NewsOrbit
న్యూస్ హెల్త్

కాఫీ మిల్క్ షేక్ ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

వేడివేడిగా ఓ కప్పు కాఫీ తాగితే టెన్షన్ అంతా ఉఫ్.. రోజుకు ఒక కప్పు కాఫీ ఆరోగ్యానికి మంచిది కూడా.. కాఫీలో ఉండే కెఫెన్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. టెన్షన్, ఒత్తిడి, అలసటను దూరం చేస్తుంది.. మానసిక ప్రశాంతతను అందిస్తుంది.. రెగ్యులర్ గా తాగే కాఫీ బోర్ కొట్టిందా.!? అయితే కాస్త డిఫరెంట్ గా కాఫీ మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగండి చాలా బాగుంటుంది.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Coffee Milk Shake Preparation
Coffee Milk Shake Preparation

కాఫీ మిల్క్ షేక్ తయారీ విధానం..

కావలసిన పదార్థాలు:

ఇన్స్టెంట్ కాఫీ ఒకటిన్నర చెంచా, పాలు రెండు కప్పులు, నీళ్లు పావు కప్పు, పంచదార నాలుగు చెంచాలు, వెనీలా ఐస్ క్రీమ్ ఆరు స్కూప్స్, ఐస్ క్యూబ్స్ నాలుగు.

ముందుగా బ్లెండర్ జార్లో ఇనిస్టెంట్ కాఫీ పొడి నీళ్లు పంచదార వేసి బాగా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు అందులో చిక్కగా ఉండే ఫుల్ క్రీం మిల్క్ పోసి మిశ్రమం లేత రంగు వచ్చేవరకు మరొకసారి బ్లెండ్ చేయాలి.. ఇప్పుడు చివరిగా ఐస్ క్యూబ్స్ రెండు వెనీలా ఐప్స్ స్కూప్స్ వేసి మరోసారి కలపాలి..

Coffee Milk Shake Preparation
Coffee Milk Shake Preparation

ఇలా తయారు చేసుకున్న ఈ కాఫీ ని ఒక గాజు గ్లాసులోకి తీసుకోవాలి అందులో ఈ మిశ్రమాన్ని ఒంపుకున్న తర్వాత పైన ఐస్ క్రీం స్కూప్ వేస్తే కాఫీ మిల్క్ షేక్ రెడీ.. ఈ కాఫీ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన ఎనర్జీ అందుతుంది. ఇందులో కేలరీలు, ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. ఈ కాఫీ టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను తగ్గిస్తుందని పలు అధ్యయనాలలో తేలింది. అలాగే ఈ కాఫీతో మన మూడ్ కూడా చేంజ్ అవుతుంది..

author avatar
bharani jella

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N