NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

Trinayani Today Episode April 27 2024 Episode 1224 highlights

Trinayani April 27 2024 Episode 1224: ఎందుకు అందరూ భయపడుతున్నారు అని నైని అడుగుతుంది. ఇక్కడ ఒక మూట కట్టి పెట్టారు అది ఎవరు పెట్టారో తెలియదమ్మా అని భావన మూర్తి అంటాడు. ఏముందో చూస్తే సరిపోతుంది కదా అని విశాల్ అంటాడు. వద్దు అందులో బాంబు ఉంటే ఎలా అని పావని మూర్తి అంటాడు. ఇంతలో గురువుగారు అక్కడికి వస్తారు. రండి గురువుగారు సర్వజ్ఞులు మనసులో ఏమీ పెట్టుకోకుండా మమ్మల్ని మన్నించి ఈ మూటలో ఏముందో చెప్పాలి అని తిలోత్తమ అంటుంది. ఆ మూటలో ఏం కట్టిపెట్టారు అని గురువుగారు అంటారు. మీకు కూడా తెలియదా గురువుగారు అని సుమన అంటుంది.

Trinayani Today Episode April 27 2024 Episode 1224 highlights
Trinayani Today Episode April 27 2024 Episode 1224 highlights

తనకు తెలియక కాదే మనలో ఎవరైనా పెట్టామని అడుగుతున్నాడు అని విక్రాంత్ అంటాడు. అందులో ఏముందో నేను చూస్తాను అని గురువుగారు ముందుకు వెళ్తారు. గురువుగారు మూట ఇప్పి చూసేసరికి అందులో ఒక కొబ్బరికాయ గుర్రపు నాడ దిష్టిబొమ్మ ఉంటుంది.అందులో ఏముంది గురువుగారు అని పావన మూర్తి అంటాడు. కొబ్బరికాయ గుర్రపు నాడ దిష్టిబొమ్మ అని గురువుగారు చూపెడతాడు. అసలు అందులో ఎవరు ఎందుకు పెట్టి ఉంటారు అని విక్రాంత్ అంటాడు. మనలో ఎవరో ఒకరు పెట్టి ఉంటారు కానీ బయటపడడం లేదు అని హాసిని అంటుంది. దేని కోసం పెట్టి ఉంటారు గురువుగారు అని విశాల్ అంటాడు. గాయత్రీ దేవిని ఇక్కడి నుంచే కట్టడి చేయడం కోసం పెట్టి ఉంటారు అని గురువుగారు చెప్తాడు. నువ్వు మా వైపు చూస్తావ్ ఏంటి అని అంటాడు వల్లభ. మిమ్మల్ని నేను అనుమానించానా అని అంటుంది హాసిని.

Trinayani Today Episode April 27 2024 Episode 1224 highlights
Trinayani Today Episode April 27 2024 Episode 1224 highlights

నీ చూపులకు మమ్మల్ని అనుమానించేలా ఉన్నారు హాసిని అని అంటుంది తిలోత్తమ. పాపపు పని చేయానప్పుడు రాజీ పడాల్సిన అవసరం లేదు అత్తయ్య అని అంటుంది. గురువుగారు మీరే చెప్పాలి పని ఎవరు చేశారో అని హాసిని అంటుంది. ఎవరు చేశారో చెప్పను కానీ దీని వల్ల ఫలితం ఏంటో చెబుతాను అని గురువుగారు అంటాడు. వీటిని విశాలాక్షికిస్తే తర్వాత జరగబోయేది ఏంటో మీరే చూస్తారు అని అంటాడు. సోదరి ఇంట్లో లేదు కదా స్వామి అని అంటాడు పావన మూర్తి. రేపు అమ్మ వస్తుంది అప్పటివరకు వీటిని జాగ్రత్తగా ఉంచండి అని అంటుంది డమ్మక్క. హాసిని మూట కట్టుతుండగా గాయత్రి పాప మూటను ముట్టుకుంటుంది నీకు ఈ మూట కావాలా అని అంటుంది హాసిని. దిష్టి తీసే వాటిని పాపకి ఇవ్వొచ్చా అని అడుగుతుంది నైని. వీటిని ఆడుకునే బొమ్మలు అనుకుంటుందేమో అని అంటుంది హాసిని.

Trinayani Today Episode April 27 2024 Episode 1224 highlights
Trinayani Today Episode April 27 2024 Episode 1224 highlights

గాయత్రి పాప వాటిని కింద పడేస్తుంది. అవి కింద పడగానే పెద్ద గాలులు శబ్దాలు వస్తాయి. అసలు ఏం జరుగుతుంది అని అడుగుతాడు వల్లభ. తిలొత్తమ గుండెల్లో గుర్రపు సౌండ్ వస్తుంది. తిలోత్తమ పడిపోతుంది ఏమైంది అని అందరూ అడిగితే నా గుండెల్లో గుర్రము తొక్కుతున్నట్టు ఉంది అని చెప్తుంది తిలోత్తమ. తీసుకెళ్లి గదిలో పడేయండి అని అంటుంది హాసిని. వల్లభ తిలోత్తమని తీసుకొని వెళ్తాడు. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మనశ్శాంతి  లేదు ఈ ఇంట్లో ఇలా ఉంటే ఎవరైనా ప్రశాంతంగా సుఖంగా ఎలా ఉంటారు అని అనుకుంటుంది సుమన. అది విని విక్రాంత్ ఏం లోపల అనుకుంటున్నావు అని అంటాడు. తెలియనట్టు అడుగుతారు ఏంటి ఇంట్లో మనశ్శాంతి లేదు అని అంటుంది సుమన. ఇప్పుడు ఏమైందని అని అంటున్నావ్ అని అంటాడు విక్రాంత్. దిష్టి మూటను తీసుకొచ్చి ఏకంగా నట్టింట్లోనే పెట్టారు అది మంచిదేనా అని అంటుంది సుమన. నువ్వు ఎన్ని మచ్చలు పెట్టాలని చూసినా ఇల్లు బాగుంటుంది నువ్వేం కంగారు పడకు అని అంటాడు విక్రాంత్. ఇల్లు బాగుంటుంది ఎందుకంటే కొత్తది కాబట్టి ఇంట్లో వాళ్ళు మాత్రం బాగుండరు మిమ్మల్ని కన్న తల్లి శ్వాస ఆడకుండ ఎంత ఇబ్బంది పడిందో చూశారు కదా ఆవిడకి దిష్టి తగిలినట్టే రేపు నాకు నా కూతురికి దిష్టి

Trinayani Today Episode April 27 2024 Episode 1224 highlights
Trinayani Today Episode April 27 2024 Episode 1224 highlights

తలిగితే అని అంటుంది సుమన. నువ్వు ఇంట్లో నుంచి పోవు అలాంటిది పై లోకానికి పోతావా అలాంటిది ఉలోచిని తీసుకొని వెళ్ళిపోతావా అని అంటాడు విక్రాంత్. చిన్న పాప మీద కొంచెం కూడా జాలి లేకుండా ఎలా మాట్లాడుతున్నారండి అని అంటుంది సుమన. నీలాగా సూటిపోటి మాటలతో బాధపెట్టే వాడిని మాత్రం కాదు అని అంటాడు విక్రాంత్. మా అక్క బావ ఏం చేస్తున్నా మీరు వెనకేసుకొస్తున్నారు అని అని సుమన అనగానే విక్రాంత్ కోపంతో చూసేసరికి తను భయపడుతుంది. వాళ్లు ఆస్తులు  కాకుండా మనుషుల్ని కూడా సంపాదించుకున్నారు కాబట్టి ఈ ఇంట్లో ఇంతమంది ఉంటున్నారు వాళ్ళ అధికారాన్ని మేము చూసేది ఏంటి అని వెళ్ళిపోతే ఎవరు ఎలా ఉన్నారు

Trinayani Today Episode April 27 2024 Episode 1224 highlights
Trinayani Today Episode April 27 2024 Episode 1224 highlights

అని కనీసం అడగరు అని విక్రాంత్ వెళ్ళిపోతాడు. తిలోత్తమ గదిలో కూర్చుని ఉంటే లైట్ వస్తూ పోతూ ఉంటుంది. వల్లభ వచ్చి ఏంటమ్మా లైట్ తో ఆడుకుంటున్నావ్ అని అంటాడు. అది వస్తూ పోతుంది నేనేం ఆడుకోవడం లేదు వెళ్లి ఆఫ్ చెయ్ అని అంటుంది తిలోత్తమ. అమ్మ లైట్ ఆఫ్ అయిన తర్వాత చీకటిగా ఉంది కదా అని అంటాడు వల్లభ. చీకటిగా ఉన్నా  కొంచెం ప్రశాంతంగా ఉంది రా అని అంటుంది తిలోత్తమ. మళ్లీ లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతూ ఉంటుంది అది చూసి వల్లభ తిలోత్తమ భయపడుతూ ఉంటారు.తిలోత్తమ కి గుర్రము సౌండ్ వినపడుతూ ఉంటుంది తను చెవులు మూసుకొని భయపడుతూ ఉంటుంది. అమ్మ మాట్లాడు భయమేస్తుంది అని అంటాడు వల్లభ. గుర్రం వస్తుంది పరిగెత్తుకుంటూ వస్తుంది.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N