ప్రయాణికుడి బ్యాగ్‌లో బుల్లెట్‌లు

Share

పూనా, జనవరి 10: పూనా ఎయిర్‌పోర్టులో ఒక ప్రయాణికుడి బ్యాగులో బుల్లెట్‌లు లభించడం కలకలం సృష్టించింది. గురువారం బెంగళూరు వెళ్లేందుకు స్పైస్ జెట్  విమానంలో బయలుదేరుతున్న ఒక ప్రయాణీకుడి లగేజీని విమానాశ్రయ సిబ్బంది తనిఖీ చేస్తుండగా బ్యాగ్‌లో 22 లైవ్ బుల్లెట్‌లు గుర్తించారు.

బుల్లెట్‌లకు సంబంధించి అతని వద్ద ఎటువంటి అధికారిక పత్రాలు లేకపోవడంతో అతన్ని సిఐఎస్ఎఫ్ బలగాలకు అప్పగించారు.


Share

Related posts

Jabardasth Varsha : యాంకర్ గా మారిన జబర్దస్త్ వర్ష? శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకర్ గా?

Varun G

తమ్ముళ్ల డిమాండ్: సీనియర్లు తగ్గకపోతే… జగన్ తగ్గేది లేదు బాబు!

CMR

HBD Manchu Manoj: పేరులోనే కాదు మనసు మంచేనని నిరూపించుకున్నాడు మనోజ్..!!

bharani jella

Leave a Comment