NewsOrbit
న్యూస్ సినిమా

కొరటాల నే ముందు ..తేల్చేసిన బన్నీ ..!

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా మీద ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అయిదు భాషల్లో రిలీజ్ చేస్తుండటం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

 

 

 

 

Flipboard: Allu Arjun Looks all Things Badass in the First Look ...

ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని సుకుమార్ త్వరలో సెట్స్ మీదకి తీసుకు వెళ్ళబోతున్నాడట. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే మూడు పాటలని ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో ఉన్న ఐటం సాంగ్ లో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా లేదా నోరా ఫతేహి లలో ఒకరు చేస్తారన్న టాక్ ఉంది. అల్లు అర్జున్ సుకుమార్ ఎప్పుడంటే అప్పుడు సెట్ లో అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నాడట.

 

ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మరో రెండు సినిమాలు కమిటయ్యాడని అంటున్నారు. అందులో ఒకటి సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయో సినిమా కాగా మరొక సినిమా మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా అని సమాచారం. అయితే ఈ రెండు సినిమాలలో ముందు ఏ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళుతుందో అన్న డైలమా ఇన్నాళ్ళు కొనసాగగా అందుకు బన్నీ క్లారిటీ ఇచ్చి కన్‌ఫర్మ్ చేశాడు. తాజాగా తన 21 వ సినిమా సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తోనే అని తేల్చేశాడు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju