Pakka Commercial: భారీగా `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే గోపీచంద్ ఎంత రాబ‌ట్టాలి?

Share

Pakka Commercial: మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ మారుతి, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా కామ‌ర్షియ‌ల్‌`. యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్ల‌పై అల్లు అరవింద్‌, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. అందాల భామ రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది.

సత్యరాజ్, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌, రావు ర‌మేష్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, ట్రైల‌ర్స్, సాంగ్స్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను పెంచ‌గా.. ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో మేక‌ర్స్ మ‌రింత హైప్ క్రియేట్ చేశారు.

దీంతో ఈ చిత్రానికి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.50 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్‌ బిజినెస్ చేసిందీ చిత్రం. 8 ఏళ్లుగా హిట్ లేక గోపీచంద్ స‌త‌మ‌తం అవుతున్నా.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌కు ఓ రేంజ్ లో బిజినెస్ జ‌ర‌గ‌డం విశేషం. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌ల‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 6 కోట్లు
సీడెడ్ : 2.50 కోట్లు
ఆంధ్ర : 9 కోట్లు
———————–
ఏపీ+తెలంగాణ‌= 17.50 కోట్లు
———————–

రెస్ట్ అఫ్ ఇండియా : 0.50 కోట్లు
ఓవర్సీస్ : 1.20 కోట్లు
————————
వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్‌= 19.20 కోట్లు
————————

వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రం రూ. 19.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జ‌రుపుకుంది. ఈ మూవీతో హిట్ కొట్టాలంటే గోపీచంద్ రూ. 20 రాబ‌ట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

44 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

53 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago