NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam Episode 99: చలనం లేకుండా చల్లబడిన అంజలి మీద కామెంట్లు…మనోహరిని చంపెయ్యాలి అన్నంత కోపంలో అరుంధతి!

Nindu Noorella Saavasam Today Episode December 6 2023 Episode 99 Highlights

Nindu Noorella Saavasam December 6 2023 Episode 99: ఈ గుప్తా గారికి ఏమి పనిలేదు పొద్దు పొద్దున్నే రాథోడ్ గారితో గొడవ పెట్టుకుంటున్నాడు ఏంటి అని అంటుంది అరుంధతి.ఇంతలో భాగమతి పరిగెత్తుకొచ్చి రాథోడ్ గారు అంజు ఎంత లేపిన లేవట్లేదు తన ఒళ్లంతా చల్లగా అయిపోయిందండి నాకెందుకు కంగారుగా ఉంది రండి మీరు ఒకసారి చూద్దురుగాని అని అంటుంది.ఆ మాట వినగానే అరుంధతి పరిగెత్తుకెళ్తుంది అంజు దగ్గరికి.అంజు నీకేమైంది నాన్న ఎందుకిలా అయిపోయావు లే ఒక్కసారి అమ్మను వచ్చాను రా చూడు అని అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 6 2023 Episode 99 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 6 2023 Episode 99 Highlights

అంజు ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉంటుంది .అయ్యో అంజు నీకేమైంది అమ్మ ఒక్కసారి లే అమ్మ ఏమండీ అంజు కళ్ళు తెరవట్లేదు రండి హాస్పిటల్ కి తీసుకువెళ్తాము అని ఏడుస్తుంది అరుంధతి. కట్ చేస్తే,మనోహరి అమ్మగారు అంజు పాప ఉలుకు పలుకు లేకుండా పడి ఉందంట మా తనకి మొన్నటి నుంచి జ్వరం వస్తుంది కదా ఏమైంది చూద్దాం రండి అని నీలా అంటుంది. ఎగ్జామ్ తప్పించుకోవడం కోసం అలా చేస్తూ ఉంటుంది లేవే అయినా దానికి అలా కావాల్సిందే అసలు అది పిల్లేనా చిన్న పెద్ద లేకుండా నన్ను ఎన్నేసి మాటలు అంటుంది దేవుడు ఊరుకుంటాడా అలా చేస్తూనే ఉంటాడు అని మనోహరి అంటుంది. ఎగ్జామ్ తప్పించుకోవడానికి అలా చేయట్లేదమ్మా నిజంగానే అంజు ఒళ్ళంతా చల్లగా అయిపోయింది ఎందుకమ్మా అలా మాట్లాడతారు అని నీలా అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 6 2023 Episode 99 Anjali Falls Sick
Nindu Noorella Saavasam Today Episode December 6 2023 Episode 99 Anjali Falls Sick

అవునా అయితే మనకేంటి అని మనోహరి అంటుంది. మీ కడుపున ఒక కూతురు పుట్టుంటే అర్థమయ్యేదమ్మా అని నీలా అంటుంది. ఆ మాటతో మనోహరి కి ఎక్కడలేని కోపం వచ్చి నీలా గొంతు పట్టి కాలుకు మెట్టే ఉంది కడుపులో బిడ్డ ఉంది అని నామీద కౌంటర్లు వేసావు అనుకో పీక కోసేస్తా అని మనోహరి అంటుంది. అమ్మ తప్పయిపోయింది అమ్మ క్షమించండి అమ్మ ఇంకెప్పుడు ఇలా మాట్లాడనమ్మా అని నీలా బ్రతిమలాడుతుంది. అలరా దారికి అని మనోహరీ తన పీక వదిలేస్తుంది.అంటే అమ్మగారికి ఇంతకుముందే పెళ్లయింది పిల్లలు కూడా ఉన్నారన్నమాట తన గతంలో ఏం జరిగిందో అసలు అని నీలా ఆలోచిస్తుంది. ఒక్కసారి మనోహరి మళ్లీ గతంలోకి వెళ్లిపోయి గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది. నిజంగానే అంజు కి ఏమైనా అయిందా చూద్దాం అని మనోహరి వెళ్తుంది. మను రావే అంజిని హాస్పిటల్ తీసుకెళ్లండి చూడు తను ఎలా ఉలుకు పలుకు లేకుండా పడుందో అని అరుంధతి అంటుంది. అంజు ఎక్సమ్ తప్పించుకోవడానికి చేసిన యాక్టింగ్ చాలు ఇకలే అని అంటుంది మనోహరి. ఎంత లేపిన అంజు లేవక పోయేసరికి ఏమైంది అని చేయి పట్టుకుని చూస్తుంది. నిజంగానే ఒళ్లంతా చల్లగా అయిపోయింది కొంపతీసి ఇది కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి పోతుందా ఏంటి అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 6 2023 Episode 99 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 6 2023 Episode 99 Highlights

ఏయ్ మనోహరి ఇంకోసారి అలా అన్నావ్ అంటే చంపేస్తా నిన్ను అని అరుంధతి గట్టిగా అరుస్తుంది. అరుపుకి మనోహరి భయపడిపోతుంది.ఇంతలో రాథోడ్ ఇంట్లో అందరూ పరిగెత్తుకొస్తారు. అంజు నీకేమైంది అని అమరేంద్ర కాళ్లు చేతులు రుద్దుతూ ఉంటాడు. ఇదే మంచి సమయం ఆ మిస్సమ్మ మీద నెట్టేయొచ్చు అని మనోహరి ఆలోచించి, నీకు అసలు పిల్లల్ని చూసుకోవడం వచ్చా మిస్సమ్మ ఇలాగేనా చూసుకునేది అంజుకి బాగోలేనప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదా చూసుకోవడం రాకపోతే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్ళిపో అని మనోహరి అంటుంది. నేనేం చేశాను అండి నన్నంటున్నారు అని భాగమతి అంటుంది. మిస్సమ్మ తప్పేముంది మేడం తను అంజుని బాగానే చూసుకుంటుంది కదా ఇప్పుడు సార్ ని కూడా పిలుసుకు వచ్చింది తనే అని రాథోడ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode December 6 2023 Episode 99 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 6 2023 Episode 99 Highlights

ప్రతి దానికి ఆ అమ్మాయి మీద పడిపోతావ్ ఎందుకమ్మా నువ్వు మిస్సమ్మే కదా అంజుకి బాగా లేనప్పుడు చూసుకుంది అని శివరామ్ అంటాడు. అయ్యో మీ గొడవ ఆపేసి నా కూతుర్ని హాస్పిటల్ తీసుకు వెళ్ళండి అని అరుంధతి అంటుంది. అది కాదు అంకుల్ మిస్సమ్మ అజాగ్రత్త వల్లే ఇలా జరిగింది అని మనోహరి అంటుంది. ఇక ఆపుతారా మీ గొడవ రాథోడ్ కారు తియ్యి హాస్పిటల్ కి తీసుకు వెళ్దాం అని అమరేంద్ర అంటాడు. వెంటనే అందరూ హాస్పిటల్ కి బయలుదేరుతారు. నువ్వెక్కడికి ఇంటి దగ్గర చేసింది చాలదాన్నట్టు హాస్పిటల్ కూడా వస్తావా నువ్వు ఏం అవసరం లేదు నేను చూసుకుంటాను అని మనోహరి అంటుంది. మేడం అంజుకి బాగా లేనప్పటి నుంచి నేనే చూసుకున్నాను కదా నేను ఉంటే బాగుంటుంది అని భాగమతి అంటుంది. ఏమి అవసరం లేదు అని మనోహరి అంటూ ఉండగా మిస్సమ్మ తొందరగా కారుఎకు అని అంటాడు అమరేంద్ర.

Nindu Noorella Saavasam Today Episode December 6 2023 Episode 99 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 6 2023 Episode 99 Highlights

మిస్సమ్మ వెంటనే కారులో కూర్చుంటుంది. మనోహరి కోపంగా ముందు సీట్లో కూర్చుంటుంది. రాథోడ్ త్వరగా హాస్పిటల్ కి పోనీ అంజుకి అస్సలు బాగోలేదు సీరియస్ గా ఉంది అని అమరేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు. వాళ్లు వెళ్లిపోగానే కారు వెనకాల అరుంధతి పరిగెడుతుంది. బాలిక నువ్వు బయటికి వెళ్లడం మంచిది కాదు ఘోరా నీ కోసం వెతుకుతున్నాడు అతని కంట పడ్డావో నీకు ప్రమాదం అని గుప్తా అంటాడు. నా అంజు ని చూసుకోవాలి నాకేమైనా పర్వాలేదు అని అరుంధతి ఏడుస్తూ కారు వెనకాల పరిగెత్తుకుంటూ వెళుతుంది. కట్ చేస్తే, బావ నువ్వు పని చేసే దగ్గర నాకు కూడా ఏదైనా పని చూడు అని రామ్మూర్తి వాళ్ళ బామ్మర్ది అంటాడు. ఏంట్రా పొద్దు పొద్దున్నే పిచ్చి గాని పట్టిందా ఏంటి పనిచేస్తానంటున్నావ్ అని రామ్మూర్తి అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode December 6 2023 Episode 99 Highlights Written Update
Nindu Noorella Saavasam Today Episode December 6 2023 Episode 99 Highlights Written Update

Nindu Noorella Saavasam Episode 98: అరుంధతిని యాక్సిడెంట్ చేసి చంపిన డ్రైవర్ ఎవరో అమరేంద్ర కి తెలుస్తుందా?.

రామ్మూర్తి లంచ్ బాక్స్ తీసుకుని వెళుతూ ఉండగా తనకు గుండెల్లో బాధగా అనిపించడంతో కాసేపు కూర్చుంటాడు. అక్క బావకి కొత్తగా గుండెపోటు వచ్చింది అనుకుంటా గుండెను పట్టుకొని కూర్చున్నాడు దగ్గు అంటే చూపించాం కానీ గుండెపోటు అంటే బావ రెండు కిడ్నీలు అమ్మిన సరే హాస్పిటల్ ఖర్చుకు సరిపోవు అని వాళ్ళ బామ్మర్ది అంటాడు. రేయ్ నాకు గుండెపోటుగా ఏమీ లేదు నా వాళ్లకు ఏదో జరుగుతుందనిపిస్తుంది అది నా మనసుకు తెలుస్తుంది అని రామ్మూర్తి అంటాడు.నీ వాళ్లు అంటే నేను మా తమ్ముడు బాగే కదా అండి బాగికేమవుతుంది అని మంగళ అంటుంది. భాగమతికి ఏమీ కాదే నాకు కావలసిన వాళ్లకు ఏదో ఆపద రాబోతుందని నాకనిపిస్తుంది అని రామ్మూర్తి అంటాడు. బావా ని మాటలు వింటుంటే టైటిల్ కూడా పెట్టని సినిమా చూస్తున్నట్టు ఉంది అని వాళ్ళ బామ్మర్ది అంటాడు. అందుకే రా చదువుకోమనేది అంటూ వెళ్ళిపోతాడు రామ్మూర్తి. రేయ్ సైలెంట్ గా వెళ్లి మీ బావ ఎక్కడ డ్యూటీ చేస్తున్నాడు కనిపెట్టుకొని రారా అని మంగళ అంటుంది. కట్ చేస్తే అరుంధతి కారు వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తూది. రాథోడ్ తొందరగా కారు పోనీ అని అమరేంద్ర అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella