NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Warts: ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు..!! పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి..!!

Warts: పులిపిరి కాయల సమస్య ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం.. ఇది హ్యుమన్ పాపిలోమా అనే వైరస్ వలన పులిపిరి కాయలు వస్తాయి.. వీటినే ఉలిపిరి కాయలని కూడా అంటారు.. ఇంగ్లిష్ లో వార్ట్స్ అంటారు. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, చేతులు, పాదాల పై వస్తుంటాయి. కొన్ని చర్మంలో కలిసిపోతాయి. అవి నొప్పిగా అనిపించవు. అయితే కొన్ని దురద పుడుతుంటాయి. పులిపిరి కాయలను చికిత్స ద్వారా తగ్గించుకోవచ్చు.. అయితే అది ఖర్చు తో కూడుకున్నది.. మన ఇంట్లో లభించే వస్తువులతోనే పులిపిరి కాయలకు చెక్ పెట్టవచ్చు.. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Excellent Home remides To Check Warts:
Excellent Home remides To Check Warts:

అవిస గింజలు పులిపిర్ల ను తొలగించడంలో చక్కగా ఉపయోగపడతాయి. ఇందుకోసం అవిసగింజల నూనెలో అవిస గింజలు పేస్టును, తేనె లో కలిపి పులిపిర్లు ఉన్నచోట రాయాలి. దానిపై చిన్న బ్యాండేజీ కట్టి సాయంత్రం వరకు ఇలానే ఉంచాలి. ఇలా వరుసగా కొన్ని రోజులు చేయడం వలన పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి. పైనాపిల్ కూడా పులిపిరి కాయలు త్వరగా రాలిపోతాయి. అంజీర పండు రసం రాసిన పులిపిర్లు రాలిపోతాయి. లేదంటే అంజీర పండు చెట్టు నుంచి కింద పడగానే పాలు వస్తాయి. ఇలా  రాసిన పులిపిర్లు రాలిపోతాయి. వెల్లుల్లిని దంచి ఆ పేస్టుని పులిపిరుల పైన రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

Excellent Home remides To Check Warts:
Excellent Home remides To Check Warts:

ఉల్లిపాయ రసం లో కొంచెం రాళ్ల ఉప్పు కలిపి దానిని దూది లో ఉంచి పులిపుర్లు ఉన్నచోట రోజుకు రెండు, మూడు సార్లు రాయాలి. ఇలా చేసినా కూడా ఫలితం ఉంటుంది. లేదంటే వెనిగర్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి నానబెట్టి తర్వాత రోజు ఉదయం ఉల్లి ముక్కలతో పులిపిర్ల పై రుద్దాలి. వరుసగా కొన్ని రోజులు ఇలా చేస్తే పులిపిర్లు రాలిపోతాయి. ఒక స్పూన్ కొబ్బరి నూనె లో అర స్పూన్ బేకింగ్ సోడా, రెండు కర్పూరం బిళ్ళలు కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దీనిని పులిపిరి లో ఉన్న చోట రాస్తే రెండు మూడు వారాల్లో చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఉసిరి కాయ రసం తీసి దానిని పులిపిరి కాయలు ఉన్న చోట రాస్తే త్వరగా మానిపోతాయి. అరటికాయ తొక్కను ముక్కలుగా కట్ చేసి పులిపిరి ఉన్నచోట పెట్టి బాండేజ్ వేయాలి. ఇలా చేసినా కూడా పులిపిర్లు త్వరగా తగ్గుతాయి. ఆముదం కూడా పులిపిరి కాయలకు అద్భుతంగా చెక్ పెడుతుంది. వీటిలో మీ ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో ఈ చిట్కాలలో ఏదో ఒకటి పాటించండి. పులిపిర్లు త్వరగా తగ్గిపోతాయి.

 

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N