NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఈసారి ఆ క్యాండెట్ గ్యారెంటీగా ఎలిమినేట్…??

బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. ఇంకా మూడు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో టైటిల్ గెలుపుకోసం ఇంటి సభ్యులు ఎవరికి వారు బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లలో చెలరేగిపోతున్నారు. మరో పక్క హౌస్ లో ఇంటి సభ్యుల మధ్య స్టార్టింగ్ లో ఉన్న ఫ్రెండ్ షిప్ లు రిలేషన్లు చివరికొచ్చేసరికి తగ్గిపోయే పరిస్థితుల్లో పరిణామాలు కనబడుతున్న ట్లు షో చూస్తుంటే అర్థం అవుతోంది.

Bigg Boss 4 Telugu: Immunity for Monal or Avinash?ఇదిలా ఉండగా ఈ వారం ఖచ్చితంగా ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే కాండేట్ గురించి రకరకాల చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎక్కువగా వినబడుతున్న పేర్లలో ఒక పేరు జబర్దస్త్ అవినాష్. ఇస్తున్న టాస్క్ లో ఏకంగా బిగ్ బాస్ ని విమర్శించడం మాత్రమే కాక దొంగ ఆట ఆడుతూ దొరికి పోవడంతో చాలావరకు అవినాష్ తన క్రెడిబిలిటీ చివరిలో పోగొట్టుకున్నట్లు బయట జనాలు చెప్పుకుంటున్నారు.

 

గ్యారెంటీగా ఈసారి ఇంటి నుండి ఎలిమినేట్ అవినాష్ అవ్వడం పక్కా అని అంటున్నారు. ఈ విధంగా అవినాష్ గేమ్ ఆడితే రాబోయే రోజుల్లో బయట సెలబ్రిటీలు కూడా పెద్దగా సపోర్ట్ చేసే అవకాశం ఉండదని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా అవినాష్ లేదా మోనాల్ ఈ ఇద్దరిలో ఒకరు ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం పక్కా అనే చర్చలు సోషల్ మీడియాలో బయట జనాలలో జరుగుతున్నాయి.

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N