Kumkuma Puvvu November 13 2023 episode 2025: బంటి గదిలోకి వెళ్లిన ఆశ టెన్షన్ తో గబ గబా కిందికి వస్తుంది. కావేరి ఆశ ఇంతకుముందు తలకి లేని గాయం ఇప్పుడు ఎలా వచ్చింది. ఆశ బంటి గ్లాస్ తో నా మొహాన్ని చితగ్గొట్టాలని చూశాడు. కావేరి అదేంటి. ఆశ నేను బంటికి టాబ్లెట్ వేస్తుండగా నా చేతిలో ఉన్న గ్లాస్ ను విసిరి కొట్టాడు. అరుణ్ కుమార్ ఆ గదిలోకి నీవు ఎందుకు వెళ్లావు. అంజలి బండి దగ్గరికి నిన్ను వెళ్లొద్దు అని చెప్పాను కదా ఆశ ఆశ నాకు కాబోయే భర్త నా భర్త దగ్గరికి నీళ్లు వెళ్ళకుంటే ఎవరు వెళ్తారు. మేము ఎవరుము వెళ్లిన రాని స్పర్శ నీ వెళ్ళగానే ఎందుకు బంటికీ అంత కోపం వచ్చింది అంటే నీ మీద బంటికి మనసులో ఎందుకో కోపం ఉంది ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య. ఎందుకు అలా జరుగుతుంది అబ్బే అదేం లేదు బంటి నా వాడు నేనంటే ఎప్పటికైనా బయటికి చాలా ఇష్టం అంజలి అలాంటప్పుడు నీ మీదే క్లాస్ ఎందుకు విసిరాడు ఆశ ఏమో నాకేం తెలుసు.

అంజలి బంటి స్పృహలోకి వస్తే తప్ప తన బ్రెయిన్ లో ఉన్న దాచి పెట్టుకున్న తెలియని నిజాలు అన్ని బయటపడతాయి అప్పుడు తెలుస్తుంది అసలు నిజం. అందుకు ఆశ నేను ఎక్కువసేపు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అని మనసులో అనుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది ఆశ. కావేరి ఏ ఆశని ఎందుకంటున్నావ్? నీవు వెళ్లావు కదా మరి ఏది ఆ మా బంటి గాడి బాడీలో ఎలాంటి ఉలుకు పలుకు లేదు అటు అంజలిగా ఇటు లక్ష్మీగా ఎలాంటి ఉలుకు పలుకు లేదు కదా అంటుంది కావేరి భర్త ఎందుకు ఊరికే తన మీద అరుస్తావు అంజలి ఎవరు ఏమనుకున్నా సరే బంటిని నేను మాత్రమే చూసుకుంటాను తన దగ్గరికి ఎవరు వెళ్ళద్దు కావేరి చూసావా అమృత ఈ విడ్డూరం అమృత వదిన ఇందులో విడ్డూరం ఏముంది బంటిని అంజలి మాత్రమే చూసుకుంటుంది. కావేరి సరే సరే సక్కదనం అందరూ బాగానే ఏడ్చారులే అని కోపంతో వెటకారంగా మాట్లాడి వెళ్ళిపోతుంది కావేరి. సాగర్ ఇంట్లో పని మనిషి కొండమ్మ పద్మావతిని ఏంటమ్మా అలా దిగులుగా కూర్చున్నారు. పద్మావతి ఏమీ లేదు కొండమ్మ అంజలి శ్వేత గురించి ఆలోచిస్తున్నాను.

కొండమ్మ ఇంకా ఎందుకమ్మా ఆలోచన పద్మావతి శ్వేత ఆడపిల్ల కదా కొండమ్మ ఆడపిల్ల తల్లికి చెప్పుకునే అవసరాలు ఎన్నో ఉంటాయి శ్వేత పెద్ద అవుతుంటే ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో కొండమ్మ ఇంకా జరిగేది ఏంటమ్మా అంజలి ఒప్పుకుంది కదా శ్వేత బాధ్యత నేను చూసుకుంటాను శ్వేతమ్మను చదివిస్తాను అని అంజలి ఒప్పుకుంది కదా మాట ఇచ్చింది కదా పద్మావతి మాట ఇచ్చింది ఇప్పుడు ఎన్ని మాటలు అయినా ఇస్తారు కొండమ్మ కానీ తరువాత కాలం గడుస్తున్న కొద్ది ఆ మాట మీద నిలబడతారు అని గ్యారెంటీ ఏమీ లేదు కొండమ్మ అబ్బే అదేం లేదమ్మా అంజలి అమ్మ మాట మీద నిలబడుతుంది నాకు ఆ నమ్మకం ఉంది పద్మావతి చూద్దాం కొండమ్మ దేవుడు ఏమలుపు తిప్పుతాడు చూద్దాం సాగర్ అమ్మ చూశావా అంజలి ఇంత మోసం చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు పద్మావతి అంజలి మోసం చేయడం ఏంట్రా తను ఒకరికి ఒకరి మేలు కోరుతుంది తప్ప తాను ఒకరిని ఎప్పటికీ మోసం చేయదు

సాగర్ నా బ్యాంక్ బ్యాలెన్స్ నేను తీసుకోకుండా తన పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయించుకుని ఆశకు బదులుగా ఎండీ సీట్లో తను కూర్చుంది సాగర్ ఆ అంజలి ఒక ఆడది అయ్యుండి ఇంత మోసం చేస్తుందా కొండమ్మ అయ్యో బాబు ఆ అమ్మ అలాంటిది కాదు శ్వేత బొమ్మలను పట్టుకొని సాగర్ దగ్గరకు వచ్చి డాడీ చూసావా ఈ బొమ్మలన్నీ ఎంత బాగున్నాయో లక్కీ తెచ్చింది సాగర్ ఏంటి శ్వేత నువ్వు చెప్పేది లక్కీ తెచ్చిందా లక్కీ ఎప్పుడు వచ్చింది శ్వేత ఇప్పుడే వచ్చి వెళ్ళింది నేను బాగా చదువుకుంటే నన్ను అమెరికాకు పంపిస్తుందట తను డ్యూటీ పనిమీద చాలా ఊర్లు తిరుగుతుందట కదా అందుకనే నేను మధ్య మధ్యలో వచ్చి పోతూ ఉంటాను నువ్వు బాగా చదువుకోవాలి అల్లరి చేయకూడదు అని చెప్పేసి వెళ్ళింది. లక్కీ చెప్పినట్లే నేను బాగా చదువుకొని మంచి పిల్ల లాగా ఉంటాను నాన్న అని సాగర్ తో చెబుతుంది

శ్వేత సాగర్ పద్మావై వతివైపు కోపంగా చూస్తాడు పద్మావతి శ్వేత నీవు ఈ బొమ్మలు తీసుకుని లోపలికి వెళ్లి ఆడుకో అని శ్వేతను పంపిస్తుంది. సాగర్ ఏంటి లక్ష్మీ మళ్ళీ వచ్చిందా పద్మావతి వచ్చి వెళ్ళిందిరా శ్వేతను ఎప్పటికీ తన కూతురిలా చూసుకుంటాను అని మాట ఇచ్చి వెళ్ళింది కొండమ్మ అవును బాబు అంజలి చాలా మంచిది శ్వేతమ్మను బాగా చూసుకుంటాను తల్లి లాగా ఎప్పటికీ బాధ్యత తీసుకుంటాను అని చెప్పి వెళ్ళింది బాబు సాగర్ అయితే అంజలి వీళ్ళని బోల్తా కొట్టించి అమ్మను కొండమ్మ ను తన వైపు తిప్పుకుందన్నమాట మంచితనం ముసుగులో ప్రేమ పేరుతో వీళ్ళని లొంగదీసుకుందన్నమాట కానీ నేను మాత్రం ఆ అంజలికి లొంగను ఎలాగైనా తన అంతు చూస్తాను అని సాగర్ వెళ్ళిపోతాడు. అంజలి బంటికి సేవ చేస్తూ అలసిపోయి రాత్రి పగలు నిద్ర లేకుండా అలసిపోయే తన భర్త బంటిని చూసుకుంటూ అక్కడే ఏడుస్తూ తన రూములోనే ఉంటుంది.

అమృత అరుణ్ కుమార్ గారు ఇద్దరు అంజలి దగ్గరికి వచ్చి ఏం మా అంజలి ఒకసారి ఇలా రా అని అంజలి అని బయటికి తీసుకువచ్చి అమృత ఏంటమ్మా అంజలి నీవు రాత్రి పగలు సేవ చేసి చేసి అసలు నీవు ఎలా ఉన్నావు నీ మొహం చూసుకుంటున్నావా కానీ ఏమీ బంటి బాడీలో ప్రయోజనం లేదు కానీ నిన్ను ఇలా చూస్తుంటే మాకు గుండె తరుక్కుపోతుంది అరుణ్ కుమార్ అవును అమ్మ నిన్ను ఇలా చూడలేకపోతున్నాం అంజలి తప్పదు నాన్న నా భర్త కోసం నేను ఎంత త్యాగమైనా చేయాలి నా పసుపు కుంకుమలు నిలబడాలి అంటే తప్పదు అమృత ఇలా ఎన్నాళ్ళు అంజలి ఎన్ని మెడిసిన్స్ వాడినా ఏమి ప్రయోజనం లేదు ఒక్కసారి గుడికి తీసుకువెళ్లి వద్దాము అంజలి అలాగే అమ్మ రేపే గుడికి వెళ్దాము
అంజలి అరుణ్ కుమార్ అమృత గుడికి వస్తారు వాళ్లను చూసిన పంతులుగారు ఏమ్మా నీ భర్త బాగున్నాడాఅని అడుగుతాడు అప్పుడు అంజలి లేదు పంతులుగారు నేను చేసిన పూజకి నా భర్త కోలుకున్నాడు కానీ ఇలాంటి ఉలుకు పలుకు లేకుండా ఒక బొమ్మలాగా మాత్రమే ఉన్నాడు ఏం చేయాలో తెలియడం లేదు. అరుణ్ కుమార్ అవును పంతులు గారు ఇంకా ఏమైనా పూజలు ఉంటే చెప్పండి మా బంటి కోసం ఎలాంటి పూజలైనా చేస్తాము పంతులుగారు ఉంది బాబు ఒక పూజ ఉంది అంజలి అది ఏం పూజ పంతులుగారు త్వరగా చెప్పండి పంతులుగారు చండీ యాగం ఆ పూజ ఉందమ్మా శంభా ను శుంభ అనే రాక్షసుల్ని వధించడానికి ఆ అమ్మవారు చండీ అవతారం ఎత్తి ఆ రాక్షసులను వధించింది అంజలి అవునా పంతులుగారు అయితే తప్పనిసరిగా ఆ పూజ చేస్తాను కానీ ఆ పూజకి ఇద్దరు దంపతులకు కూర్చోవాలి అంజలి అలాగే పంతులుగారు