NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Vaccine: వాక్సిన్ లపై విస్తుగొలిపే నిజాలు బయటకు..!?

Vaccine: కోవిడ్ వ్యాక్సిన్లపై విస్తు గొలిపే నిజాలు బయటకు వస్తున్నాయి. కోవిషీల్డ్ టీకా తీసుకున్నా తన శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి కాలేదనీ ఓ వ్యక్తి సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలాపైనే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే టీకాలపై అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త కొత్త వేరియంట్ల నుండి రక్షణ లభిస్తుందా లేదా అన్న విషయాలపైనా అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో కరోనా సోకిన వారిలో టీకాలు సహజ రోగ నిరోధక శక్తిని పెంచుతాయని తేలిందట. కొత్తగా వచ్చే వేరియంట్ల నుండి కూడా వీరికి రక్షణ లభిస్తుందని తెలిసింది. కరోనా రోగి రక్తంలోని యాంటీబాడీలను విశ్లేషించిన తరువాత ఆమెరికాలోని రాక్ ఫెల్లర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అణువుల పరిణామాన్ని గుర్తించారు. కోవిడ్ కారక సార్స్ కోవ్ 2ను అడ్డుకోవడంలో రోగ నిరోధక వ్యవస్థ మెమరీ బీ కణాల నుండి ఉత్పత్తి అయ్యే ప్రతిరోధకాలు చక్కగా ఉపయోగపడతాయని ఈ పరిశోదనల ద్వారా తెలిసింది.

Disappointing facts about Vaccine come out ..!
Disappointing facts about Vaccine come out

వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో వైరస్ కు వ్యతిరేకంగా అభివృద్ధి చెందిన రక్షణ వ్యవస్థ తయారు అవుతుందని పేర్కొన్నారు. మెమరీ బి కణాలు రోగ నిరోధక జలాశయంగా పని చేస్తాయట. మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్ కనీసం ఒక డోస్ తీసుకున్న 26 మందిలో ఈ ప్రతిరోధకాలు ఆ తరువాత మరింత మెరుగుపడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Read More: YS Jagan CBI case: రఘురామ పిటిషన్ కు విచారణ అర్హత లేదు – బెయిల్ రూల్స్ అతిక్రమించలేదు – సీబీఐ కోర్టులో జగన్ కౌంటర్..!! 

వారిలో పెరిగిన ప్రతిరోధకాలు యుకే, దక్షిణాఫ్రికా, న్యూయార్క్ తదితర వేరియంట్లను కూడా సమర్థవంతంగా అడ్డుకోగలవని పరిశోధకులు గమనించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లు వైరస్ బారిన పడిన వారికి కూడా అదనపు రక్షణను కల్పిస్తాయని ఈ అధ్యయనం ద్వారా తెలియజేశారు.

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju