NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏలూరు వింత వ్యాధికి అదే కారణమంటూ గుట్టు బయటపెట్టిన ఢిల్లీ ఎయిమ్స్..!!

అంతుచిక్కని వ్యాధి ఏలూరు నగరాన్ని బెంబేలెత్తిస్తోంది. ఎక్కడ ఉన్న వారు అక్కడే పడి పోతూ ఉండడంతో నగర వాసులు భయాందోళనలు గురవుతున్నారు. ఇప్పటికే ఈ వింత వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు సమీక్ష చేయగా తాజాగా కేంద్ర ప్రభుత్వ బృందాలు సీన్ లోకి ఎంటర్ అవబోతున్నాయి.

Over 300 ill with unknown disease in Andhra's Eluru, Central team to probe  | India News,The Indian Expressఇలాంటి తరుణంలో ఏలూరు వింత వ్యాధికి అదే కారణమంటూ గుట్టు బయట పెట్టింది ఢిల్లీ ఎయిమ్స్. ఏలూరు వాసులు ఈ వింత వ్యాధికి గురవడానికి బార లోహలం అని ఢిల్లీ ఎయిమ్స్ బృందం బయటపెట్టింది. పేషెంట్ల రక్త నమూనాలను పరిశీలించిన వైద్య బృందాలు ఈ సంగతిని ధృవీకరించారు. పేషెంట్స్ రక్త నమూనాల లో ప్రమాదకరమైన లెడ్ హెవీ మెటల్, నికెల్ అనే మెటల్ ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు గుర్తించారు.

 

రక్తంలో లెడ్ పరిమాణం పెరిగితే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనబడతాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇది తాగునీటి ద్వారా లేదా పాల ద్వారా పేషెంట్స్ శరీరంలోకి వెళ్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పరిశీలించిన శాంపిల్స్ వివరాలను మంగళగిరి ఎయిమ్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. అయితే ఏ మార్గం ద్వారా ప్రజలలోకి ప్రవేశించిందో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాలని సూచించారు. ఇదే క్రమంలో వాటర్ మరియు పాల శాంపిల్స్ కూడా పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఢిల్లీ ఎయిమ్స్ బృందం కోరింది. మరోపక్క ఏలూరులో ఈ వింత వ్యాధి వచ్చిన వారిలో కొత్తకొత్త లక్షణాలు బయట పడటం వైద్యులకు పెద్ద తలనొప్పిగా మారింది. శనివారం ఆదివారం లక్షణాలు ఒకలా ఉంటే తర్వాత లక్షణాలు మరోలా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju