బిగ్ బాస్ రియాల్టీ షోలో …హోస్ట్ గా రెండోసారి నాగార్జున ఆడియన్స్ ను ఎంతగానో అలరిస్తున్నారు. సీజన్ త్రీ లో ఏ విధంగా అలరించారో అదేరీతిలో.. సీజన్ ఫోర్ లో రాణిస్తున్నారు. ఇండస్ట్రీలో మొదటి నుండి అమ్మాయిల గుండెల్లో మన్మధుడుగా పేరొందిన నాగార్జున… బిగ్ బాస్ స్టేజీపై కొన్ని కొన్ని సందర్భాలలో వ్యవహరిస్తున్న తీరుకు సోషల్ మీడియాలో విమర్శలతో పాటు ట్రోలింగ్ వస్తున్నాయి.
విషయంలోకి వెళితే దసరా ఎపిసోడ్ సమయంలో నాగార్జున యాంకరింగ్ చెయ్యని క్రమంలో సమంత హోస్ట్ గా వ్యవహరించిన క్రమంలో ఇంటినుండి దీవి ఎలిమినేట్ అవ్వటం అందరికి తెలిసిందే. అయితే తాజాగా వైల్డ్ డాగ్ షూటింగ్ నుండి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో దివితో నాగార్జున క్లోజ్ గా ఉండే ఫోటో దిగటం అది సోషల్ మీడియాలో రావడంతో… మరి ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ గుర్తు రాలేదా కింగ్ నాగార్జున అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అమ్మాయిల విషయంలో ఒకలా, అబ్బాయిల విషయంలో మరోలా నాగ్ వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఎవర్గ్రీన్ మన్మధుడు నాగార్జున అని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ మరికొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు.
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…