NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: కరాలి అంతు చూసేంతవరకు భూలోకం వదిలి రాను అంటున్న పంచమి, మోక్షాని కాటు వేసి చంపేస్తాను అంటున్న ఫణీంద్ర..

Naga Panchami Today Episode February 9 2024 Episode 275 Highlights

Naga Panchami: నాకు అంత అదృష్టం లేదు సుబ్బు మోక్ష బాబు పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అదే నా కోరిక అని పంచమి అంటుంది.నిన్ను నువ్వు ఎందుకు మోసం చేసుకుంటున్నావు పంచమి ఎంతో ప్రాణంగా ప్రేమించే భర్త దొరకడం అదృష్టం అతన్ని దూరం చేసుకోకు పంచమి మరొక్కసారి ఆలోచించు అని సుబ్బు అంటాడు. మేఘన మంచి అమ్మాయి సుబ్బు తన నీ పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటాడు మోక్ష బాబు ఆ తరువాత నేను ఏమైపోయినా పర్వాలేదు అని పంచమి అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 9 2024 Episode 275 Highlights
Naga Panchami Today Episode February 9 2024 Episode 275 Highlights

అన్నయ్య ఈ ఇంట్లో పెళ్లి ఆపడానికి అందరూ శతవిధాల ప్రయత్నిస్తున్నారు ఇంకా నువ్వు ఒంట్లో ప్రవేశించిన ఈ జ్వాల ఎక్కువగా ప్రయత్నిస్తుంది తనని ఏదో ఒక విధంగా మనం అడ్డుకోవాలి అని కరాలి అంటుంది. వాళ్ల సంగతి నేను చూసుకుంటానమ్మా కానీ ఆ పంచమి ఫణీంద్ర గురించి ఆలోచించు నువ్వే కరాలి ని తెలిస్తే పెళ్లి ఆపేస్తారు అని నంబూద్రి అంటాడు. ఎలాగైనా సరే మోక్ష ని పెళ్లి చేసుకొని మహా కాళ్ళికి బలి ఇచ్చి నా శక్తులు నేను పొందుతాను అన్నయ్య అని కరాలి అంటుంది. పాముగా అక్కడే ఉండి వాళ్ళ మాటలన్నీ వింటాడు ఫణీంద్ర. సరే కరాలి అవసరమైనప్పుడు ఈ జ్వాలా ఒంట్లోకి వస్తువు నీకు సహాయం చేస్తాను అని నంబూద్రి అంటాడు.

Naga Panchami Today Episode February 9 2024 Episode 275 Highlights
Naga Panchami Today Episode February 9 2024 Episode 275 Highlights

అన్నయ్య జ్వాలా ఒంట్లో నువ్వు ప్రవేశిస్తూ ఉండడం చూసి అందరూ ఇప్పటికే దయ్యం పట్టింది అనుకుంటున్నారు ఎప్పుడో అవసరమైతేనే రా అని కరాలి అంటుంది. వాళ్ల మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా సౌండ్ వస్తుంది అది చూసి ఫణీంద్ర నీ కనిపెడతారు మేఘన నంబూద్రి. ఏదైతే జరగకూడదనుకున్నాను అదే జరిగిపోయింది అన్నయ్య నా కొంప మునుగుతుంది అని కరాలి అంటుంది. వాడి సంగతి చూడమని నేను ఎప్పటినుంచో చెప్తున్నాను కదా అమ్మ అని నంబూద్రి అంటాడు. ఆ ఫణీంద్ర పాముని పట్టి చంపే అన్నయ్య అని కరాలి అంటుంది. అలాగే అని నంబూద్రి కర్ర తీసుకొని ఫణీంద్ర అని కొట్టబోతాడు. ఇంతలో పంచమి గేట్ తీసుకొని లోపలికి వస్తుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 9 2024 Episode 275 Highlights
Naga Panchami Today Episode February 9 2024 Episode 275 Highlights

పంచమి నీతో ఒక విషయం చెప్పాలి అని ఫణీంద్ర అంటాడు. ఏంటి ఫణీంద్ర అని పంచమి అంటుంది. మోక్ష బాబుకి పెళ్లి చేసి సంతోషంగా ఉండడం చూసి నాగులోకానికి వస్తానన్నావు నువ్వు అనుకున్నది జరుగుతుంది కదా ఇక మనం నాగులోకానికి వెళ్ళిపోదామా అని ఫణీంద్ర అంటాడు. ఫణీంద్ర మాటలు విన్న నంబూద్రి మేఘన ఆశ్చర్యపోతారు. నేను వెంటనే నాగదేవతను ప్రసన్నం చేసుకుంటాను నీ తప్పులన్నీ క్షమించమంటాను నాగ లోకం నీకోసం ఎదురు చూస్తుంది పంచమి నీకు స్వాగత ఏర్పాట్లు చేయమని చెప్తాను అని ఫణీంద్ర  అంటాడు.నువ్వు నాగులోకానికి వెళ్ళిపో ఫణీంద్ర నేను నాగాలోకం రాలేను అని పంచమి అంటుంది. ఇష్ట రూపా నాగులు ఇచ్చిన మాట తప్పవు మాట తప్పుతావా పంచమి అని ఫణీంద్ర అంటాడు. ఆ కరాలి అంతు చూడనిది నేను ఈ భూలోకం వదిలిపెట్టి రాను ఫణీంద్ర అని పంచమి అంటుంది.

Naga Panchami Today Episode February 9 2024 Episode 275 Highlights
Naga Panchami Today Episode February 9 2024 Episode 275 Highlights

నా తల్లి కోరిక అని నన్ను బలవంతంగా నా భర్తను కాటు వేసి చంపమన్నారు నేను ఇప్పుడు ఇక ఎక్కడికి రాను ఆ కరాలి ఎటువంటిదో నీకు తెలియదు ఫణీంద్ర కరాలి మోక్ష బాబుని ఏదైనా చేస్తుంది అని పంచమి అంటుంది. నువ్వు అలా అంటే నేను ఇప్పుడే మోక్ష బాబు నీ కాటు వేసి చంపేసి నాగ లోకానికి వెళ్లిపోగలను అని ఫణీంద్ర అంటాడు.నువ్వు అలా చేస్తే నాగ లోకాన్ని అతలాకుతులను చేసేస్తాను ఎప్పటికీ కోలుకోకుండా నాశనం చేస్తాను అని పంచమి అంటుంది. వద్దులే పంచమి మోక్ష బాబుకి పెళ్లయిన తర్వాతనే నిన్ను తీసుకుని నేను నాగలోకానికి వెళ్తాను అని ఫణీంద్ర అంటాడు.

Naga Panchami Today Episode February 9 2024 Episode 275 Highlights
Naga Panchami Today Episode February 9 2024 Episode 275 Highlights

అది ఎంత సమయమైనా పట్టొచ్చు నాకు ఇష్టం లేకుండా నన్ను తీసుకు వెళ్ళలేవు అని పంచమి వెళ్ళిపోతుంది. వాళ్ల సంభాషణలను విన్న నంబూద్రి మేఘన ఫణీంద్ర ని ఏమి చేయకుండా వెళ్ళిపోతారు. నువ్వే కరాలివి ని నాకు తెలిసిపోయింది మేఘన అని ఫణీంద్ర అనుకుంటాడు.కట్ చేస్తే,అసలు ఇంట్లో ఏం జరుగుతుంది పెళ్లి ఆడంబరాలు చేయట్లేదు అని వైదేహి అంటుంది.అది ఎలాగో జరగదు కదా అత్తయ్య ఇంకెందుకు చేయడం అని చిత్ర అంటుంది. మోక్ష ఒప్పుకున్నాక ఎందుకు జరగదు అని వైదేహి అంటుంది. అమ్మ పెళ్లి ఏర్పాట్లు ఆపేయ్ ఇక పెళ్లి జరగదు అని మోక్ష అంటాడు..

Related posts

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella