NewsOrbit
హెల్త్

Child Care: పిల్లలకు నేర్పవలిసిన కనీస మర్యాదలు నేర్పుతున్నారా ?

Children: పిల్లల జీవితం సుఖం గా గడవాలంటే తల్లిదండ్రులు ఇలా చేయకతప్పదు అని గమనించండి!!

Child Care: ఒక దశ తర్వాత  సమాజంలోకి:
ఇప్పటి   పిల్లలు     ఆండ్రాయిడ్ ఫోన్‌లకు అంకితం అయిపోతున్నారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు ,ఆన్‌లైన్ గేమ్‌లు వారికి సర్వస్వం అయిపోతున్నాయి . పెద్దలను ఎలా గౌరవించాలి, ఉపాధ్యాయుల దగ్గర  ఎలా నడుచుకోవాలి? తల్లి దండ్రులతో  ఎలా మెలగాలి వంటి  అలవాట్ల గురించి ఇప్పటి  పిల్లలకు పెద్దగా తెలియదు అనే  చెప్పాలి.  ఇలా  బాల్యాన్ని గడిపేసి   ఒక దశ తర్వాత  సమాజంలోకి అడుగు పెట్టినప్పుడు వారు  తీవ్రమైన  ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దలను గౌరవించడం  అనేది ముఖ్యమైన సామాజిక అభ్యాసం గా  నేర్పించాలి.  ఇంట్లో లేదా స్కూల్ లో అయినా, పెద్దలను  గౌరవం తో ప్రేమతో ,సేవతో స్వాగతించడం   మీరు మీ పిల్లలకు  తప్పనిసరి గా నేర్పించాలి. ఇది మీ పిల్లల యొక్క విలువను పెంచుతుంది.

Children: పిల్లల జీవితం సుఖం గా గడవాలంటే తల్లిదండ్రులు ఇలా చేయకతప్పదు అని గమనించండి!!

Child Care: దిక్కులు చూస్తునో:

అంతా నాకే నాకే కావాలి ఎవ్వరి కి ఇవ్వను అనే పద్దతిలో  పిల్లలను  పెంచకండి. చిరుతిళ్లు , ఆట వస్తువులను ఇతరులతో పంచుకునే అలవాటును  కచ్చితం గా చేయాలి.   దీనివలన మీ పిల్లలు తోటి వారితో సత్సంబంధాలు కలిగి స్నేహపూరిత వాతావరణం ఏర్పడుతుంది..     టీచర్లు లేదా పెద్దలు మీ పిల్లలతో ఏదైనా చెబుతున్నప్పుడు  వారు దానిని గమనించకుండా ఆడుకుంటూనో ,దిక్కులు చూస్తునో ఉండకుండా… ఇతరులు చెప్పేది  శ్రద్దగా  వినడం , ప్రతిస్పందించడం వంటివి నేర్పండి నేర్పండి. పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఆన్‌లైన్ గేమ్‌ల బానిసలు గా మారుతున్నారు.దాని వలన    కంటి చూపు  పాడవుతుంది.  ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు.

నిశ్శబ్దంగా ఎలా ఉండాలో  :

కాబట్టి, బయటకు వెళ్లి ఆడుకునేలా  వారికీ ఆశక్తి కల్పించాలి. దీనితో పాటు, మీ పిల్లల మైండ్ యొక్క సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి  వాటికి సంబందించిన  ఆటలను  నేర్పి ఆడించండి. చదవడం, చిత్రలేఖనం వంటి కళలు నేర్చుకునేలా వారిని ప్రోత్సహించడం చాల మంచిది. ఎక్కువగా పిల్లలు చాలా కోపంగా లేదా అకస్మాత్తుగా కోపం తెచ్చుకోవడం  వంటివి చేస్తూనే ఉంటారు. ఇది   సరైన పని కాదు   అని అర్థం చేసుకోవడానికి ,కోపం వచ్చి న నిశ్శబ్దంగా ఎలా ఉండాలో  నేర్పండి. కలిసి జీవించడం వల్ల కలిగే ప్రయోజనాలు పొందటానికి  అనుగుణంగా   అందరితో కలిసి ఎలా పని చేయాలో వారి కి తెలియచేయండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri