NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: జైలు నుండి ఇంటికి విక్కి.. కృష్ణ ప్లాన్ రివర్స్.. పద్మావతి, ఆర్యా అనుమానం..

Nuvvu Nenu Prema Today Episode January 08 2024 Episode 514 Highlights

Nuvvu Nenu Prema:పద్మావతి తన తెలివితేటలతో విక్కీని జైలు నుండి బయటకు తీసుకువస్తుంది. విక్కీని జైలు అధికారులు మీరే తప్పు చేయలేదని తెలిసింది కాబట్టి సంతకం చేసి వెళ్లొచ్చు అని అంటారు. అక్కడే ఉన్న అరవింద పద్మావతిని పట్టుకొని, నువ్వు చేసిన ఈ హెల్ప్ కి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి పద్మావతి నువ్వు మీ ఆయన్ని మాత్రమే జైనుండి బయటకు తీసుకు రావట్లేదు మా తమ్ముడిని ఇంటి ఆనందాన్ని నువ్వు ఇవాళ రెట్టింపు చేశావు. నీకెలా థాంక్స్ చెప్పాలి అర్థం కావట్లేదు అని అంటుంది ఇక ఆ మాటలకు పద్మావతి నేను ఇందులో చేసింది ఏం లేదు వదిన ఇది నా బాధ్యత అని అంటుంది ఇక అందరూ పద్మావతిని పొగడటం మొదలుపెడతారు.

Nuvvu Nenu Prema Today Episode January 08 2024 Episode 514 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 08 2024 Episode 514 Highlights

ఇక కృష్ణ ఒక్కడే కూర్చుని నేనిప్పుడు చేసిన పనికి విక్కీ విలువలు లాడిపోతూ ఉంటాడు నేను వేస్తే ప్లాన్ ఇలానే ఉంటుందని విక్కీ కూడా తెలియదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఈపాటికి విక్కిని కోర్టుకు తీసుకువెళ్లి ఉంటారు. నేరం చేసినందుకు శిక్ష కూడా వేసి ఉంటారు అని సంతోషపడుతూ కాఫీ తాగుతూ ఆనందం గా ఉంటాడు. అప్పుడే కృష్ణకి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన కృష్ణ ఆశ్చర్యంగా కంగారుగా పైకి లేస్తాడు. అది ఎలా జరిగింది? నువ్వు చెప్పేది నిజమే కదా, హనీ ఫోన్ లో మాట్లాడుతూ అయినా వాడు అప్రూవల్ గా ఎలా మారాడు ఆ విశ్వనాథం గాడు మనకి హ్యాండిచ్చాడు అయినా నా పేరు ఎక్కడ చెప్పలేదు కదా అని అంటాడు ఫోన్లో తర్వాత ఫోన్ పెట్టేస్తాడు. చ నేను అనుకున్నది ప్లాన్ కాస్త రివర్స్ అయింది ఇప్పుడు విక్కీ జైలు నుండి బయటకు వచ్చేసాడు ఇప్పుడేం చేయాలి, అయినా ఈ విశ్వనాథం గాడిలా రివర్స్ అవుతాడని అనుకోలేదు వీడియోస్ లో అప్పుడు వరకు ఎందుకు మారాడు. హనీ చాలా కంగారుగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి విక్కీ వాళ్ళు వస్తారు.

Nuvvu Nenu Prema Today Episode January 08 2024 Episode 514 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 08 2024 Episode 514 Highlights

ఇక కుచల విక్కీ వస్తున్నాడు అని తెలిసి హారతి ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అనుకూడా అక్కడే నిలబడి ఉంటుంది. విక్కీ వాళ్ళని చూసి కుచ్చుల చాలా సంతోషిస్తుంది విక్కీ నేను ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదు అని అంటుంది. అక్కడే ఉన్న నారాయణ మంచిగా అనుకునే వాళ్ళకి మంచే జరుగుతుంది నువ్వు ఇప్పుడు జరగాల్సింది చూడు అని అంటాడు. కుచల హారతి ఇవ్వబోతూ అనుకి చెప్పి హారతి ఇవ్వమంటుంది అను పద్మావతిని పిలిచి హారతి ఇవ్వు విక్కీకి నువ్వే కదా ఇదంతా చేసింది నీ చేతులతో హారతి ఇస్తే మంచిది అని అంటుంది. ఆ మాటలకు పద్మావతి సరే అని విక్కీకి హారతి ఇవ్వడానికి వస్తు కృష్ణని చూసి ఇరుగు దిష్టి పరుగు దిష్టి మా ఆయన మీద చూపి పడిన వాళ్ళ కళ్ళు పోవాలి కాళ్లు విరిగిపోవాలి ఎవరిదిష్టి మా ఆయన మీద పడకూడదు ఎవరు చూస్తే వాళ్ళు నాశనం అయిపోవాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అవన్నీ కృష్ణ వైపు చూసి అంటూ ఉంటుంది కృష్ణ కి అవన్నీ తనని అంటుందని అర్థం అవుతుంది. కృష్ణ మనసులో ఇప్పుడు విక్కీ వచ్చేసాడు నేను అనుకున్న పని జైల్లోనే వికీ ఉన్నప్పుడు కానీ ఇవ్వాల్సింది ఇప్పుడు విక్కి ఇంటికి వచ్చాడు కాబట్టి అంతా తెలుసుకుంటాడు దానివల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. పద్మావతి హారతి ఇచ్చి లోపలికి రమ్మంటుంది.విక్కీ ఫ్రెష్ అవ్వాలి. విక్కిని,ఫ్రెష్ అయ్యి కిందకి రమ్మని చెప్తారు. అందరి లోపలికి వెళ్ళిన తర్వాత కృష్ణ దగ్గరికి ఆర్య వచ్చి ఎవరి కొంపకు ఉంచాలని ఆలోచిస్తున్నట్టున్నావు అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ ఆర్య అని అంటాడు కృష్ణ. అదే నువ్వు మంచి వాడివి కదా క్రిమినల్ లాయర్ వి కదా క్రిమినల్ వి క్రిమినల్ లానే ఆలోచిస్తావు అని అంటాడు. అంతలో కృష్ణ మాట్లాడబోగా అరవింద పిలుస్తుంది కృష్ణ ఆర్యవైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema Today Episode January 08 2024 Episode 514 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 08 2024 Episode 514 Highlights

ఇక విక్కీ ఫ్రెష్ అయ్యి అప్పుడే అక్కడికి వచ్చిన పద్మావతిని చూస్తూ ఉంటాడు పద్మావతి కాఫీ తీసుకొచ్చి విక్కీకి ఇచ్చి ఇప్పుడు మీరు కాఫీ తాగుతూ ఉండండి నేను మీ తల తుడుస్తాను అని అంటుంది. పర్వాలేదు నా తల నేను తుడుచుకుంటాను అని అంటే లేదు అయితే కాఫీ చల్లారిపోతాయి కదా ముందు మీరు కాఫీ తాగండి అని బలవంతంగా విక్కీకి కాఫీ ఇస్తుంది పద్మావతి కాఫీ తాగుతుంటే పద్మావతి తల తుడుస్తూ ఉంటుంది. మీకు కావాల్సిన బట్టలన్నీ అరేంజ్ చేశాను మీరు ఆఫీస్ కి వెళ్లే డ్రస్సులు లేదంటే బయటకు వెళ్లే డ్రస్సులు సపరేట్గా పెట్టాను అని విక్కీకి చెప్తూ ఉంటుంది. మీకు మెడిసిన్స్ కూడా ఇక్కడే పెట్టాను అని అన్ని చెప్తూ ఉంది పద్మావతి ఇంజనీరింగ్ టిఫిన్ తయారు చేస్తాను అని అంటుంది. మీకేం తినాలనిపిస్తుందో చెప్పండి నేను అదే చేస్తాను. మీరు ఎప్పుడు వస్తారా మీకు ఏది వండి పెట్టాలా నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను ఇప్పుడు మీరు వచ్చేసారు కదా దాని కోసం నాకు అన్ని మీకు ఇష్టమైన చేయాలనిపిస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode January 08 2024 Episode 514 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 08 2024 Episode 514 Highlights

మీరు తొందరగా రెడీ అయి కిందకు వచ్చేసేయండి అని వెళుతూ ఉంటే విక్కి పద్మావతి చేయి పట్టుకొని ఆపుతాడు. సారు వదలండి నేను పని చేసుకోవాలి అని అంటుంది. పద్మావతిని కూర్చోబెట్టి నన్ను పోలీస్ అరెస్ట్ చేసినప్పటి నుంచి నేను బయటికి వచ్చేవరకు నాకోసం నువ్వు ఎంతో టెన్షన్ పడ్డావో ఎంత బాధ పడ్డావో, నాకు ఇప్పుడు అర్థమయి పద్మావతి అని అంటాడు. నేను నీకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నాను పద్మావతి అని అంటాడు ఇందులో నేను చేసింది ఏమీ లేదు సార్ మీ మంచితనం మిమ్మల్ని కాపాడింది మీరు వేరు నేను వేరు కాదు సార్ ఇద్దరం ఒకటే, ఇద్దరిలో ఒకలా కష్టం వచ్చినా ఇంకొకరికి నీళ్లు వస్తాయి. మీకేమైనా అయితే నేను తట్టుకోలేను నేను బతికి ఉండేదే నీకోసం, మీరు లేనిది నేను లేను సారు మీరు తొందరగా రెడీ అయి కిందకు రండి అని, చెప్పి కిందకు వెళుతుంది విక్కీ సంతోషిస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode January 08 2024 Episode 514 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 08 2024 Episode 514 Highlights

ఈ కార్య ఫోన్లో మాట్లాడుతూ మా ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్తూ ఉంటాడు అప్పుడే అనువచ్చి ఏంటండీ ఇంత సంతోషంగా ఉన్నారు అని అంటే ఇదంతా మీ పద్మావతి వల్లే, తను జైలు నుండి విక్కిని తీసుకొచ్చింది కాబట్టే ఈవేళ ఇంత సంతోషంగా ఉన్నాము అని అంటారు. కానీ దేవుడు పద్మావతి వికీలకీ కొంత పరీక్ష పెట్టాడు ఇప్పుడు ఆ దూరం తగ్గి మళ్ళీ ఇద్దరూ ఒకటయ్యే మార్గాలే ఇవన్నీ అనుకుంటా అని అంటాడు. యమధర్మరాజు తో పోరాడి సతీష్ సావిత్రి ఎలాగైతే తన భర్త ప్రాణాలు కాపాడుకుందాం ఇప్పుడు పద్మావతి కూడా ఇంచుమించు అలానే చేస్తుంది అని అంటాడు ఆర్య. పద్మావతి లేకపోతే ఈరోజు ఇంట్లో ఇంత సంతోషం ఉండేది కాదు అని అంటాడు ఎలాగైనా పద్మావతి, వికీ ఇద్దరు కలవాలి అని అంటాడు. అన్నట్టు అలా ఆయన వల్ల మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో ముందు అది చూడండి అని అంటుంది అను అలాంటిదేమీ లేదు కానీ నాకెందుకు ఈ కథంతా నడిపించింది ఆ లాయర్ కాకుండా, మరెవరో లాయర్ వెనుక ఉండి ఇదంతా నరిపించారు అని అనిపిస్తుంది అని అంటాడు ఆర్య మీరు చెప్పింది నిజమా అంటే నాకు ఎందుకు అనుమానం గా ఉంది అని అంటాడు. ఈ కథంతా చూస్తుంటే పద్మావతిని ఎవరో తెలివిగా వాడుకొని దంతా చేశారు ఏమీ చెప్పట్లేదు, మీ అనుమానం నిజమైతే అప్పుడు ఏంటండీ పరిస్థితి అసలు దొంగ ఎవరన్నది మనకి ఎలా తెలుస్తుంది. అని అను అంటే చెడు చెయ్యాలి అన్న ఆలోచనలు ఉన్నవాడు పనులే మనల్ని వారిని పట్టిస్తాయి వాడెవడో తెలిసే టైం దగ్గర పడింది. మనం మన జాగ్రత్తలో ఉంటే అప్పటివరకు వాడు దొరుకుతాడు కచ్చితంగా అని ఆర్య అంటాడు ఆర్యకు వచ్చిన అనుమానం మెల్లిగా కృష్ణ వైపు మళ్ళి తుందేమో చూడాలి.

ఇక విక్కీ కి ఇష్టమైన వంటలు చేస్తుంది పద్మావతి. పద్మావతి విక్కీకి వద్దు వద్దు అన్న ఇంకా వడ్డిస్తూనే ఉంటుంది కృష్ణ విక్కిని చూసి చెప్పకూడదు తినాల్సిన వాడు పద్మావతి వల్ల హ్యాపీగా భోజనం చేస్తున్నాడు అయినా ఈ ఆనందం ఎక్కువ రోజులు ఉండనివ్వను కదా అని అనుకుంటాడు. మీరు రెండు రోజుల నుంచి తినలేదు సారు ఇప్పుడు తినండి అని పద్మావతి పెడుతూ ఉంటుంది విక్కీ చాలు చాలు అంటూ ఉంటాడు ఇంట్లో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. కుచల నీ ఇష్టాలన్నీ మా వాడి మీద రుద్దమాకు అని అంటుంది పద్మావతి తో,వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఇష్టాలు ఏందో వాళ్ళకి తెలుసు అని అంటాడు నారాయణ. ఆర్య వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఇష్టపడ్డారు కాబట్టే కదా విక్కీ మనసు అర్థం చేసుకొని అసలు దోషిని పట్టించి విక్కిని బయటికి తీసుకొచ్చింది పద్మావతి అని అంటాడు. దోషి అంటే గుర్తుకొచ్చింది అసలు మన కంపెనీకి ఫీవర్ గా ఉండాల్సిన లాయర్ ఫ్రాడ్ చేయడం ఏంటి అని కుశల ఏదో జరిగింది అని అనుమానం రేకెత్తిస్తుంది. అబ్బా ఎన్నాళ్ళకి నీ బుర్రలోకి ఒక మంచి ఐడియా వచ్చింది. నాక్కూడా అదే అనిపిస్తుంది అని అంటుంది అరవింద, మన మనిషి అని నమ్మిన వ్యక్తి మన కి ద్రోహం చేయడం క్షమించరాని నేరం అని అంటుంది అరవింద. అలాంటి వాళ్ళని ఉరితీయాలి అంటుంది. వాడి పాపం పండి పద్మావతి చెప్పాడు. ఇంకా వాడి జీవితాంతం జైల్లోనే అని అంటాడు నారాయణ. వాడు కాకుండా ఇంకొకడు ఉండుంటే అని అంటుంది కుశల వెంటనే కృష్ణకి పలమారుతుంది. ఈవిడ తెలిసి చెప్తుందో తెలుసుకోవాలని చెప్తుందో టాపిక్ అంత నా మీదకు తీసుకొచ్చేలా ఉన్నారు అని మనసులో అనుకుంటాడుకృష్ణ.వాడి దొరికిపోయాడు కదా ఇంకా వాడి వెనక ఎవరుంటారు వాడు నిజం చెప్పేశాడు. ఇంకా వాడి వెనక ఎవరు ఉండరులే ఉంటే వాడిని చస్తాడు కదా అని అంటాడు వెంటనే అందరూ అనుమానంగా కృష్ణ వైపు చూస్తారు. వెంటనే కృష్ణ అదే నిజం చెప్తే పోలీసులు చంపేస్తారు కదా అని అంటాడు కానీ ఆర్య పద్దు ఇద్దరూ కృష్ణ వైపు అనుమానంగా చూస్తారు. కృష్ణ మాత్రం మనసులో స్టేషన్లో ఉన్న విశ్వనాథం నా గురించి చెప్తే వీళ్ళందరూ కలిసి నన్ను బయటికి తరిమేస్తారు పరిస్థితి అంత దాకా తెచ్చుకోకూడదు నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు.

కృష్ణ ఫోన్లో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో విక్కిని అరెస్ట్ చేయించింది నేను అన్న విషయం బయటకు తెలియకూడదు ఆ విశ్వనాథం గాడు నోరెత్తకుండా చూసుకోవాలి అని అంటాడు. ఆ మాటలు కంప్లీట్ అవి పక్కకు తిరిగేసరికి పద్మావతి ఎదురుగా నుంచొని ఉంటుంది ఇదేంటి పద్మావతి నా మాటలు వినేసిందా ఏంటి అని అనుకుంటాడు. పద్మావతిని చూసి ఏంటి పద్మావతి ఇలా వచ్చావు అని అంటాడు. ఒంటరిగా దొరికావు కదా నీతో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని అంటుంది పద్మావతి. పద్మావతి చేతిలో అప్పడాల కర్ర తీసుకొని వస్తుంది. చెప్పు ఏంటి కదా అని అంటుంది ఏంటి అని అంటాడు కృష్ణ. అదే అన్నయ్య విక్కీ అరెస్టు వెనకాల ఉన్న కథని చెప్పమంటున్నా అని అంటుంది పద్మావతి ఏం మాట్లాడుతున్నావ్ పద్మావతి అంటాడు కృష్ణ. చలికి చెవులు సరిగా పనిచేస్తున్నట్లు లేదు దీంతో తల మీద ఒకటి ఇస్తే అన్ని పనిచేస్తాయి అని, పద్మావతి కర్రతో మీ కృష్ణుని కొట్టబోతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా దాంతో కొడితే తల పగిలిపోతుంది అని అంటాడు కృష్ణ. ఇదంతా చేసింది కృష్ణ అని పద్మావతికి తెలిసిపోతుంది.

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి దేవుడి దగ్గర దండం పెట్టుకొని నా భర్తకి అన్ని దోషాలు తొలగిపోయాయి. ఇకమీదట నా భర్తని కాపాడాల్సింది నువ్వే అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన విక్కీకి హారతి అడ్డుకోమని చెప్తుంది విక్కీ ఆఫీస్ కి వెళ్తాను అంటాడు వెళ్తాను కాదు వెళ్ళొస్తా అని అనాలి అంటుంది పద్మావతి. విక్కి హారతి అడ్డుకోమంటే హారతి అడ్డుకుంటున్నప్పుడు హారతి ఆరిపోతుంది వెంటనే పద్మావతికి భయం మొదలవుతుంది ఇంట్లో అందరూ కూడా భయంతో పద్మావతిని విక్కీని చూస్తూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే విక్కీకి మళ్ళీ ఏదో కష్టం రాబోతుందని అర్థమవుతుంది.

Related posts

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N