NewsOrbit
Entertainment News Telugu TV Serials

 Naga Panchami: మోక్షనీ కాపాడుకోవడానికి నాగలోకంలో ఒక మొక్క ఉన్నది అంటున్న నాగసాధువు..

Naga Panchami Today Episode December 26 2023 Episode 236 Highlights

Naga Panchami :  గౌరీ నిద్రపోతుంది పంచమి పాముగా మారి తన దగ్గరికి వచ్చి తన పక్క దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంతలో గౌరీకి మెలకువ వచ్చి లేచి చూసేసరికి పాము కనిపిస్తుంది పాము అంటే నన్ను కాటేట్ లేదంటే నా బిడ్డ అయి ఉంటుంది పంచమి ఏ రూపంలో ఉన్న నువ్వు నా బిడ్డవేనమ్మ అని గౌరీ అంటుంది. పంచమి  మనిషిగా మారి వాళ్ళ అమ్మ కి కనిపిస్తుంది. అమ్మ పంచమి ఏంటమ్మా ఇలా వచ్చావు నువ్వు ఏ రూపంలో ఉన్న నా బిడ్డవే తల్లి అని దగ్గరికి తీసుకుంటుంది పంచమని. అమ్మ  నిన్ను వదిలిపెట్టి నేను నాగలోకానికి వెళ్ళనమ్మా నాగదేవత వచ్చి అడిగిన నన్ను పంపించకమ్మ నేను నీ దగ్గరే ఉంటాను నువ్వే నా అమ్మ వమ్మ అని పంచమి అంటుంది. అలాగే పంచమి నిన్ను ఎక్కడికి పంపించాను నా దగ్గరే ఉండు పంచమి అని దగ్గరికి తీసుకొని గుండెల్లో హత్తుకొని ఏడుస్తుంది గౌరీ. అలా అంటూ దిగ్గున లేచి కూర్చుంటుంది ఏంటి స్వామి నా బిడ్డ కలలో కనిపించింది తనకి ఏం కాకూడదు తనను నువ్వే కాపాడలి స్వామి అని గౌరీ అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 26 2023 Episode 236 Highlights
Naga Panchami Today Episode December 26 2023 Episode 236 Highlights

గౌరీ నాగ సాధువు ను వెతుక్కుంటూ అడవిలోకి వస్తుంది. గౌరీ నాగసాధుకి నమస్కారం చేస్తుంది. నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా ఏం కావాలో చెప్పు అని  సాధువు అంటాడు. నా పంచమి కంటే నాకు ఇంకేం కావాలి స్వామి అని గౌరీ అంటుంది. నాగుపాముతో అమ్మ అని పిలిపించుకుంటున్నావ్ అందుకు నీ జన్మ అదృష్టం కాదా అమ్మ అని సాధువు అంటాడు. పంచమికి వచ్చిన కష్టాలు అన్ని ఇన్ని కావు స్వామి ప్రతి పౌర్ణమికి పాముగా మారి తన భర్తను కాటు వేసి చంపాలి అంతకుమించి ఇంకేమైనా కష్టాలు ఉంటాయా స్వామి తన భర్తను తన చేతులతో చంపుకోవడం ఎలా చేస్తుంది అని గౌరీ అంటుంది. పంచమి తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉందమ్మా అది పంచమి గొప్పతనం చిన్న చిన్న సమస్యలకు తట్టుకోలేని మనుషుల కు పంచమి ఒక ఆదర్శంగా ఉంటుంది అని సాధువు అంటాడు. ఈ గండం నుంచి గట్టెక్కే మార్గం లేదా స్వామి అని గౌరీ అడుగుతుంది. తన తల్లి చావు కారణమైన మోక్షని కాటు వేసి చంపే పంచమే మోక్షకి భార్య కావడం దైవ నిర్ణయము మోక్ష చనిపోవాలని ఉంటే దాన్ని ఎవరు తప్పించలేరు అని సాధువు అంటాడు. తన భర్తని తన చేతులతో చంపుకునే దౌర్భాగ్యం ఏ భార్యకు రాకూడదు స్వామి ఇవిపత్తు నుండి బయటపడడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి ఎన్ని యాగాలైనా చేయిస్తాను స్వామి అని గౌరీ ఏడుస్తుంది.

Naga Panchami Today Episode December 26 2023 Episode 236 Highlights
Naga Panchami Today Episode December 26 2023 Episode 236 Highlights

యాగాలు ఎన్ని చేసినా తనను కాపాడడానికి  ఒక అవకాశం ఇస్తాడు ఆ ఈశ్వరుడు అంతేకానీ శాశ్వత పరిష్కారం మాత్రం కాదు అని నాగసాధువు అంటాడు. నా అల్లుని కాపాడడానికి ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి స్వామి మీరు ఏదో ఒక మార్గం చెప్తారని ఆశతో వచ్చాను స్వామి అని గౌరీ అడుగుతుంది. ఇష్ట రూప నాగజాతి విషనికి ఈ భూలోకంలో విరుగుడు అనేది దొరకదు అమ్మ నాగ లోకంలో అయితే నాగ చంద్రకాంత అనే మొక్క నీటి అడుగున పెరుగుతుంది అదొక్కటే ఆ విషనికి విరుగుడు ఆ మొక్క భూలోకంలో దొరకదు నీ అల్లుడు నీ కాపాడుకోవడానికి అదొక్కటే మార్గం అమ్మ  అని నాగ సాధువు చెప్తాడు. ఇది నా పంచమికి చెప్తాను స్వామి కొంచమైనా ఉపశాంతి కలుగుతుంది అని గౌరీ అంటుంది. వెతికితే ఈ విశ్వంలో దొరకని దంటు ఏది ఉండదమ్మా దాన్ని కనిపెట్టి సాధించడం లోనే విజయ రహస్యం దాగి ఉంటుంది అని సాధువు అంటాడు. నీ దగ్గరికి వస్తే కొండంత ఊరట దొరుకుతుంది స్వామి వెళ్ళొస్తాను అని గౌరీ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 26 2023 Episode 236 Highlights
Naga Panchami Today Episode December 26 2023 Episode 236 Highlights

మేఘన తులసి తోటకు పూజ చేసి ప్రదక్షణ చేస్తుంది. ఆడవాళ్ళ లక్షణాలు ఎలా ఉండాలో ఈ అమ్మాయిని చూసి నేర్చుకోండి అని శబరి జ్వాలని చిత్రాన్ని అంటుంది. ఇంట్లో పనులన్నీ చేసిందే నువ్వే నా అమ్మ అని మీనాక్షి అడుగుతుంది. అవునండి ముగ్గు కూడా వేసింది నేనే ఇల్లు కలగా ఉంటే లక్ష్మీదేవి తాండవిస్తుంది అని మేఘన అంటుంది. చిన్నదానివైనా చాలా బాగా చెప్పావు అమ్మ నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది అన్నీ మంచి అలవాట్లే నువ్వు వెళ్లే లోపు కొనేనా మా వాళ్లకు నేర్పించు అని వైదేహి అంటుంది. నేను వెళ్లి కాఫీ పెడతాను ఆంటీ అంటూ మేఘన వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి పనులు చేయడమేంటి ఎవరు చేశారు అని చిత్ర అంటుంది. అంటే మీరు చెప్పేది ఏంటి ఆ అమ్మాయి కాకుండా మన ఇంటికి దయ్యాలు వచ్చి అంట్లు తోమి పని అంతా చేసి వెళ్లిపోయింది అంటారా అని తరుణ్ అంటాడు. అక్క వీళ్ళు మనం ఎంత చెప్పినా వినరు కదా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చూపిద్దాం పద అని చిత్ర అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 26 2023 Episode 236 Highlights
Naga Panchami Today Episode December 26 2023 Episode 236 Highlights

మేఘన వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది. చిత్రా జ్వాలా అక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేసింది నువ్వేనా అని అడుగుతారు. ఇప్పుడు కాఫీ పెడుతున్నది కూడా నినే అని మేఘన అంటుంది. ఎందుకు కష్టపడి ఈ పనులన్నీ చేస్తున్నావ్ అని జ్వాల అంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఈ మాత్రం కష్టపడి పని చేయకపోతే ఎలా అని మేఘన కాఫీ తీసుకొని వెళుతుంది. అక్కయ్య అమ్మయిని చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది అక్క అని చిత్ర అంటుంది. ఎవరు ఎలా ఉన్నా మన ప్లాన్లు మనకు ఉన్నాయి కదా పదా చిత్ర అని జ్వాలా తీసుకుని వెళుతుంది. కట్ చేస్తే, పంచమి కాఫీ తీసుకువచ్చి మోక్షకి ఇస్తుంది. మోక్ష కాఫీ తీసుకోకుండా తల పక్కకు తిప్పేసుకుంటాడు. మిమ్మల్ని బ్రతికించడంలో నాది ఎలాంటి పొరపాటు జరగదు మోక్ష బాబు నాగదేవతో యుద్ధం చేసిన మిమ్మల్ని బ్రతికించుకుంటాను అని పంచమి అంటుంది. ఇప్పుడు నీ మాట నమ్మాల్సిన అవసరం నాకు లేదు నీకు ఇచ్చిన గడువు అయిపోయింది ఇప్పుడు మనం పేరుకే భార్యాభర్తలం ఇక మీదట ఏం చేయాలనేది నిర్ణయించుకోవాల్సింది  నా దారికి నువ్వు రానప్పుడు ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు ఒక చావటం తప్ప అని మోక్ష నిరాశతో అంటాడు. మీరు నన్ను నమ్మడం లేదు అందుకే మీరు అలా మాట్లాడుతున్నారు అని పంచమి అంటుంది. ఆ మాట నేను అనాలి నేను చెప్పింది కాకుండా ఎవరో ఆ ఫణేంద్ర చెప్పింది నమ్ముతున్నావ్ మీరు చెప్పినట్టు మీ చేత కాటు వేయించుకొని చచ్చిపోతాను ఆ తరువాత మీరు నాగమణిని తీసుకురాకపోతే ఏం చేయగలవు నన్ను తిరిగి బ్రతికించగలరా అసలు నాగమణికి అంత శక్తి ఉందని ఎప్పుడైనా ప్రత్యక్షంగా చూసావా ఇవన్నీ గాలికి దీపాలు పెట్టి మాట్లాడే మాటలు నీ ప్రయత్నం కూడా అలాంటిదే అని మోక్ష అంటాడు.

Naga Panchami Today Episode December 26 2023 Episode 236 Highlights
Naga Panchami Today Episode December 26 2023 Episode 236 Highlights

నాగమణి గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అని పంచమి అంటుంది. అయితే ఆ ఫణీంద్ర ని ముందు నాగమణి తీసుకు రమ్మని చెప్పు అప్పుడు నేను కూడా నమ్ముతాను అని మోక్ష అంటాడు. అలా కుదరదు మోక్ష బాబు కచ్చితంగా నేను వెళ్లాల్సిందే నాగలోకపు యువరాణిగా నేను మాత్రమే ఆ నాగమణిని తీసుకురాగాలను అని పంచమి అంటుంది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు పంచమి ఇప్పుడే నువ్వు పాముగా మారి కాటు వేసి వెళ్ళిపో నేను చనిపోయిన తర్వాత నువ్వు నాగమణి తెచ్చినా లేకపోయినా నేను చూసి చేయగలిగిందేమీ లేదు నేను చావు కోసం భయపడే వాడిని అయితే మనం ఇప్పుడే కలవాలని నిన్ను కోరుకోను నేను ఎలాగో పోయేవని కనీసం నిన్నేనా ఇక్కడ శాశ్వతంగా ఉంచాలన్నదే నా కోరిక నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని మోక్ష అంటాడు. మీరు చెప్పేది నాకు అర్థం అవుతుంది మోక్ష బాబు నేను తల్లిని అయితే భూలోకంలో ఉండిపోతాను కానీ నాగులోకంలో అడుగు పెట్టలేను అని పంచమి అంటుంది..

Related posts

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri