NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS – BSP: బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం .. బీఎస్పీకి ఏయే స్థానాలు అంటే..?

BRS – BSP: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ – బీఎస్పీ మధ్య సీట్ల సర్దుబాటు పై స్పష్టత వచ్చింది. పొత్తులో భాగంగా రెండు స్థానాలు బీఎస్పీకి కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ నిర్ణయించారు. ఇరు పార్టీల మధ్య చర్చల అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్, నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానాలను బీఎస్పీకి కేటాయించింది బీఆర్ఎస్. నాగర్ కర్నూల్ స్థానం నుండి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. ఇక రెండో స్థానం హైదరాబాద్ నుండి పోటీ చేయనున్న అభ్యర్ధిని బీఎస్పీ ఎంపిక చేసి ప్రకటించనుంది.

రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. బీఎస్పీకి రెండు స్థానాలు కేటాయించడంతో మిగిలిన 15 చోట్ల బీఆర్ఎస్ పోటీ చేయనుంది. బీఎస్పీ ఏ రాజకీయ పార్టీతో లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం లేదని ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని అధినేత్రిని ఒప్పించి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నట్లుగా తెలుస్తొంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీ ..లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయానికి వచ్చింది. ఈ పార్టీల పొత్తుపై ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చలు జరిపారు. చర్చలు ఫలప్రదం కావడంతో ఇరు పార్టీల నేతలు పొత్తుతో ముందుకు వెళుతున్నట్లు ప్రకటించారు. తాజాగా సీట్ల సర్దుబాటుపై ఇవేళ చర్చలు జరిపి ఫైనల్ చేసి ప్రకటించారు.

Breaking: రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల..మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించనున్న ఈసీ

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N