టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

కీలక నిర్ణయం తీసుకున్న ఫేస్ బుక్.. అదేంటో చూడండి.. యూజర్లకు షాకేనా..

Share

సాధారణంగా ఆర్టిస్ట్స్, పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీస్ , ఫేస్ బుక్ పేజేస్ క్రియేట్ చేస్తుంటారు.. ఈ పేజేస్ కి ఫాలో తో పాటు లైక్ బటన్ కూడా ఉంటుంది.. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పబ్లిక్ పేజీల్లో లైక్ బటన్ తొలగిస్తుంది.. ఇకపై ఫాలోవర్లు మాత్రమే కనిపిస్తారు.. లైక్ బటన్ తొలగించడానికి కారణం ఏమిటో..  సరికొత్త మార్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Facebook has taken a key decision .. Look at that .. Shocking news for users ..

ఫేస్బుక్ యూజర్లు ఒక పేజీని లైక్ చెయ్యొచ్చు. కానీ దాన్ని ఫాలో చేయలేరు.. అంటే లైక్ కౌంట్ లో కనిపిస్తారు. కానీ న్యూస్ ఫీడ్ లో ఏ పోస్టులను చూడలేరని గుర్తించాలి. న్యూస్ ఫీడ్ లోని పేజీ పోస్టులను చూడాలంటే తప్పకుండా ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది. లైక్ బటన్ తొలగించడానికి కారణం ఏమిటంటే లైక్ బటన్, ఫాలో బటన్ మధ్య గందరగోళాన్ని తొలగించడానికెనంటూ స్పష్టం చేసింది. ఈ టెస్ట్ పేజ్ యాజమానులు,  సాధారణ వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఫలితమని వివరించింది.

 

Facebook has taken a key decision .. Look at that .. Shocking news for users ..

పేజీ నిర్వాహకులకు న్యూస్ ఫీడ్ కు యాక్సెస్ ఉంటుంది. ఆర్టిస్ట్స్, పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీస్ , ఫేస్ బుక్ వ్యక్తులను వారి వ్యక్తిగత ప్రొఫైల్ బదులుగా వారి పేజీగా ఇంటరాక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. పేజీలోని కామెంట్లు , పోస్టులకు పరిమితం చేస్తుంది. పేజీ వార్తల ఫీడ్ తో పేజీ అకౌంట్ ఇతరుల పోస్టులను లైక్ చేయవచ్చు. కామెంట్లు చేయొచ్చు.ఈ మార్పుల పేజీలలో డిబేట్లో పాల్గొనటానికి అనుమతిస్తుంది . సరికొత్త ఫీచర్లు తో జనవరిలో అమలు చేయనుంద కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

న్యూస్ లో మరిన్ని కన్వర్షన్ లు పెంచేందుకు ఎక్కువ ఫోకస్ పెట్టింది ఫేస్ బుక్ పేజీలో ఇకపై ఫాలోవర్లు మాత్రమే కనిపిస్తారు అని తెలిపింది. ఈ కొత్త డిజైన్ జనవరిలోనే ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇటీవలే ఫేస్బుక్ తమ బ్లాక్ పోస్టులో తెలిపింది. లైక్ బటన్,  ఫాలోవర్స్ బటన్  వేరువేరుగా ఉండటంతో సరికొత్త రీడిజైన్ తీసుకు రానుంది.


Share

Related posts

కన్నీటి వీడ్కోలు

somaraju sharma

Shavala Shivanna : శవాల శివన్నతో బిగ్ బాస్ జ్యోతక్క?

Varun G

మాజీ ఎంపి హర్షకుమార్ మళ్లీ కాంగ్రెస్ గూటికే..!!

Special Bureau
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar