NewsOrbit
హెల్త్

మీ పిల్లలలో ఈ లక్షణాలు ఉన్నాయా.. ఉంటే వెంటనే చికిత్స అవసరం

భిన్న ఆహారపు అలవాట్లు కలిగిఉన్న ఈ ఆధునిక భారతం మధుమేహం(షుగర్)వ్యాధి పేషంట్లు ఎక్కువగా ఉన్న దేశాలలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మూడు పదుల వయసు దాటినా వారి నుండి పండు ముసలి వయసు వారిని కూడా వదలడం లేదు ఈ మహమ్మారి షుగర్. గతంలో పుట్టిన బిడ్డ కూడా ఈ వ్యాధితోనే పుట్టిన వార్తలు మనం విన్నాం. ఈ వ్యాధి ఇప్పుడు పదేళ్ల లోపు పిల్లలకు కూడా వస్తుందనడంలో సందేహం లేదు. ఈ లక్షణాలు మీ పిల్లలలో ఉంటె వెంటనే వైద్యున్ని సంప్రదించండి.

ముందుగా మధుమేహాన్ని ఆంగ్లంలో డయాబెటిస్ అంటారు. మీ పిల్లలకి డయాబెటిస్ ఉంటే, వారు మాటిమాటికి దప్పికకొంటారు. ఈవ్యాధి మొదటి లక్షణం ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి శరీర కణజాలాల నుండి నీటిని భారీగా గ్రహిస్తుంది. దీంతో పిల్లలు తీపి పానీయాల కోసం ఎక్కువగా కోరుకుంటారు. అధిక దాహం కారణంగా ఎక్కువ నీరు త్రాగటం వల్ల, మీ బిడ్డకు తరచుగా మూత్రవిసర్జన మరియు విరేచనాలు అవుతాయి. తీసుకున్న నీరు బయటకి పోకుండా ఉంటె అది ఆరోగ్యానికి హానికరం. ఇలాంటి స్థితిని గమనిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఇది అధిక చక్కెర స్థాయికి సంకేతం అయ్యే అవకాశం ఉంది.

కొంతమంది పిల్లలు ఎంత తిన్న మళ్ళీ ఆకలేస్తుంది అంటారు. అంతే కాదు బాగా నీరసంగా కూడా ఉంటారు. ఇది కూడా ఒక రకంగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశానికి సంకేతం. దీనికి ప్రధాన కారణం శరీరంలోని కండరాలకు కావలసిన గ్లూకోజ్ తీసుకున్న ఆహరం నుండి పొందాలి. చక్కెరను శక్తిగా మార్చడానికి శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి, లేదంటే శరీరంలో లోపం ఉన్నట్టే. దీనివల్ల తీసుకున్న ఆహరం శరీరానికి ఉపయోగపడకపోవడం, పిల్లలు నిరసించి మళ్ళీ ఆకలేస్తుందని అని అంటారు. దీంతో పిల్లలలో ఉన్నట్టుండి బరువు పెరగడం లేదా తగ్గడం లాంటి మార్పులు సంభవిస్తాయి. ఈ లక్షణం కనుక గమనిస్తే తప్పకుండ వైద్య చికిత్స తప్పనిసరి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri