NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: సరికొత్త నినాదంతో సోషల్ మీడియాలో సోహైల్ ఆర్మీ..!!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సోహెల్ అంతకుముందు పలు సినిమాలలో నటించడం జరిగింది. ప్రస్తుతం రన్ అవుతున్న సీజన్ ఫోర్ లో ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడటం లో, అదేవిధంగా ఉన్నది ఉన్నట్టు ఏ విషయంలో అయినా ఎక్కడికక్కడ తేల్చుకోవటం లో ముందు ఉంటాడు సోహెల్. జెన్యూన్ గా గేమ్ ఆడటమే కాకుండా ఫెయిర్ గా ఇంట్లో ఉండేది సోహెల్ అని చాలామంది బయట ఆడియన్స్ కూడా చెప్పుకొస్తున్నారు.

Bigg Boss 4 Telugu: Tom And Jerry Fight In Nominations - Sakshiఫ్రెండ్షిప్ విషయంలోగానీ ఇంకా ఏదైనా సందర్భాలలో ఒక ఆవేశం మినహా మిగతా అన్ని కోణాలలో సోహెల్ హౌస్ లో 100 కి 100% న్యాయం చేస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు. సింగరేణి ముద్దుబిడ్డ గా హౌస్ లో అడుగుపెట్టిన సోహెల్.. కచ్చితంగా టాప్ ఫై లోకి వెళ్లడమే కాకుండా టైటిల్ విన్నర్ అవటం గ్యారెంటీ అని మరికొంతమంది పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా ఇంకా రెండు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో సోషల్ మీడియాలో సోహైల్ ఆర్మీ సరికొత్త నినాదంతో దూసుకుపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కథ వేరేగా ఉంటది అనే డైలాగ్ సోహెల్ హౌస్ లోకి వచ్చాక బాగా పాపులర్ అయ్యిందని దాన్ని ఆధారం చేసుకుని బరాబర్ అనే డైలాగుతో “హైదరాబాద్ సికింద్రాబాద్ సోహెల్ జిందాబాద్” అనే నినాదం తో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఏది ఏమైనా గేమ్ చివరి దశకు చేరుకోవటంతో.. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో మద్దతుదారులు సోషల్ మీడియాలో ప్రచారం చాలా గట్టిగా చేస్తున్నారు.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju