Balayya: సాధారణంగా బాలయ్య సినిమాలో ఆపర్చునిటీ దక్కాలంటే ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండాలి. అదేవిధంగా తన ఖాతాలో బ్లాక్బస్టర్ హిట్లు సైతం వేసుకోవాలి. అలా అయితేనే బాలయ్య సినిమాలో అవకాశం అందుకోగలరు. లేదంటే బాలయ్య సినిమాలో పనిమనిషి క్యారెక్టర్ కూడా ఇవ్వరు.
ఇక అంతటి పాపులారిటీ కలిగిన బాలయ్య సినిమాను ఒక హీరోయిన్ రిజక్ట్ చేసింది. ఇక ప్రస్తుతం ఆమెకి కరీరే లేకుండా పోయింది. ఒకానొక సమయంలో బాలయ్య బాబు పక్కన స్టార్ హీరోయిన్గా అవకాశం ఆమె దగ్గరికి వస్తే నేను చెయ్యను అంటూ కాల్తో తన్నింది హీరోయిన్ సాక్షి శివానంద్.
బాలయ్య హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ” కృష్ణ బాబు ” మూవీలో హీరోయిన్ గా మొదట సాక్షిని అనుకున్నారట. కానీ ఆమె ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో ఆ ప్లేస్లో రాశిని హీరోయిన్గా తీసుకున్నారు. ఇక ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక దీంతో సాక్షి ఒక భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకుంది అంటూ అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి.
ఇక ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” అప్పుడేమో నో చెప్పింది.. అదే ఇప్పుడైతే బాలయ్యను రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఆమె రిక్వెస్ట్ చేసుకున్న బాలయ్య సినిమాలో పనిమనిషి క్యారెక్టర్ కూడా ఆమెకి దక్కదు. అంత ఎత్తుకు ఎదిగాడు మరి బాలయ్య. ఏదేమైనా ఆ రోజు ఆ ముద్దుగుమ్మ ఆ సినిమాలో నటించి ఉంటే ఆ కృతజ్ఞతతో అయినా బాలయ్య ఈరోజు ఒక ఆఫర్ ఇచ్చేవాడేమో ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!