NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu January 01st 2024 Episode 2067: బంటి తన జీవితంతో ఆడుకున్న ఆశను ఏం చేయదలచుకున్నాడు.

Kumkuma Puvvu Today Episode January 01st 2024 Episode 2067  Highlights

Kumkuma Puvvu January 01st 2024 Episode 2067: అమృత ఇప్పుడు చెప్పు వదిన జరిగిన కథ అంతా నిజా నిజాలు అంతా నీ ముందు ఉంచాము ఇప్పుడు ఇక మీరు ఏది చెబితే అది అంటుంది అమృత. కావేరి చెప్పేదేముంది శ్రావణంలో శనగల జోరు భాద్రపదంలో బాధల జోరు అన్నట్టు ఆ బాధలు పోయి ఈ జోరు వస్తానంటే నేను ఎలా కాదంటాన అమ్మ అంజలి ఇప్పుడు ఇక అన్ని బాధలు తీరినట్టేనా అంటుంది. అంజలి లేదు అత్తయ్య అసలు కదా ఇప్పుడే మొదలైంది అంటుంది. కావేరి ఏంటి అంజలి నువ్వు చెప్పేది. అంజలి అవును అత్తయ్య ఆశ కు బయటికి రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది కదా ఆశ అంత ఈజీగా మనల్ని ప్రశాంతంగా ఎలా ఉండనిస్తుంది చెప్పండి ఆ రిజిస్టర్ మ్యారేజ్ అడ్డం పెట్టుకొని ఇంకా వేరే కథ ఏదైనా నడిపించవచ్చు అంటుంది. కావేరి అయ్యో దేవుడా ఇప్పుడెలాగే మరి అంటుంది. బంటి ఏం లేదమ్మా ఆశ సంగతి నేను చూసుకుంటాను ఇప్పుడే వెళ్లి దాన్ని కుట్టు రట్టు చేస్తాను అది ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు అంటాడు బంటి కావేరి తను ఎక్కడుంటుందో నీకెలా తెలుస్తుంది రా అంటుంది.

Kumkuma Puvvu Today Episode January 01st 2024 Episode 2067  Highlights
Kumkuma Puvvu Today EpiKumkuma Puvvu Today Episode January 01st 2024 Episode 2067  Highlightssode January 01st 2024 Episode 2067  Highlights

బంటి తెలుసు అమ్మ నాకు ఆశ ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు తను తన ఫ్రెండ్ గీత దగ్గరే ఉంటుంది ఆ గీత దగ్గరికి వెళితే ఆశ గురించి మొత్తం ఆధారాలు సేకరించవచ్చు అప్పుడు తనని జైలుకు పంపించవచ్చు ఇప్పుడే వెళ్లి దాని అంతు చూస్తాను అంటూ బంటి ఆశ కోసం బయలుదేరుతాడు. అంజలి తన గదిలోకి వెళ్లి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. అరుణ్ కుమార్ అమృత ఇక మన బాధ్యత తీరిపోయింది ఇక ఏదైనా బంటి చూసుకుంటాడు సరేనా అంటాడు.చంద్రం ఆ ఆశ ఎక్కడుందో ఏంటో ఇప్పటివరకు ఇంటికి రాలేదు అంటాడు.అంజలి నేను ఆశ కోసమే చూస్తున్నాను మామయ్య ఎందుకంటే తను ఒకవేళ మన ఆఫీస్ కి వెళ్ళిందేమో అనుకున్నాను కానీ అక్కడికి ఫోన్ చేసి కనుక్కుంటే తను రాలేదు అని చెప్పారు అని అంటుంది. కావేరి అయితే ఆ ఆశ ఎటు వెళ్లినట్లు ఈ బండి గాడేమో ఆవేశంతో దాని అంతు చూస్తాను అంటూ బయలుదేరాడు.అక్కడ ఏం జరుగుతుందో ఏమో అంటుంది.

Kumkuma Puvvu Today Episode January 01st 2024 Episode 2067  Highlights
Kumkuma Puvvu Today Episode January 01st 2024 Episode 2067  Highlights

కట్ చేస్తే ఆశ గీత వాళ్ళ ఇంటికి వస్తుంది. గీత ఏంటి ఆశ ఏంటి సర్ప్రైజ్ ఇలా వచ్చావ్ ఏంటి అని అడుగుతుంది. ఆశఏమీ లేదు గీత నా బావ యుగంధర్ ఉన్నాడు అని చెప్పాను కదా ఇప్పుడు వాడు నన్ను వెతుక్కుంటూ ఈ సిటీకి వచ్చాడే అని చెబుతుంది.గీత ఓ మై గాడ్ నువ్వు చెప్పేది నిజమా ఆశ నీకోసం వాడు ఈ సిటీకి వచ్చాడా మరి ఎలాగే వాడి నుండి ఎలా తప్పించుకుంటావు అంటుంది గీత. ఆశ అదే నేను ఆలోచిస్తున్నానే నాకు పెళ్లయిపోయింది అని చెప్పినా కానీ వాడు వినడం లేదు నీకు పెళ్లి అయినా సరే పిల్లల తల్లివైనా సరే నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి అంటున్నాడే అని చెబుతుంది. గీత అలా అన్నాడా అయితే మరి నువ్వు నాకు పెళ్లి అయిపోయిందని చెప్పవా అంటుంది. ఆశ చెప్పానే నాకు పెళ్లయింది అని చెప్పాను యుగంధర్ బంటి ని కూడా చూశాడు తనని విసిరి గోడకు కుట్టి నన్ను తీసుకువచ్చాడే అంటుంది.గీత అవునా మరి ఇంత జరిగాక నువ్వు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అంటుంది గీత.

Kumkuma Puvvu Today Episode January 01st 2024 Episode 2067  Highlights
Kumkuma Puvvu Today Episode January 01st 2024 Episode 2067  Highlights

ఆశ వాడికిందే పోలీసులు ఉన్నారే వాడు ఈ సిటీకి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయి వచ్చాడంట అది నా కోసమే అని చెబుతుంది. గీత షాక్ అవుతుంది.ఆశ అదే ఏం చేయాలా అని నీ దగ్గరకు వచ్చానే అంటుంది.గీత అయితే ఇంకేంటి మరి నీకు అంజలి ద్వారా ఎప్పటికైనా ప్రమాదమే కదా మరి ఇప్పుడు ఈ కమిషనర్ ని చేసుకుంటే ఇక నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకేంటి ప్రొసీడ్ అయిపో అంటుంది గీత. ఆశ అంతే అంటావా. గీత ఇంకేం ఆలోచించకే అతనికి ఫోన్ చేసి చెప్పు అంటుంది. ఆశ మరి బంటి పరిస్థితి ఏంటి తనని నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను కదా ఏప్పటికైనా దాని ద్వారా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అంటుంది ఆశ. గీత తొక్కలో ప్రాబ్లం వాడు ఒక పిచ్చివాడు వాడికి మది లేదు సంసారానికి పనికి రాడు అని చెప్పేసి వాడి నుంచి విడాకులు తీసుకోవాల్సిందే చేసేదేమీ లేదు అంటుంది గీత. ఆశ అలా అయితే ఓకేనే ఇప్పుడే యుగంధర్ బావ కి ఫోన్ చేసి చెప్తాను అంటూ యుగేందర్ కి ఫోన్ చేస్తుంది ఆశ.

Kumkuma Puvvu Today Episode January 01st 2024 Episode 2067  Highlights
Kumkuma Puvvu Today Episode January 01st 2024 Episode 2067  Highlights

కట్ చేస్తే యుగంధర్ కు ఆశ ఓకే చెప్పినట్లుగా కలగంటూ కలలో విహరిస్తూ ఉంటాడు అప్పుడే ఆశ ఫోన్ వస్తుంది యుగేందర్ సడన్గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఆశ హలో యుగంధర్ బావ నేను ఆశను మాట్లాడుతున్న అంటుంది.యుగంధర్ చెప్పు డార్లింగ్ నీవు రెండు రోజులు టైం తీసుకున్నావు కదా అప్పుడే ఫోన్ చేసావ్ ఏంటి అంటాడు. ఆశ అవును బావ నాకోసం నువ్వు ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చినప్పుడు నేను నీ కోసం ఏదైనా త్యాగం చేయకపోతే ఎలా అని బాగా ఆలోచించి నీ దగ్గరికి వచ్చేద్దామని అనుకుంటున్నాను అని చెబుతుంది ఆశ. యుగంధర్ ఓ మై డార్లింగ్ ఎంత స్వీట్ వార్త చెప్పావు నన్ను బావ అంటూ పిలుస్తున్నావు వినడానికి ఎంత హాయిగా ఉందో తెలుసా అంటూ ఐ లవ్ యు డార్లింగ్ ఐ లవ్ యు అని చెబుతాడు యుగంధర్.

Kumkuma Puvvu Today Episode January 01st 2024 Episode 2067  Highlights
Kumkuma Puvvu Today Episode January 01st 2024 Episode 2067  Highlights

ఆశ ఐ లవ్ యు టూ బావ అని ఇద్దరూ డ్యూయెట్ పడుకుంటారు. యుగంధర్ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ పోలీస్ స్టేషన్లో ఎగిరి గంతులు వేస్తూ ఉంటాడు.అది చూసిన మిగతా కానిస్టేబుల్స్ ఏంటి సార్ ఏమైంది అని అడుగుతారు. యుగంధర్ ఏమి లేదయ్యా త్వరలో నాకు పెళ్లి జరగబోతుంది అందుకు మీ అందరికీ సరిపోను ఒక కేజీ స్వీటు బాక్స్ తీసుకుని రా అందరం సెలబ్రేషన్ చేసుకుందాం అని అంటాడు యుగంధర్ గీత ఏంటి ఆశ నీ అదృష్టం నీ కాళ్ళకి ఎందుకు వస్తుంది మొన్నటి వరకు బంటి ఇప్పుడేమో యుగంధర్ ఆహా భలే ఉందే నీ లైఫ్ ఇప్పుడు ఆ లక్ష్మీ వచ్చి నిజంగానే అంజలి అని అందరూ నమ్మిన తను ఆ ఇంట్లోనే ఉన్న నీకు ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే నువ్వు యుగంధర్ ని పెళ్లి చేసుకుంటావు కదా అలాగే ఫ్యూచర్ లో ఎవరు నీ జోలికి రాకుండా యుగంధర్ చూసుకుంటాడు కదా ఎందుకంటే తను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కదా మరి తనను కాదని వాళ్ళు ఏం చేస్తారు చెప్పు ఇక ఆ బండి కథ అక్కడ ఆపేసి యుగoదర్ తో ప్రొసీడ్ అయిపో అంటుంది గీత. ఆశ అలాగేనే అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. బంటి ఒసేయ్ ఆశ వస్తున్నానే నీ లాంటి క్రిమినల్ బయట తిరగకూడదు చెబుత ని సంగతి అని బంటి గీతా వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella