NewsOrbit
హెల్త్

ఈ ఆహార పదార్ధాలు తింటే రేచీకటి రాదట..!!

రే చీకటి గురించి చాలా మందికి. తెలిసే ఉంటుంది.ఎందుకంటే చాలా సినిమాల్లో రేచీకటి గురించి కామెడీగా చూపిస్తారు కాబట్టి రేచీకటి అంటే ఏంటో అందరికి తెలుసు.ఇటీవల వచ్చిన ఎఫ్ 3 సినిమాలో వెంకటేష్ కూడా రేచీకటి వ్యక్తి పాత్రలో నటించి మంచి హాస్యాన్ని పండించాడు అనే చెప్పాలి. నిజానికి రేచీకటి అంటే ఏంటో తెలుసా.. అసలు ఈ రే చీకటి ఎందుకు వస్తుంది.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రేచీకటి అంటే ఏమిటంటే..?

పగలు కనిపిస్తూ రాత్రి సమయానికి అనగా అంటే చీకటి పడిన సమయానికి వెలుతురులో ఉన్నా కూడా అంతా చీకటిగా ఉంటుంది. ఈ వ్యాధినే రే చీకటి అని పిలుస్తారు. నిజానికి రేచీకటి అనే వ్యాధి ఆహారంలో విటమిన్ ఏ లోపం కారణంగా వస్తుంది. ఈ వ్యాధిలో ప్రధానంగా కంట్లోని తెల్లపొర అనేది ప్రకాశిస్తూ ఉండకుండా పొడి ఆరిపోయినట్లుగా కనిపిస్తుంది.అలాగే కంటి గ్రుడ్డు మీద తెల్లని మచ్చలు కూడా ఉంటాయి.

కళ్ళు కనబడకపోవడం :

ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు వెలుతురులో ఉన్నా మసక మసకగా అనిపిస్తు ఉండడం వలన వస్తువులను సరిగా చూడలేకపోతారు. ఈ రేచీకటిని ఇంకా అశ్రద్ధ చేస్తే పూర్తి అంధత్వం వచ్చే అవకాశం ఉంది. రేచీకటి వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే విటమిన్ ఎ ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలను తినాలి.

విటమిన్ ఏ కలిగిన ఆహార పదార్ధాలు :

బొప్పాయి, కారట్, కోడిగ్రుడ్డు, తాజా ఆకుకూరలు, పాలు మొదలైన ఆహార పదార్ధాలలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది.అలాగే చిన్న పిల్లల్ని రేచీకటి బారినుండి రక్షించడానికి గాను 9 నెలల వయసు నుండి 3 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ప్రతి 6 నెలలకు ఒకసారి విటమిన్ ఏ ద్రావణం నోటిద్వారా తప్పకుండా వేపించాలి.

 

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri