NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan : దివంగత వైఎస్ఆర్, జగన్ లపై సంచలన కామెంట్స్ చేసిన కమెడియన్ ఆలీ..!!

Ys Jagan : దివంగత వైఎస్ఆర్, జగన్ లపై సంచలన కామెంట్స్ చేసిన కమెడియన్ ఆలీ..!!

Ys Jagan : తెలుగు ప్రజలకు కమెడియన్ ఆలీ పేరు తెలియని వారు ఉండరు. చిన్ననాటినుండే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆలీ స్వయం టాలెంటుతో వెయ్యికి పైగా సినిమాలు చేసి అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. వెండితెరపై అదేవిధంగా బుల్లితెరపై కూడా రాణిస్తున్న ఆలీ హీరోగా కూడా సినిమాలు చేయటం మనకందరికీ తెలిసిందే. రాజకీయాలలో అనేక పార్టీలకు సపోర్ట్ చేసిన ఆలీ.. 2019 ఎన్నికల నుండి వైసీపీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. జగన్ పాదయాత్ర సమయంలో అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో వైసీపీ మద్దతు తెలిపిన ఆలీ .. తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో వైసిపి కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతు తెలపడానికి ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ Ys Jagan  ని అదే విధంగా దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ని పొగడ్తలతో ముంచెత్తారు.

Ali Appreciates Ys Jagan Governance..!!
Ali Appreciates Ys Jagan Governance..!!

సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది అంటూ ప్రసంగం స్టార్ట్ చేసిన ఆలీ ఆ జగన్మోహన్ వైయస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం అని కాకుండా అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారని, సామాన్య మైనారిటీ మహిళలకు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మరి ప్రోత్సహిస్తున్నారని స్పష్టం చేశారు. విజయవాడ అభివృద్ధిపై ప్రత్యర్థి పార్టీల నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు.., అలాంటి వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోవద్దు అభివృద్ధి వైఎస్ జగన్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని అన్నారు. అప్పట్లో దివంగత వై.ఎస్ పరిపాలన మాదిరిగానే జగన్ పాలన కూడా అదే రీతిలో ఉందని ఆనందం వ్యక్తం చేశారు. జరగబోయే ఎన్నికలలో రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు అదే విధంగా అభివృద్ధి బట్టి ఓటు వేయాలని ఆలీ పిలుపునిచ్చారు. 

 

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju