NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo January 11 2024 Episode 259: పోలీస్ స్టేషన్ లో ఉన్న శ్యామ్ కోసం వెళ్తున్న రాదా..

Madhuranagarilo Today Episode January 11 2024 Episode 259 Highlights

Madhuranagarilo January 11 2024 Episode 259: అవునా రుక్మిణి నీ భర్త నీకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడ మరి నువ్వు ఎలా ఊరుకున్నావే కేసు పెట్టి అతని వీధిలోకి లాగక అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. అలా చేస్తే నా భర్త పరువు పోతుంది కదా అప్పుడు నా పరువు కూడా పోయినట్టే కదా అందుకే ఊరుకున్నాను అని రుక్మిణి అంటుంది. అయితే నువ్వు ఒక పని చెయ్యి రుక్మిణి నీ భర్త రెండో భార్యని కలిసి నా భర్తని వదిలిపెట్టి వెళ్ళిపొమ్మని తనతో మాట్లాడు అప్పుడు తను వెళ్ళిపోతుంది నీ భర్త నీకు దగ్గర ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. ఈ ఐడియా ఏదో బాగుంది కానీ తన అడ్రస్ నాకు తెలియదు ఎలా అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే, ఇంతలో రాధా రుక్మిణికి ఫోన్ చేస్తుంది. ఏంటి రాధా ఈ టైంలో ఫోన్ చేసావ్ అని రుక్మిణి అడుగుతుంది.

Madhuranagarilo Today Episode January 11 2024 Episode 259 Highlights
Madhuranagarilo Today Episode January 11 2024 Episode 259 Highlights

ఏమీ లేదక్కా నువ్వు బావతో గొడవ పడ్డావు కదా ఇంటికి వెళ్ళావా ఇంకా బావ తోటే కబుర్లు పెడుతున్నావు అని ఫోన్ చేశాను అని రాదా అడుగుతుంది. లేదు రాదా నేను నీతో ఫోన్లో మాట్లాడగానే ఆఫీస్ నుంచి బయలుదేరి వచ్చేసాను నేను ఇంటికి కూడా వెళ్లలేదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను అని రుక్మిణి అంటుంది. అదేంటి అక్క నువ్వు వెళ్ళిపోతుంటే బావ ఉండమని బ్రతిమిలాడ లేదా అని రాధా అంటుంది. నాకు అంత అదృష్టం కూడానా కానీ నువ్వేంటే ఫోన్ చేసావ్ విషయం చెప్పు అని రుక్మిణి అంటుంది. ఏమీ లేదక్కా నువ్వు పొద్దున ఫోన్ చేసి బావతో గొడవ పడ్డాను అన్నావు కదా ఇంకా అక్కడే ఉన్నావా వెళ్ళిపోయావా అని ఫోన్ చేశాను అంతే అని రాదా ఫోన్ కట్ చేస్తుంది. ఆయన అక్క దగ్గర కూడా లేడు ఎక్కడికి వెళ్ళుంటాడు అని రాధా టెన్షన్ పడుతుంది. కట్ చేస్తే, శ్యామ్ రుక్మిణి అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తాడు. ఎదురుగా ఒక స్కూటీ అతను వచ్చి తాగి బండి తోలుతున్నావ్ కొంచమైతే యాక్సిడెంట్ చేసేవాడివి ముందు కారు దిగారా అని అంటాడు. శ్యామ్ కార్ దిగివచ్చి ఏంట్రా అన్నావు అని అడుగుతాడు. తాగి కార్ డ్రైవింగ్ చేసి ఆక్సిడెంట్ ఎందుకు చేశావు అని అతను అంటాడు. శ్యామ్ ఆ మాటకి అతని కొడతాడు. ఏంటయ్యా యాక్సిడెంట్ చేశావు అంటే కొడతావు అని ఇంకొకతను అంటాడు. నిన్ను కొట్టలేదని ఫీల్ అవుతున్నావా అని అతని కూడా కొడతాడు.

Madhuranagarilo Today Episode January 11 2024 Episode 259 Highlights
Madhuranagarilo Today Episode January 11 2024 Episode 259 Highlights

యాక్సిడెంట్ చేస్తే అడిగినందుకు మమ్మల్ని కొడతావా ఉండు నీ మీద కేసు పెడతాను అని అతను అంటాడు. ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు ఏంటయ్యా ఇక్కడ ఇంత పెద్ద న్యూసెన్స్ వెళ్ళండి అని పోలీసులు అంటారు. సార్ ఇతను తాగి డ్రైవింగ్ చేసి ఆక్సిడెంట్ చేసింది కాకా నన్ను కొట్టాడు అని అతను అంటాడు. ఏంటయ్యా అతని కొట్టావా అని ఎస్సై అంటాడు. డౌటా అని ఎస్సై ముందే శ్యామ్ అతని మళ్ళీ కొడతాడు. తాగి డ్రైవింగ్ చేసింది కాక నా కళ్ళ ముందే అతని కొడతావా కానిస్టేబుల్స్ ఇతని పోలీస్ స్టేషన్ తీసుకురండి అని శ్యామ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు. కట్ చేస్తే, ఇంతలో రాధ శ్యామ్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ ఎత్తి శ్యామ్ మాట్లాడుతుండగా కానిస్టేబుల్ తీసుకొని రాధకి మీ ఆయన యాక్సిడెంట్ చేశాడమ్మా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చామని చెప్తాడు.

Madhuranagarilo Today Episode January 11 2024 Episode 259 Highlights
Madhuranagarilo Today Episode January 11 2024 Episode 259 Highlights

ఏంటి రాధా శ్యామ్ నుంచేనా ఫోన్ వచ్చింది ఎవరు ఏం జరిగింది అని మధుర అడుగుతుంది. ఏమీ లేదు అత్తయ్య అని రాధా పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. ఇంతలో పోలీస్ స్టేషన్ లో శ్యామ్ ని గుర్తుపట్టి జ్యోతి రుక్మిణి కి ఫోన్ చేస్తుంది. మా ఆయన యాక్సిడెంట్ చేశాడంట వెళ్దాం పద అని వాళ్ళ ఫ్రెండ్ రుక్మిణి పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతారు. కట్ చేస్తే, రాధ వచ్చి ఎస్ఐ గారితో మాట్లాడి శ్యామ్ ని తీసుకువెళ్తుంది. ఇంతలో జ్యోతి అడ్డుపడి ఎవరండీ మీరు అతని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడుగుతుంది. తను నా భార్య నన్ను తీసుకువెళ్తుంది నీకేంటి ప్రాబ్లం అని తాగిన మత్తులో అంటాడు. అయినా సరే ఎస్సై గారితో మాట్లాడి సంతకం పెట్టి తీసుకు వెళ్ళండి అని జ్యోతి అంటుంది.

Madhuranagarilo Today Episode January 11 2024 Episode 259 Highlights
Madhuranagarilo Today Episode January 11 2024 Episode 259 Highlights

ఇంతలో ఎస్సై గారు వచ్చి మేడం సంతకం పెట్టారు తీసుకువెళ్లని అని జ్యోతి కి చెప్తాడు. రాదా శ్యామ్ ని తీసుకు వెళుతూ ఉండగా రుక్మిణి ఆటో దిగుతూ కనిపిస్తుంది. ఇప్పుడు అక్క చూస్తే బాగోదు అని రాధా శ్యామ్ ని పక్కకు తీసుకువెళ్తుంది. ఇంతలో రుక్మిణి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి జ్యోతి మా ఆయన ఎక్కడ అని అడుగుతుంది.

Madhuranagarilo Today Episode January 11 2024 Episode 259 Highlights
Madhuranagarilo Today Episode January 11 2024 Episode 259 Highlights

తన భార్య అంట వచ్చి తీసుకువెళ్ళింది నీకు తెలియకుండానే ని భర్త ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అని జ్యోతి అడుగుతుంది. చేసుకున్నాడు కానీ తన అడ్రస్ ఏమైనా ఇచ్చిందా అని రుక్మిణి అడుగుతుంది. జ్యోతి రాధా అడ్రస్ తేవడానికి వెళుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri