NewsOrbit
హెల్త్

Partner: మీ భాగస్వామి పీరియడ్స్ లో ఉన్నప్పుడు మీరు  ఇలా చేస్తున్నారా??(పార్ట్ -2)

Partner:  డిన్నర్  లో కి  నీకు ఇష్టమైన  వంటకాలు  రెడీ చేస్తున్న.. అని చెప్తే,తనకు నచ్చిన ఆహారం  అదీ మీరు స్వయంగా చేసి పెడుతుంటే  చాలా ఆనంద పడుతుంది.పిరియేడ్ వంచింది అని తెలియగానే  మందులు, ప్యాడ్స్ లాంటివి ఏమైనా కావాలా? అని అడిగి తెలుసుకుని తెచ్చి ఇవ్వండి .  కేరింగ్‌లో ఇలాంటివి కూడా  ముఖ్యమే కదా. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి.  నువ్వు విశ్రాంతి తీసుకో అన్ని నేను చూసుకుంటా అని ఈ మెసేజ్ పంపిన  మీ భాగస్వామికి చాలా ఆనందాన్ని,

ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ల చిరాకు ను కూడా పోగొడుతుంది.ఐ లవ్ యూ..సందర్భం ఏదైనా .. మూడ్ ఎలా ఉన్నా, ఈ మూడు పదాలు అవతలి వ్యక్తి మూడ్‌ని వెంటనే  మార్చేసి వారి మొహం లో వెలుగులు రప్పిస్తుంది.  అందుకే  వీలున్నప్పుడల్లా ఈ పదం తో మీ ప్రేమను  తెలియచేయండి.ఒకవేళ మీరు తన దగ్గరే ఉంటే మాత్రం.. కొన్ని సేవలు చేయండి.. స్నానం కోసం వేడి నీళ్లు.. నొప్పులకు కాపు కోవడానికి హాట్ బ్యాగ్ .. లాంటివి రెడీ చేసి పెట్టండి.. తనకి నొప్పి ఎక్కువగా ఉంటే మీరు తన దగ్గరే ఉండి విశ్రాంతి తీసుకునే విధంగా  చేయండి.

మీరు ఇలా చేయడం వలన మీ  భాగస్వామి కి మీకు  మధ్య ప్రేమ బంధం మరింత పటిష్టమవుతుంది. ఎందుకో తెలుసా ఆ సమయంలో వచ్చే నొప్పులు ఎంత గా  ఉంటాయో మీరు కనీసం ఊహించలేరు. ఒకపక్క అస్తమానం మారిపోయే మూడ్,మరోపక్క నొప్పి,నీరసం.. కేవలం మీ ప్రేమ మాత్రమే వాటినుండి ఉపశమనం కలిగించ గలదు అని ఎప్పుడు మర్చిపోకండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri