NewsOrbit
హెల్త్

మీ వైఫ్ జాబ్ చేస్తున్నారా ? ఈ న్యూస్ ఆవిడకే !

మీ వైఫ్ జాబ్ చేస్తున్నారా ? ఈ న్యూస్ ఆవిడకే !

ఆడవాళ్లు  ఎప్పటికి యవ్వనంగా ఉండాలంటే యోగ తో పాటు కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి. కొంతమంది మహిళల్లో చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు వచ్చినట్లు కనిపిస్తాయి. కొన్ని టిప్స్ పాటిస్తే  వృద్ధాప్య ఛాయలు కనపడవు. వృద్ధాప్య లక్షణాలు అంటే  మొదట చర్మం ముడతలు, జుట్టు తెల్లబడడం, కళ్ళ కింద చారలు రావడం గమనించవచ్చు.

మీ వైఫ్ జాబ్ చేస్తున్నారా ? ఈ న్యూస్ ఆవిడకే !

చర్మానికి తగిన స్థాయిలో తేమని సమకూర్చటం వలన యవ్వనంగా కనపడేలా చేస్తుంది. అంతే కాదు రోజు  ఒక అరగంట తప్పకుండ వ్యాయామం చేయడం వలన మంచి ప్రయోయోజనం ఉంటుంది. ఇది చర్మం పైన ఉండే  మలినాలను తోలగించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ చర్మం ఎక్కువ ఆయిల్ ని కలిగి ఉన్నట్లయితే, ఆయిల్ ని తోలగించి తేమని అందించే ప్రొడక్ట్స్ ని  వాడండి.  చర్మానికి ఎక్కువ పౌడర్లను పూయటం అంత మంచిది కాదు, వీటి వలన చర్మ కణాల మద్య ఉండే గీతల మధ్యలో పౌడర్ ఇరుక్కుపోతుంది. మీ చర్మం మృదువుగా కనపడాలి అనుకుంటే పౌడర్ ని తక్కువగా వాడాలి  . చర్మం నుండి పౌడర్ మరియు దుమ్ము, ధూళిలను తొలగించడానికి  కాటన్ వాడటం చాలా మంచిది. నడిచేటపుడు సూర్య కాంతిడైరెక్ట్ గా శరీరం మీద పడకుండా చూసుకోవాలి.  సూర్య కాంతిడైరెక్ట్ గా శరీరం మీద పడడం వలన చర్మ కణాలు దెబ్బతినడం, కాన్సర్ రావటం, లేదా చర్మం పైన ముడతలు వచ్చే అవకాశం ఉంది. కావున వీలైనంతగా సూర్యరశ్మికి దూరంగా ఉండండి. ఎండలోకి  వెళ్ళటానికి ముందుగా, సూర్య ఎండపడే  ప్రదేశాలకు  సన్ స్క్రీన్ రాయడం లేదా గోడుగుని  తీసుకువెళ్లడం  మంచిది.శరీరంలో అన్ని అవయవాలు, బాగా పని చేయడానికి  నీరు చాల  అవసరం. రోజుకు 10 గ్లాసుల నీటిని తాగటం వలన చర్మం ఉపరితలం పైన ఉండే నిర్జీవ కణాలు, ఆరోగ్య వంతమైన కణాలతో మార్చబడి మీరు యవ్వనంగా కనబడతారు.వృద్దాప్యం వచ్చిందా, అని చూసేపుడు ముందుగా కంటి కింద మరియు కంటి చుట్టూ ఉన్న చర్మాన్ని పరిక్షించి చూడాలి. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయటం, రాత్రి, పగలు తేడా లేకుండా ఎక్కువగా వెలుతురు ముందు గడపటం వంటివి కళ్ళ సమస్యలకు కారణం అవుతాయి. దీని వల్ల క్రమంగా నల్లటి చారలు ముడతలు ఏర్పడతాయి. వీటిని తగ్గించాలంటే కీర దోసను ముక్కలుగా కోసి కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి, ఆ తర్వాత కనురెప్పలపై పెట్టి పది నిముషాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది.. బంగాళ దుంప తరిగి జ్యూస్ పిండి కాటన్ ప్యాడ్స్ తో ముంచి కళ్ళ పైన పెట్టుకుంటే కళ్ళకింద చరల తో పాటు కళ్ళ వాపు కూడా పోతుంది.

బలహీనంగా లేదా అనారోగ్యంగా ఉన్నా, మీరు వయసులో పెద్ద వారిలా కనిపిస్తారు. జుట్టు తెల్లబడిన వెంటనే కలర్ లేదా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహరం తినండి మరియు రోజు రాత్రి పడుకోటానికి ముందుగా తలని, జుట్టును నూనెలతో మసాజ్ చేయండి. వీలైనంతగా ఒత్తిడిని అధిగమించండి అప్పుడు వృధాప్య లక్షణాలు మీదగ్గరకు రావు .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri