NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోయేలోపు మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా???

ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోయేలోపు మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా???

ప్రస్తుతం చైనా మీద అన్ని దేశాలు విరుచుకుపడుతున్నాయి. అన్ని దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ చైనా అన్ని దేశాలకు శత్రువుగా మారింది. తాజాగా చైనా,  మరో ఘాతుకానికి పాల్పడేందుకు సిద్దమైనట్లు అమెరికా ఇంటలిజెన్స్ కు సమాచారం అందిందట.

ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోయేలోపు మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా???

అయితే, ఈసారి డ్రాగన్ దేశం అఫ్ఘానిస్థాన్​ తో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఆఫ్గనిస్థాన్ లోని అమెరికా బలగాలపై దాడులకు చేసేందుకు ఆ దేశానికే చెందిన సంస్థలను ఉపయోగించుకుని కుట్ర పన్నాలని చైనా ఆదేశించిందట. ఇందుకు చైనా డబ్బులను కూడా చెల్లించేందుకు సిద్ధమైందని అమెరికా ఇంటలిజెన్స్ కు సమాచారం అందడంతో అమెరికన్ గవర్నమెంట్ అప్రమత్తమయ్యింది.

అమెరికాకు చెందిన ఓ ప్రముఖ వెబ్​సైట్ లో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా లోని ఏక్సియోస్ మీడియా కథనాల ప్రకారం “డిసెంబర్ 17న ట్రంప్​తో అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారులు మాట్లాడారట”.

ఇంక ఈ పరిణామాలతో అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికన్ ఇంటిలిజెన్స్ సహాయంతో చైనా పన్నుతున్న ఈ కుట్రని తెలుసుకున్నామని మరియు ఈ కుట్రను బట్టబయలు చేస్తామని అమెరికా రక్షణ  అధికారులు మీడియాతో చెబుతున్నారు.

మరోవైపు ఈ విషయమై చైనా చేస్తున్న వాదన మరో విధంగా  ఉంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వెబిన్ స్పందిస్తూ, ఇదంతా తప్పుడు సమాచారమని మరియు తమ దేశాన్ని దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రచారమని అంటున్నారు. అయితే కొన్ని వరాల క్రిందట రష్యా సైతం ఆఫ్ఘన్ సైన్యంతో కలిసి అమెరికా సైన్యాన్ని మట్టుబెట్టేందుకు సిద్దమైందని కొన్ని రిపోర్టులు వచ్చినా తరువాత మళ్ళి ఆ ఊసు లేదు.

ప్రస్తుతం చైనా పన్నుతున్న కుట్రలో రష్యా జోక్యం ఏమాత్రం లేదని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇక తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికయిన జో బిడెన్ రష్యా మరియు చైనాల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారో వేచి చూడాలి.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N