పడానికే నిన్ను పిలిచాను వాళ్ళ ముహూర్తం పెట్టడానికి పంతులుగాని పిలిపిస్తున్నాను అని చెప్తుంది దానికి భవాని రేవతిని చూసి ప్రభాకర్ ని విడిపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాను ఇంకో వారం పది రోజుల్లో ప్రభాకర్ కూడా బెయిల్ మీద బయటకు వస్తాడు. నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు అని రేవతితో అంటుంది భవానీ దేవి చెప్పిన మాటలకు రేవతి చాలా సంతోషిస్తుంది ఇక కృష్ణా మురారి ఒకటైపోతారు. ప్రభాకర్ కూడా జైలు నుంచి ఇంటికి వచ్చేస్తే అంతా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటుంది. పంతులు గారిని ఇంటికి పిలిపిస్తాను అక్కయ్య అని అంటుంది రేవతి సరే అలానే చెయ్యి అంటుంది భవాని దేవి ఇక మురారి వాళ్ళ మధ్య ఉన్న ఇంక్రిమెంటు సంబంధం కూడా శాశ్వతంగా మనం ఒకటి చేయాలి అని అంటుంది రేవతి దానికి భవానీ దేవి అలానే అంతా మంచే జరుగుతుంది కచ్చితంగా వాళ్ళిద్దరిని నేనొకటి చేస్తాను వాళ్ళము బంధాన్ని శాశ్వత బంధంగా మారుస్తాను అని భవాని దేవి రేవతికి మాటిస్తుంది. భవాని దేవ్ అనే మాటలకు రేవతి చాలా సంతోషిస్తుంది ఈ విషయం అంతా శకుంతలకు చెప్పడానికి వెళ్లాలనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 12 2024 Episode 365 Highlights
Krishna Mukunda Murari Today Episode January 12 2024 Episode 365 Highlights

ఇక ముకుంద గురించి శకుంతల కూడా ఆలోచిస్తూ ఉంటుంది ముకుందా శకుంత దగ్గరికి వెళ్లి పెద్దమ్మ మీరు నన్ను నమ్మట్లేదు కదా అని అంటుంది అదేం లేదు బిడ్డ అని అంటుంది శకుంతల. నాకు అర్థం అవుతుంది పెద్దమ్మ ఇక నేను కృష్ణ జీవితంలోకి అప్పటికి రాను కృష్ణ నేను అర్థం చేసుకున్నాను కృష్ణ ప్రేమ నాకు అర్థమైంది నేను ఎప్పటికీ కృష్ణ, మురారిల మధ్యలోకి వెళ్ళను అని శకుంతలకే ప్రామిస్ చేస్తుంది ముకుంద ఇక రేవతి వచ్చి ప్రభాకర్ అన్నయ్యని విడిపించేందుకు భవానీ దేవి మెయిల్ కోసం ఏర్పాటుచేస్తుంది తొందర్లోనే మీ భర్త మీ దగ్గరికి వచ్చేస్తాడు అని శకుంతలకు చెప్పడంతో శకుంతల చాలా సంతోషిస్తుంది. ఇక అప్పుడే అక్కడికి మధు, నందిని అందరూ వస్తారు ఇక అందరికీ భవానీ దేవి బెయిల్ మీద, ప్రభాకర్ ని విడిపించే విషయం గురించి చెప్తారు అందరూ సంతోషిస్తారు ఇక మధుకర్ నందిని వాళ్లు కూడా ఇక ఇప్పుడు అంతా పండుగ లాగా ఉంది అని అంటారు ఇక మంచి ముహూర్తం గురించి పంతులు గారికి ఫోన్ చేయాలి అని అంటుంది రేవతి. అప్పుడే ముకుంద నేను ఇన్ని రోజులు ఈ సంతోషాన్ని దూరం చేశాను అని బాధపడుతుంది వెంటనే మధుకి డౌట్ వస్తుంది ఏంటి ఈ ముకుంద నటిస్తుందా అని అనుకుంటాడు. ఇక మరుసటి రోజు పండుగకు కావలసినటువంటి ఏర్పాట్ల కోసం మధుకర్ నందిని ముకుంద అందరూ బయటకు వెళ్తారు. రేవతి ముకుందని పూర్తిగా నమ్మడానికి వీలు లేదు ముందు వీళ్ళిద్దరికీ శోభనం చేసేసి వీళ్ళు ఒకటైపోయారంటే ముకుంద ఏమీ చేయలేదు అని రేవతి మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari: ఆ ముహూర్తంతో కృష్ణ మురారి లను ఒక్కటి చేయనున్న ముకుంద..! రేపటికి సూపర్ ట్విస్ట్..

కృష్ణ మురారి ఇద్దరు బైక్ మీద సరదాగా బయట తిరుగుతూ ఉంటారు అప్పుడే కృష్ణకి నాకు చలివేస్తుంది మురారి, బ్రేక్ వేస్తాడు ఆ బ్రేక్ వే గానే, కృష్ణ మురారి దగ్గరికి జరిగే హద్దుకుంటుంది వెంటనే హగ్ చేసుకుంటుంది. ఇప్పుడు చలివేయడం లేదు కదా కృష్ణ అని అంటాడు మురారి ఆ మాటలకు సిగ్గుపడుతుంది కృష్ణ. నీకు చలివేయకుండా ఉండాలంటే ఇలానే కూర్చొని అంటాడు ఇక ఇద్దరు సరదాగా బైక్ మీద తిరుగుతూ ఉంటారు. కృష్ణా నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది చూపిస్తారని అడుగుతుంది సరే అని అక్కడే కృష్ణ కోసం బండి ఆపి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు. మురారి అక్కడ ఉన్న పిల్లలందరికి కూడా కృష్ణ ఐస్ క్రీమ్ ఇప్పిస్తుంది వాళ్లతో పాటు కలిసి అల్లరిగా ఆడుతూ ఉంటుంది అదంతా చూసి నీలో ఉన్న ఈ అల్లరి నాకు నచ్చుతుంది కృష్ణ ఐ లవ్ యు అని చెప్తాడు. ఆ మాటలకు సిగ్గుపడుతుంది కృష్ణ.

రేపటి ఎపిసోడ్ లో, కృష్ణ మురారి వీపు మీద దువ్వెనతో నేనొక అక్షరం రాస్తాను అది ఏంటో చెప్పండి అని అంటుంది. ఎం కె అని రాస్తుంది. అమ్మంటే నేను మరి కే అంటే ఎవరు అని అడుగుతాడు. ఎం అంటే మురారి అయినప్పటికీ అంటే కృష్ణ కదా ఏసీబీ సార్ అని అంటుంది. ఇప్పుడు మళ్లీ ఇంకోటి రాస్తాను అది ఏంటో చెప్పండి అని హిందీలో ఐ లవ్ యు అని రాస్తుంది దానికి మురారి కృష్ణని దగ్గరికి తీసుకొని ఐ లవ్ యు చెప్తాడు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N