ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hair Growth: మీ జుట్టు పలచగా ఉందా..!? వెంటనే ఈ జ్యూస్ తాగండి..!

Share

Hair Growth: ఈరోజుల్లో ప్రతి ఒక్కరి కామన్ సమస్య జుట్టు ఊడిపోవడం.. లేదంటే జుట్టు పలచగా మారడం.. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఇప్పుడు చెప్పుకొబోయే జ్యూస్ లను మూడు పుట్లా తాగండి చాలు..! ఈ సింపుల్ టిప్ పాటిస్తే కేశ సంపదతో పాటు మెరిసే మోము కూడా మీ సొంతం..! ఆ జ్యూస్ లు ఎలా తయారు చేసుకోవాలంటే..!?

Hair Growth: To Check these natural Juices
Hair Growth: To Check these natural Juices

తులసి, కొత్తిమీర, పుదీనా సమపాళ్లలో తీసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన చిన్న సొరకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి అందులో మీకు కావాలంటే కొద్దిగా నిమ్మరసం, నల్ల ఉప్పు కలుపుకోవాలి. ఈ జ్యూస్ ను ఉదయ బ్రేక్ ఫాస్ట్ కి ముందు తీసుకోవాలి. ఇక మధ్యాహ్నం భోజనానికి ముందు.. యూట్యూబ్ సమపాళ్ళలో తీసుకుని మిక్సీ పట్టి జ్యూస్ లా తయారు చేసుకోని తాగాలి.

Read More: Don’t Drink Water: ఇవి తిన్న తర్వాత పొరపాటున కూడా మంచి నీళ్ళు తాగకూడదట.!

Hair Growth: To Check these natural Juices
Hair Growth: To Check these natural Juices

ఇక సాయంత్రం మునగాకు, కరివేపాకు సమన మోతాదు లో తీసుకొవలి. అన్నింటినీ కలిపి మిక్సీ పట్టి వడపోసుకోవాలి. ఈ జ్యూస్ ను సాయంత్రం పూట తాగాలి. ఇలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా మూడు రకాల జ్యూస్ లు తీసుకోవడం వలన శరీరంలో రక్తంలోని మలినాలను డిటాక్స్ చేసి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శరీరంలో విటమిన్ల లోపం ఏర్పడకుండా చేస్తుంది. జుట్టు పెరుగుదలకు, జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు జ్యూస్ ల ద్వారా మన శరీరానికి అందుతాయి. కాకి ఉండా దాంతో మొటిమలు, మచ్చలు లేకుండా చేయడంలో సహాయపడతాయి. ఈ జ్యూస్ లను రెండు నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.


Share

Related posts

Aacharya: “ఆచార్య” సినిమా రిలీజ్ విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం..??

sekhar

Ram Charan: ‘ఆచార్య’ విషయంలో నాన్న నన్ను డిస్టర్బ్ చేయలేదు..

GRK

BJP : తమిళనాట ఎన్నికల వేళ.. బీజేపీ సంచలన హామీ

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar