NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

covid test: ఇకపై మనమే ఇంట్లో కరోనా టెస్ట్ చేసుకోవచ్చు! కొత్త కిట్ కు ఐసీఎంఆర్ అనుమతి

covid test by oneself is available soon

covid test: కొవిడ్ టెస్టులు పై మొదటి నుండి ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ర్యాపిడ్ టెస్ట్ లలో వస్తున్న రిజల్ట్ పైన ప్రజలు ఆధారపడేందుకు లేదని అర్థం అయిపోయింది. ఇక ఆర్టీ పీసీఆర్ టెస్టులు ప్రైవేట్ హాస్పిటల్ ల లో అధిక రేటుకి చేస్తున్నారు. ప్రభుత్వం వారు చేపడుతున్న టెస్ట్ ల రిజల్ట్ బాగా లేటుగా వస్తున్నాయి. 

 

covid test by oneself is available soon
coviself testing kit

అయితే ఇలాంటి సమయంలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వారు ‘కోవి సెల్ఫ్) అనే హోమ్ ర్యాపిడ్ యాంటిజన్ టెస్టింగ్ కిట్ కు అనుమతి ఇచ్చారు. దాని ద్వారా మనం మన ఇంట్లోనే కూర్చొని మనకి కోవిడ్ సోకిందో లేదో తెలుసుకోవచ్చు. 

పూణె లోని మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ వారు ఈ కిట్ ని తయారు చేశారు. అయితే ఈ కిట్ ను కేవలం కోవిడ్ లక్షణాలు ఉన్నవారు మాత్రమే వాడాలని ఐసీఎంఆర్ సూచించింది. అలాగే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి ప్రథమ కాంటాక్ట్స్ కూడా ఈ సెల్ఫ్ కిట్ ను వాడుకోవచ్చు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఈ కిట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్న పరికరాలతో మాన్యువల్ లో నిపుణులు చెప్పిన విధంగా మనం టెస్ట్ జరుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఉన్న స్ట్రిప్ ను ఫోటో తీసి ఆ కిట్ లో చెప్పిన యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో మన స్ట్రిప్ ఫోటోను పెడితే సరిపోతుంది. 

ఇక అందులో పాజిటివ్ అని వచ్చేవారిని కేంద్ర ప్రభుత్వం ఆరోజుటి కరోనా పాజిటివ్ కేసులు లిస్టు లో చేర్చుతుంది. అలాగే మన సమాచారం మొత్తం ఎంతో గోప్యంగా ఉంచుతారు అని చెబుతున్నారు. కానీ ఈ కిట్ వెంటనే మార్కెట్ లోకి అందుబాటులోకి రాకపోవచ్చు. అయితే కొద్ది రోజుల తర్వాత అయినా మనం ఇంట్లోనే ఉండి కోవిడ్ టెస్టు జరుపుకోవచ్చు అన్న మాట.

author avatar
arun kanna

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju