NewsOrbit
Entertainment News సినిమా

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ మృతికి అసలు కారణం బయటపెట్టిన వైద్యులు..!!

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త అభిమానులతో పాటు ఇండస్ట్రీనీ శోకసంద్రంలోకి నెట్టేసింది. ఇక కుటుంబ సభ్యులు అయితే కన్నీరు అవుతున్నారు. ఒకే ఏడాదిలో ముగ్గురు మరణించడంతో అసలు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద కుమారుడు రమేష్ బాబు సెప్టెంబర్ నెలలో భార్య ఇందిరా దేవి మరణాలతో కృష్ణ ఎంతగానో కృంగిపోయారు. ఈ క్రమంలో నిన్న కార్డియాక్ అరెస్ట్ తో హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో జాయిన్ కావటం జరిగింది. అయితే హాస్పిటల్ కి  చేరుకున్నే సరికి ఆయన ఆరోగ్యం విషమించడంతో… ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందించడం జరిగింది.

The doctors revealed the real cause of superstar Krishna's death
Superstar Krishna

ఈ రీతిగా చికిత్స తీసుకుంటున్న కృష్ణ ఈరోజు తెల్లవారుజామున మరణించారు. ఈ క్రమంలో ఆయన మరణానికి గల అసలు కారణాన్ని వైద్యులు వెల్లడించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే కృష్ణ మరణించినట్లు డాక్టర్ ఎన్ రెడ్డి మీడియాకు తెలియజేయడం జరిగింది. గుండెపోటు వచ్చిన తర్వాత హాస్పిటల్ లో జాయిన్ అయ్యాక ఎమర్జెన్సీకి తరలించి సిపిఆర్ చేసినట్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లు ఆసుపత్రికి వచ్చేసరికే  కృష్ణ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు డాక్టర్ గురు ఏన్ రెడ్డి పేర్కొనడం జరిగింది.

The doctors revealed the real cause of superstar Krishna's death
Superstar Krishna

ఈ క్రమంలో రెండు మూడు గంటల తర్వాత చాలా వరకు అవయవాలు పనిచేయడం మానేసేయి. నాలుగు గంటల తర్వాత డయాలసిస్ అవసరం కావడంతో అది కూడా చేసినట్టు స్పష్టం చేశారు. అయితే నిన్న సాయంత్రానికే ఆయన ఆరోగ్యం మరింత దిగజారిందని… ఈ క్రమంలో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొన్ని గంటలు మనశ్శాంతితో వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులతో చర్చించి ట్రీట్మెంట్ ఆపేయడం జరిగింది. దీంతో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాలకు కృష్ణ తుది శ్వాస విడిచినట్లు మీడియాతో వైద్యులు పేర్కొన్నారు.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri